హైదరాబాద్.
నాలుగువందల యేళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరం ప్రేమ పునాదుల మీద నిర్మించబడింది.
చరిత్ర తెలియకుండా మాట్లాడే సూడో ఇంటలెక్చువల్స్ అందరికి చిన్న విన్నపం. ఒక్కసారి
మీ చెప్పులు పక్కనపెట్టి నిర్మలంగా కళ్లు తెరిసి చూడండి. షెహనాయ్ రాగంలో మీ దేహం
పింఛంలా పురి విప్పుతుంది. గల్లిగల్లీలో పాన్ సుగంధం అలుముకుంటది. దట్ ఈజ్
హైదరాబాద్.
అవును
హైదరాబాదీలు నవాబులే. సంస్కృతిలో నవాబులు. సాంప్రదాయంలో నవాబులు. ప్రేమను పంచడంలో
నవాబులు. స్నేహహస్తాన్ని చాటటంలో నవాబులు. హైదరాబాదీలకు రెండు నాల్కలుండవు.
హైదరాబాదీలకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవు. పొద్దున లేస్తే ఎవరికి గోతులు
తవ్వుదామా అని ఆలోచించరు. కబ్జాలు తెలియవు. కల్లిబొల్లి కబుర్లు తెలియవు. మొసలి
కన్నీళ్లు కార్చడం చేతకాదు. సాఫ్ సీదా మాట్లాడుతారు. దోస్తానా చేస్తే ప్రాణమిస్తారు.
కష్టం వస్తే..కడుపున పెట్టుకుంటారు. పక్కోడికి కన్నీళ్లొస్తే.. తుడిచే వేలవుతారు.
ఆనందమొస్తే పంచుకునే తోడవుతారు. ఆకలైతే
కంచంలో పిడికెడు మెతుకులవుతారు. అన్నింటికి మించి తోడబుట్టిన వాళ్లవుతారు.
హైదరాబాదీలు
శ్రమైక జీవులు. శ్రమలో ఆనందాన్ని వెతుక్కునే వట్టి వెర్రి బాగులోళ్లు. హైదరాబాదీలు
అమాయకులు. బతుకడానికి వచ్చినోళ్లకు దారిపొడవునా దివిటీలవుతారు. హైదరాబాదీలు
సోమరిపోతులు కాదు. కష్టజీవులు. సౌందర్యారాధకులు. వాళ్లు శ్రమిస్తేనే భాగ్యనగరం అందంగా
ప్రాణం పోసుకుంది. వాళ్లు అహోరాత్రులు కష్టపడితేనే.. ఇవాళ సోకాల్డ్ వలసవాదులు నగరం
నీడన సేదతీరుతున్నది. వాళ్ల చెమటచుక్కల ఫలితంగానే ఇవాళ ప్రపంచ పటంమీద హైదరాబాద్ సగర్వంగా
చేతులు చాపి నిలబడింది.
1507 గోల్కొండ స్వతంత్ర రాజ్యంగ అవతరణ
1562 హుస్సేన్ సాగర్ నిర్మాణం
1578 పురానాపుల్ నిర్మాణం
1578 నగరం గోల్కొండ కోట నుండి ముసీకి దక్షిణంగా విస్తరణ
1580 నూతన నగరానికి ఆవిష్కరణ
1589 -91 చార్మినార్, గుల్జార్ హౌజ్, చార్ కమాన్ల నిర్మాణం
1793 సరూర్ నగర్ లో జనావాసాలు
1803 సుల్తాన్ శాహీలో టంకశాల
1805 మీరాలం మండీ
1806 మీరాలం చెరువు
1808 బ్రిటిష్ రెసిడెన్సీ భవన నిర్మాణం
1828 చందూలాల్ బారాదరీ నిర్మాణం
1831 చాదర్ ఘాట్ వంతెన నిర్మాణం
1859 -66 అఫ్జల్ గంజ్ వంతెన నిర్మాణం (నయాపుల్)
1862 పోస్టాఫీసులు నిర్మాణం
1873 బాగే ఆం – పబ్లిక్ గార్డెన్ నిర్మాణం
1873 బొంబాయి – సికిందరాబాదు రైల్వే లైన్ల నిర్మాణం
1874 నిజాం రైల్వే సంస్థ ఏర్పాటు
1884 ఫలక్ నుమా ప్యాలెస్ నిర్మాణం
1882 చంచల్ గూడా జైలు నిర్మాణం
1883 నాంపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం
1884 ముస్లిం జంగ్ వంతెన నిర్మాణం
1885 టెలిఫోన్ ఏర్పాటు
1890 నిజామియా అబ్జర్వేటరీ టెలిస్కోపు ఏర్పాటు
1893 హనుమాన్ వ్యాయమాశాల ప్రారంభం
1910 హైదరాబాద్ స్టేట్ విద్యుత్ సంస్థ ఏర్పాటు
1920 హైకోర్టు నిర్మాణం
1920 ఉస్మాన్ సాగర్ (గండిపేట) నిర్మాణం
1927 హిమాయత్ సాగర్ ఆనకట్ట నిర్మాణం
1927 చార్మినార్ యునానీ ఆయుర్వేదిక్ ఆసుపత్రి నిర్మాణం
1930 హైదరాబాద్ నగరంలో సిమెంటు రోడ్ల నిర్మాణం
1935 బేగంపేట విమానాశ్రయం ఏర్పాటు
1945 నిజాం – టాటాల ఉమ్మడి భాగస్వామ్యంలో డక్కన్ ఎయిర్ వేస్ ప్రారంభం
1562 హుస్సేన్ సాగర్ నిర్మాణం
1578 పురానాపుల్ నిర్మాణం
1578 నగరం గోల్కొండ కోట నుండి ముసీకి దక్షిణంగా విస్తరణ
1580 నూతన నగరానికి ఆవిష్కరణ
1589 -91 చార్మినార్, గుల్జార్ హౌజ్, చార్ కమాన్ల నిర్మాణం
1793 సరూర్ నగర్ లో జనావాసాలు
1803 సుల్తాన్ శాహీలో టంకశాల
1805 మీరాలం మండీ
1806 మీరాలం చెరువు
1808 బ్రిటిష్ రెసిడెన్సీ భవన నిర్మాణం
1828 చందూలాల్ బారాదరీ నిర్మాణం
1831 చాదర్ ఘాట్ వంతెన నిర్మాణం
1859 -66 అఫ్జల్ గంజ్ వంతెన నిర్మాణం (నయాపుల్)
1862 పోస్టాఫీసులు నిర్మాణం
1873 బాగే ఆం – పబ్లిక్ గార్డెన్ నిర్మాణం
1873 బొంబాయి – సికిందరాబాదు రైల్వే లైన్ల నిర్మాణం
1874 నిజాం రైల్వే సంస్థ ఏర్పాటు
1884 ఫలక్ నుమా ప్యాలెస్ నిర్మాణం
1882 చంచల్ గూడా జైలు నిర్మాణం
1883 నాంపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణం
1884 ముస్లిం జంగ్ వంతెన నిర్మాణం
1885 టెలిఫోన్ ఏర్పాటు
1890 నిజామియా అబ్జర్వేటరీ టెలిస్కోపు ఏర్పాటు
1893 హనుమాన్ వ్యాయమాశాల ప్రారంభం
1910 హైదరాబాద్ స్టేట్ విద్యుత్ సంస్థ ఏర్పాటు
1920 హైకోర్టు నిర్మాణం
1920 ఉస్మాన్ సాగర్ (గండిపేట) నిర్మాణం
1927 హిమాయత్ సాగర్ ఆనకట్ట నిర్మాణం
1927 చార్మినార్ యునానీ ఆయుర్వేదిక్ ఆసుపత్రి నిర్మాణం
1930 హైదరాబాద్ నగరంలో సిమెంటు రోడ్ల నిర్మాణం
1935 బేగంపేట విమానాశ్రయం ఏర్పాటు
1945 నిజాం – టాటాల ఉమ్మడి భాగస్వామ్యంలో డక్కన్ ఎయిర్ వేస్ ప్రారంభం
కారల్ మార్క్స్ చెప్పినట్లు, తెలంగాణ
ఆంధ్ర ప్రాంతంలో విలీనం కాకపోతే తెలంగాణాలోని
పరిశ్రమలన్నీ ఈ రోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందేవన్నది నగ్న సత్యం.
తెలంగాణలో
పారిశ్రామిక పురోగతి
1871 సింగరేణి బొగ్గు గనులు
1873 మొదటి స్పిన్నింగ్ మిల్లు
1876 ఫిరంగుల ఫ్యాక్టరి
1910 ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్
1910 ఐరన్ ఫ్యాక్టరీ
1916 దక్కన్ బటన్ ఫ్యాక్టరీ
1919 వి.ఎస్.టి. ఫ్యాక్టరీ
1921 కెమికల్ లాబొరేటరి
1927 దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ
1929 డీబీఆర్ మిల్ల్స్
1931 ఆజంజాహి మిల్ల్స్, వరంగల్
1932 ఆర్టీసీ స్థాపన
1937 నిజాం షుగర్ ఫ్యాక్టరీ
1939 సిర్పూర్ పేపర్ మిల్
1941 గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ
1942 హైదరాబాద్ స్టేట్ బ్యాంక్
1942 హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్
1943 ప్రాగా టూల్స్
1946 హైదరాబాద్ ఆస్బెస్టాస్
1947 హైదరాబాద్ లామినేషన్ ప్రోడక్స్
1873 మొదటి స్పిన్నింగ్ మిల్లు
1876 ఫిరంగుల ఫ్యాక్టరి
1910 ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్
1910 ఐరన్ ఫ్యాక్టరీ
1916 దక్కన్ బటన్ ఫ్యాక్టరీ
1919 వి.ఎస్.టి. ఫ్యాక్టరీ
1921 కెమికల్ లాబొరేటరి
1927 దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ
1929 డీబీఆర్ మిల్ల్స్
1931 ఆజంజాహి మిల్ల్స్, వరంగల్
1932 ఆర్టీసీ స్థాపన
1937 నిజాం షుగర్ ఫ్యాక్టరీ
1939 సిర్పూర్ పేపర్ మిల్
1941 గోల్కొండ సిగరెట్ ఫ్యాక్టరీ
1942 హైదరాబాద్ స్టేట్ బ్యాంక్
1942 హైదరాబాద్ ఆల్విన్ మెటల్స్
1943 ప్రాగా టూల్స్
1946 హైదరాబాద్ ఆస్బెస్టాస్
1947 హైదరాబాద్ లామినేషన్ ప్రోడక్స్
సర్
సాలార్ జంగ్ కాలంలో
1864 రెవెన్యు శాఖ
1866 కస్టమ్స్ శాఖ (కరోడ్గిరి)
1866 జిల్లాల ఏర్పాటు
1866 వైద్య శాఖ
1866 మొదటి రైల్వే లైను
1867 ప్రింటింగు మరియు స్టేషనరీ
1867 ఎండోమెంట్ శాఖ
1867 అటవీ శాఖ (జంగ్లత్)
1869 మున్సిపల్ శాఖ
1869 పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్
1870 విద్యా శాఖ
1870 హైకోర్టు ఏర్పాటు
1875 సర్వే, సెటిల్మెంట్ శాఖ
1876 ల్యాండ్ సెటిల్మెంట్ శాఖ
1881 జనాభా లెక్కల సేకరణ
1882 ఎక్సైజ్ శాఖ (ఆబ్కారీ)
1883 పోలీసు శాఖ
1892 గనుల శాఖ
1892 పరిశ్రమలు, వాణిజ్యం శాఖలు
1893 లోకల్ ఫండ్ శాఖ
1896 నీటిపారుదల శాఖ
1911 స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్
1912 సిటి ఇంప్రూవ్ మెంట్ బోర్డ్ బోర్డు (నేటి హుడా)
1913 వ్యవసాయ శాఖ
1913 హైదరాబాద్ సివిల్ సర్వీసు (నేటి A.P.P.S.C.)
1914 ఆర్కియాలజీ శాఖ
1932 ఆకాశవాణి హైదరాబాద్
1945 కార్మిక శాఖ
1866 కస్టమ్స్ శాఖ (కరోడ్గిరి)
1866 జిల్లాల ఏర్పాటు
1866 వైద్య శాఖ
1866 మొదటి రైల్వే లైను
1867 ప్రింటింగు మరియు స్టేషనరీ
1867 ఎండోమెంట్ శాఖ
1867 అటవీ శాఖ (జంగ్లత్)
1869 మున్సిపల్ శాఖ
1869 పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్
1870 విద్యా శాఖ
1870 హైకోర్టు ఏర్పాటు
1875 సర్వే, సెటిల్మెంట్ శాఖ
1876 ల్యాండ్ సెటిల్మెంట్ శాఖ
1881 జనాభా లెక్కల సేకరణ
1882 ఎక్సైజ్ శాఖ (ఆబ్కారీ)
1883 పోలీసు శాఖ
1892 గనుల శాఖ
1892 పరిశ్రమలు, వాణిజ్యం శాఖలు
1893 లోకల్ ఫండ్ శాఖ
1896 నీటిపారుదల శాఖ
1911 స్టేట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్
1912 సిటి ఇంప్రూవ్ మెంట్ బోర్డ్ బోర్డు (నేటి హుడా)
1913 వ్యవసాయ శాఖ
1913 హైదరాబాద్ సివిల్ సర్వీసు (నేటి A.P.P.S.C.)
1914 ఆర్కియాలజీ శాఖ
1932 ఆకాశవాణి హైదరాబాద్
1945 కార్మిక శాఖ
తెలంగాణ
వారికి తెలివి లేదు.. తెలుగు రాదు.. చదువు రాదు.. అసలు అక్షరాభ్యాసం చేసిందే
మేమేనని సీమాంధ్రలు పోజులు కొడుతుంటారు. అలాంటి వాళ్లంతా ఒకసారి కళ్లు తెరిచి
చూస్తే... హైదరాబాద్ లో వెల్లివిరిసిన విద్యాలయాలు సాక్షాత్కరిస్తాయి...
1856 దారుల్ ఉల్ ఉలుమ్ స్కూలు
1872 చాదర్ ఘాట్ స్కూలు
1879 ముఫీడుల్ అనం హైస్కూల్
1879 ఆలియా స్కూల్
1884 సికిందరాబాద్ మహబూబ్ కాలేజి
1884 నిజాం కాలేజి
1887 నాంపల్లి బాలికల స్కూలు
1890 వరంగల్ లో మొదటి తెలుగు స్కూలు
1894 ఆసఫియా స్కూలు
1894 మెడికల్ కాలేజి
1904 వివేక వర్ధిని స్కూలు
1910 మహాబుబియా బాలికల స్కూల్
1918 ఉస్మానియా యునివర్సిటీ
1920 సిటీ కాలేజీ
1923 హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
1924 మార్వాడి హిందీ విద్యాలయ
1926 హిందీ విద్యాలయ
1930 ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ
1946 కాలేజి ఆఫ్ వెటర్నరీ సైన్స్
1872 చాదర్ ఘాట్ స్కూలు
1879 ముఫీడుల్ అనం హైస్కూల్
1879 ఆలియా స్కూల్
1884 సికిందరాబాద్ మహబూబ్ కాలేజి
1884 నిజాం కాలేజి
1887 నాంపల్లి బాలికల స్కూలు
1890 వరంగల్ లో మొదటి తెలుగు స్కూలు
1894 ఆసఫియా స్కూలు
1894 మెడికల్ కాలేజి
1904 వివేక వర్ధిని స్కూలు
1910 మహాబుబియా బాలికల స్కూల్
1918 ఉస్మానియా యునివర్సిటీ
1920 సిటీ కాలేజీ
1923 హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
1924 మార్వాడి హిందీ విద్యాలయ
1926 హిందీ విద్యాలయ
1930 ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ
1946 కాలేజి ఆఫ్ వెటర్నరీ సైన్స్
పవిత్రమైన వైద్యాన్ని బిజినెస్
చేసి, పేషెంట్ల రక్తమాంసాలతో గల్లాపెట్టెలు నింపుకుంటున్న సీమాంధ్ర బడాబాబులకు.. ఒకప్పటి
హైదరాబాద్ దవఖానాల చరిత్ర తెలియదు. రోగికి నయం చేయడమొక్కటే కాదు. వాళ్లను అడ్మిట్ చేసుకుని
ఉచితంగా మందులు మాకులతో పాటు అన్నం, పాలు, డబుల్
రొట్టె ఇచ్చి ఆరోగ్యం బాగు చేసి పేషెంట్ ఇంటికి
వెళ్తానని అంటే తప్ప డిశ్చార్జ్ చేసేవాళ్లు కాదు. ఏవీ ఆ గోల్డెన్
డేస్?
పేద
రోగుల్ని ప్రేమించిన అప్పటి ఆసుపత్రులు
1890 ఆయుర్వేద, యునాని వైద్యశాల
1894 మెడికల్ కాలేజి
1897 మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ
1905 జిజ్గిఖాన (విక్టోరియా మెమోరియల్ ప్రసూతి దవాఖానా)
1916 హోమియోపతి కాలేజి
1927 చార్మినార్ యునాని ఆయుర్వేదిక్ ఆసుపత్రుల నిర్మాణం
1925 ఉస్మానియా జనరల్ హాస్పిటల్
1945 నీలోఫర్ చిన్నపిల్లలా దవాఖానా
గాంధి దవాఖానా
టి. బి. దవాఖానా, ఎర్రగడ్డ
క్యాన్సర్ దవాఖానా
ఇ. ఎన్. టి. హాస్పిటల్
నిజాం ఆర్దోపెడిక్ హాస్పిటల్(నిమ్స్)
కోరంటి దవాఖానా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి