12, ఆగస్టు 2013, సోమవారం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులు

ఆంధ్ర రాష్ట్రం
ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన కోస్తా, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిషు వారి కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగంగా ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత,1950 జనవరి 26 న భారత రాజ్యాంగం అమలౌలోకి వచ్చిన రోజున మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. 1953 అక్టోబర్ 1 కోస్తా, రాయలసీమ ప్రాంతాలను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పరచారు.
సంఖ్య పేరు ఆరంభము అంతము                                                                          
1

టంగుటూరి ప్రకాశం

1953 అక్టోబర్ 1 1954 నవంబర్ 15                                 
2 రాష్ట్రపతిపాలన 1954 నవంబర్ 15 1955 మార్చి 28
3

బెజవాడ గోపాలరెడ్డి

1955 మార్చి 28 1956 నవంబర్ 1
హైదరాబాదు రాష్ట్రం
ప్రస్తుత తెలంగాణ ప్రాంతం, కర్ణాటక, మహారాష్ట్రలలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఒకప్పుడు నిజాము సంస్థానంలో భాగంగా ఉండేది. స్వాతంత్ర్యం తరువాత, భారత ప్రభుత్వం నిజాము సంస్థానంపై జరిపిన పోలీసు చర్య తరువాత, ఈ ప్రాంతాలు హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడ్డాయి.1956 నవంబర్ 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలాను విడదీసి, ఆంధ్ర రాష్ట్రం తో కలిపి ఆంధ్ర ప్రదేశ్ ను ఏర్పాటు చేసారు.
సంఖ్య పేరు ఆరంభము అంతము                
1

జొయంతో నాథ్ చౌదరి

1948 సెప్టెంబర్ 17 1950 జనవరి 26
2 ఎం.కె.వెల్లోడి 1950 జనవరి 26 1952 మార్చి 6
3

బూర్గుల రామకృష్ణారావు

1952 మార్చి 6 1956 అక్టోబర్ 31
ఆంధ్ర ప్రదేశ్

సంఖ్య పేరు ఆరంభము అంతము రాజకీయపార్టీ
1

నీలం సంజీవరెడ్డి

1956 నవంబర్ 1 1960 జనవరి 11 కాంగ్రెసు
2

దామోదరం సంజీవయ్య

1960 జనవరి 11 1962 మార్చి 29 కాంగ్రెసు
3

నీలం సంజీవరెడ్డి

1962 మార్చి 29 1964 ఫిబ్రవరి 29 కాంగ్రెసు
4

కాసు బ్రహ్మానందరెడ్డి

1964 ఫిబ్రవరి 29 1971 సెప్టెంబర్ 30 కాంగ్రెసు
5

పాములపర్తి వెంకట నరసింహారావు

1971 సెప్టెంబర్ 30 1973 జనవరి 10 కాంగ్రెసు
6 రాష్ట్రపతి పాలన 1973 జనవరి 10 1973 డిసెంబర్ 10 -
7

జలగం వెంగళరావు

1973 డిసెంబర్ 10 1978 మార్చి 6 కాంగ్రెసు
8

మర్రి చెన్నారెడ్డి

1978 మార్చి 6 1980 అక్టోబర్ 11 కాంగ్రెసు-
9

టంగుటూరి అంజయ్య

1980 అక్టోబర్ 11 1982 ఫిబ్రవరి 24 కాంగ్రెసు-
10

భవనం వెంకట్రామ్

1982 ఫిబ్రవరి 24 1982 సెప్టెంబర్ 20 కాంగ్రెసు-
11

కోట్ల విజయభాస్కరరెడ్డి

1982 సెప్టెంబరు 20 1983 జనవరి 9 కాంగ్రెసు-
12

నందమూరి తారక రామారావు

1983 జనవరి 9 1984 ఆగష్టు 16 తెలుగుదేశం
13

నాదెండ్ల భాస్కరరావు

1984 ఆగష్టు 16 1984 సెప్టెంబర్ 16              కాంగ్రేసు
14

నందమూరి తారక రామారావు

1984 సెప్టెంబర్ 16 1985 మార్చి 9               తెలుగుదేశం
15

నందమూరి తారక రామారావు

1985 మార్చి 9 1989 డిసెంబర్ 3 తెలుగుదేశం
16

మర్రి చెన్నారెడ్డి

1989 డిసెంబర్ 3 1990 డిసెంబర్ 17 కాంగ్రేసు
17 నేదురుమిల్లి జనార్ధనరెడ్డి 1990 డిసెంబర్ 17 1992 అక్టోబర్ 9 కాంగ్రేసు
18

కోట్ల విజయభాస్కరరెడ్డి

1992 అక్టోబర్ 9 1994 డిసెంబర్ 12 కాంగ్రేసు
19

నందమూరి తారక రామారావు

1994 డిసెంబర్ 12 1995 సెప్టెంబర్ 1 తెలుగుదేశం
20

నారా చంద్రబాబునాయుడు

1995 సెప్టెంబర్‌ 1 2004 మే 14 తెలుగుదేశం
21

వై.యస్. రాజశేఖరరెడ్డి

2004 మే 14 2009 సెప్టెంబర్ 2 కాంగ్రేసు
22

కొణిజేటి రోశయ్య

2009 సెప్టెంబర్ 3 2010 నవంబర్ 24 కాంగ్రేసు
23

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

2010 నవంబర్ 25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ముఖ్యమంత్రులు
వ.సంఖ్య
చిత్రం
పేరు
పనిచేసిన కాలం
పార్టీ
1
andhra pradesh chief ministers list, andhra pradesh chief ministers list in telugu, andhra pradesh chief ministers pictures, andhra pradesh chief ministers photos, andhra pradesh chief minister website,AP chief ministers list, chief ministers photos
నీలం సంజీవరెడ్డి
1956 నవంబర్1 నుండి 1960 జనవరి 11 వరకు
కాంగ్రేస్
2
andhra pradesh chief ministers list, andhra pradesh chief ministers list in telugu, andhra pradesh chief ministers pictures, andhra pradesh chief ministers photos, andhra pradesh chief minister website,AP chief ministers list, chief ministers photos
దామోదరం సంజీవయ్య
1960 జనవరి 11 నుండి 1963 మార్చి 29 వరకు
కాంగ్రేస్
3
నీలం సంజీవరెడ్డి
1963 మార్ర్చి 29 నుండి 1964 ఫిబ్రవరి 29 వరకు
కాంగ్రేస్
4
andhra pradesh chief ministers list, andhra pradesh chief ministers list in telugu, andhra pradesh chief ministers pictures, andhra pradesh chief ministers photos, andhra pradesh chief minister website,AP chief ministers list, chief ministers photos
కాసు బ్రహ్మానందరెడ్డి
1964 ఫిబ్రవరి 29 నుండి 1971 సెప్టెంబర్ 30 వరకు
కాంగ్రేస్
5
andhra pradesh chief ministers list, andhra pradesh chief ministers list in telugu, andhra pradesh chief ministers pictures, andhra pradesh chief ministers photos, andhra pradesh chief minister website,AP chief ministers list, chief ministers photos
పి.వి.నరసిమ్హారావు
సెప్టెంబర్ 30 నుండి 1973 జనవరి 10 వరకు
కాంగ్రేస్
రాష్ట్రపతి పాలన 1973 జనవరి 10 నుండి 1973 డిశెంబర్ 10 వరకు
6
andhra pradesh chief ministers list, andhra pradesh chief ministers list in telugu, andhra pradesh chief ministers pictures, andhra pradesh chief ministers photos, andhra pradesh chief minister website,AP chief ministers list, chief ministers photos
జలగం వెంగళరావు
1973 డిశెంబర్ 10 నుండి 1978 మార్చి 6 వరకు
కాంగ్రేస్
7
andhra pradesh chief ministers list, andhra pradesh chief ministers list in telugu, andhra pradesh chief ministers pictures, andhra pradesh chief ministers photos, andhra pradesh chief minister website,AP chief ministers list, chief ministers photos
మర్రి చెన్నారెడ్డి
1978 మార్చి6 నుండి 1980 అక్టోబర్ 11 వరకు
కాంగ్రేస్
8
andhra pradesh chief ministers list, andhra pradesh chief ministers list in telugu, andhra pradesh chief ministers pictures, andhra pradesh chief ministers photos, andhra pradesh chief minister website,AP chief ministers list, chief ministers photos
టంగుటూరి అంజయ్య
1980 అక్టోబర్ 11 నుండి 1982 ఫిబ్రవరి24 వరకు
కాంగ్రేస్
9
andhra pradesh chief ministers list, andhra pradesh chief ministers list in telugu, andhra pradesh chief ministers pictures, andhra pradesh chief ministers photos, andhra pradesh chief minister website,AP chief ministers list, chief ministers photos
భవనం వెంకట్రావు
1982 ఫిబ్రవరి 24 నుండి 1982 సెప్టెంబర్ 20 వరకు
కాంగ్రేస్
10
andhra pradesh chief ministers list, andhra pradesh chief ministers list in telugu, andhra pradesh chief ministers pictures, andhra pradesh chief ministers photos, andhra pradesh chief minister website,AP chief ministers list, chief ministers photos
కోట్ల విజయభాస్కర్ రెడ్డి
1982 సెప్టెంబర్ 20 నుండి 1983 జనవరి 9 వరకు
కాంగ్రేస్
11
andhra pradesh chief ministers list, andhra pradesh chief ministers list in telugu, andhra pradesh chief ministers pictures, andhra pradesh chief ministers photos, andhra pradesh chief minister website,AP chief ministers list, chief ministers photos
నందమూరి తారకరామారావు
1983 జనవరి9 నుండి 1984 అగష్ట్16 వరకు
తెలుగుదేశం
12
andhra pradesh chief ministers list, andhra pradesh chief ministers list in telugu, andhra pradesh chief ministers pictures, andhra pradesh chief ministers photos, andhra pradesh chief minister website,AP chief ministers list, chief ministers photos
నాదెండ్ల భాస్కర్రావు
1984 ఆగష్ట్ 16 నుండి 1984 అగష్ట్ 16 వరకు
కాంగ్రేస్
13
Aandhra pradesh chief ministers list, andhra pradesh chief ministers list in telugu, andhra pradesh chief ministers pictures, andhra pradesh chief ministers photos, andhra pradesh chief minister website,AP chief ministers list, chief ministers photos
నందమూరి తారకరామారావు
1984 అగష్ట్ 16 నుండి 1985 మార్చి 9 వరకు
తెలుగుదేశం
14
నందమూరి తారకరామారావు
1985 మార్చి 9 నుండి 1989 డిశెంబర్ 3 వరకు
తెలుగుదేశం
15
మర్రి చెన్నారెడ్డి
1989 డిశెంబర్ 3 నుండి 1990 డిశెంబర్ 17 వరకు
కాంగ్రేస్
16

నేదురమల్లి జనార్ధన్ రెడ్డి
1990 డిశెంబర్ 17 నుండి 1992 అక్టోబర్ 9 వరకు
కాంగ్రేస్
17
కోట్ల విజయ భాస్కర్ రెడ్డి
1992 అక్టోబర్ 9 నుండి 1994 డిశెంబర్ 12 వరకు
కాంగ్రేస్
18
Aandhra pradesh chief ministers list, andhra pradesh chief ministers list in telugu, andhra pradesh chief ministers pictures, andhra pradesh chief ministers photos, andhra pradesh chief minister website,AP chief ministers list, chief ministers photos
నందమూరి తారకరామారావు
1994 డిశెంబర్ 12 నుండి 1995 సెప్టెంబర్ 1 వరకు
తెలుగుదేశం
19
Aandhra pradesh chief ministers list, andhra pradesh chief ministers list in telugu, andhra pradesh chief ministers pictures, andhra pradesh chief ministers photos, andhra pradesh chief minister website,AP chief ministers list, chief ministers photos
నారా చంద్రబాబు నాయుడు
1995 సెప్టెంబర్1 నుండి 2004 మే14 వరకు
తెలుగుదేశం
20
Aandhra pradesh chief ministers list, andhra pradesh chief ministers list in telugu, andhra pradesh chief ministers pictures, andhra pradesh chief ministers photos, andhra pradesh chief minister website,AP chief ministers list, chief ministers photos
వై.యస్.రాజశేఖర్ రెడ్డి
2004 మే14 నుండి 2009 సెప్టెంబర్2 వరకు
కాంగ్రేస్
21
Aandhra pradesh chief ministers list, andhra pradesh chief ministers list in telugu, andhra pradesh chief ministers pictures, andhra pradesh chief ministers photos, andhra pradesh chief minister website,AP chief ministers list, chief ministers photos
కొణిజేటి రోశయ్య
2009 సెప్టెంబర్3 నుండి 2010 నవంబర్ 24 వరకు
కాంగ్రేస్
22
Aandhra pradesh chief ministers list, andhra pradesh chief ministers list in telugu, andhra pradesh chief ministers pictures, andhra pradesh chief ministers photos, andhra pradesh chief minister website,AP chief ministers list, chief ministers photos
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
2010 నవంబర్ 25 నుండి ప్రస్తుతం వరకు
కాంగ్రేస్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి