12, ఆగస్టు 2013, సోమవారం

ఆంధ్రప్రదేశ్ వాహాన రిజిస్ట్రేషన్ కోడ్స్

ఆంధ్రప్రదేశ్ వాహాన రిజిస్ట్రేషన్ కోడ్స్

09 Mar
 
 
 
 
 
 
Rate This


AP 01

అదిలాబాద్,మంచిర్యాల,నిర్మల్

AP 02

అనంతపురం,హిందూపూర్

AP 03

చిత్తూరు,తిరుపతి,మదనపల్లె,రాజంపేట

AP 04

కడప ప్రొద్దుటూరు

AP 05

కాకినాడ,అమలాపురం

AP 06

రాజమండ్రి

AP 07

గుంటూరు,తెనాలి,పిడుగురాళ్ళ,రేపల్లె,నరసరావుపేట

AP 08

గుంటూరు

AP 09

ఖైరతాబాద్

AP 10

సికింద్రాబాద్ (హైదరాబాద్ జిల్లా)

AP 11

మలక్ పేట (హైదరాబాద్ జిల్లా)

AP 12

బహదూర్ పురా (హైదరాబాద్ జిల్లా)

AP 13

మొహదీపట్నం (హైదరాబాద్ జిల్లా)

AP 14

కరీంనగర్

AP 15

కరీంనగర్,జగిత్యాల, పెద్దపల్లి

AP 16

విజయవాడ,గుడివాడ

AP 17

మచిలీపట్నం,నందిగామ

AP 18

నూజివీడు

AP 19

AP 20

ఖమ్మం,కొత్తగూడెం,సత్తుపల్లి

AP 21

కర్నూలు,నంద్యాల,అధోని

AP 22

మహబూబ్ నగర్,గద్వాల్

AP 23

సంగారెడ్డి,సిద్దిపేట,మెదక్

AP 24

నల్గొండ,సూర్యాపేట

AP 25

నిజామాబాద్,కామారెడ్డి

AP 26

నెల్లూరు,కావలి,సూళ్ళూరు పేట,గూడూరు

AP 27

ఒంగోలు,చీరాల,మార్కాపురం

AP 28

రంగారెడ్డి

AP 29

AP 30

శ్రీకాకుళం,పలాస

AP 31

విశాఖపట్నం,గాజువాక,అనకాపల్లి

AP 32

విశాఖపట్నం

AP 33

గాజువాక

AP 34

AP 35

విజయనగరం

AP 36

వరంగల్,జనగాం

AP 37

ఏలూరు,భీమవరం,తాడేపల్లిగూడెం,తణుకు,కొవ్వూరు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి