ప్రపంచములోనే విలాసవంతమైన “మహారాజ రైలు” (Maharaja Express)
చక్రాల మీద రాజప్రాసాదం…
జనవరి 2010లో భారత రైల్వేచే ప్రారంభించబడిన ఈ విలాసవంతమయిన రైలు మన దేశంలోనే కాకుండా మొత్తం ఆసియా ఖండములోనే ఖరీదు అయినదిగా వినుతికేక్కింది.5 స్టార్ హోటల్ స్థాయిలో పూర్తిగా భారతీయ సాంప్రదాయ శైలిలో నిర్మించిన ఈ రైలు అన్ని ఆదునిక హంగులతో ఎందరో విదేశీ ప్రయాణికులని ఆకట్టుకుంటుంది. ఈ రకమయిన రైల్లలో ఈ “మహారాజ ఎక్ష్‌ప్రెస్” ప్రపంచములోనే అత్యుత్తమమైనదిగా ఖ్యాతి గడించింది. మన దేశములోని ప్రధాన ఆకర్షణీయ ప్రదేశాలని 8 రోజులలో చూపిస్తారు. ఒక్కో వ్యక్తికి రోజుకి డీలక్స్ కూపెకి రూ.40,536 ($800) నుండి ప్రెసిడెంట్ సూటుకి రూ.126,675 ($2500) వరకు వసూలు చేస్తారు. ఖరీదు అయిన ప్రయాణం కదా!
మీ ప్రయాణం ఆనందంగా సాగాలని కోరుకుంటూ సెలవ్

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి