అలాగే 2009 జూలై, 2010 జూన్ మధ్యకాలానికి నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్)ను అనుసరించి భారత్‌లో సగటు నెలవారీ తలసరి వినియోగ వ్యయం (ఎంపిసిఇ) గ్రామీణ ప్రాంతాల్లో రూ.1054, పట్టణ ప్రాంతాల్లో రూ.1984గా ఉంది. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 10% జనాభా రోజు రాబడి రూ.15, పట్టణ ప్రాంతాల్లో రూ.20కి మించి లేదని సర్వే తెలిపింది. గ్రామీణ నిరుపేద 10% జనాభా రోజువారి తలసరి వినియోగ వ్యయం సగటున రూ.452 ఉండగా, పట్టణ ప్రాంతంలో ఇది 599గా ఉన్నదని నివేదిక వెల్లడించింది. గ్రామీణ కుటుంబ సగటు వినియోగ వ్యయంలో ఆహారానికి చేసే ఖర్చు సుమారు 57% ఉండగా, పట్టణాల్లో ఇది 44 శాతమే ఉందని సర్వే వెల్లడించింది.
3, మే 2012, గురువారం
60% గ్రామీణ ప్రజల రోజువారీ రాబడి రూ.35 లోప
అలాగే 2009 జూలై, 2010 జూన్ మధ్యకాలానికి నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్)ను అనుసరించి భారత్‌లో సగటు నెలవారీ తలసరి వినియోగ వ్యయం (ఎంపిసిఇ) గ్రామీణ ప్రాంతాల్లో రూ.1054, పట్టణ ప్రాంతాల్లో రూ.1984గా ఉంది. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 10% జనాభా రోజు రాబడి రూ.15, పట్టణ ప్రాంతాల్లో రూ.20కి మించి లేదని సర్వే తెలిపింది. గ్రామీణ నిరుపేద 10% జనాభా రోజువారి తలసరి వినియోగ వ్యయం సగటున రూ.452 ఉండగా, పట్టణ ప్రాంతంలో ఇది 599గా ఉన్నదని నివేదిక వెల్లడించింది. గ్రామీణ కుటుంబ సగటు వినియోగ వ్యయంలో ఆహారానికి చేసే ఖర్చు సుమారు 57% ఉండగా, పట్టణాల్లో ఇది 44 శాతమే ఉందని సర్వే వెల్లడించింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి