8, మే 2012, మంగళవారం

ఈ నెల 5 న ప్రపంచంలో పలుచోట్ల భూమికి చేరువైన సూపర్ మూన్....ఫోటోలు


పున్నమిరోజుల్లో చంద్రుడు 14శాతం పెద్దగా ఉంటాడు. కానీ, సూపర్ మూన్ గా ఈ నెల 5 న భూమికి దగ్గరగా వచ్చిన చంద్రుడు 30శాతం అధికంగా కనిపించడంతో వీక్షకులకు కనువిందైంది. గతంలో కూడా 1955, 1974, 1992, 2005, 2011లో సూపర్ మూన్ కనిపించింది. మామూలుగా భూమికి 2,21,802 మైళ్లలో ఉండే చంద్రుడు ఆ రోజు 15,300 మైళ్లు ముందుకు జరిగి భూమికి చేరువయ్యేడు.
ఫోటో క్రెడిట్:BBC,Visar Kryeziu,Cheree Blaker Walsh,Dmitry Lovetsky,Leesburg Patch, May Lafranch,Steven Yacuzzo

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి