
ఆ నలుగురు వ్యక్తులు తన టర్బన్ పీకేసి, తనను కొట్టారని అతను చెప్పాడు. గత ఐదారేళ్లుగా భారతీయుల పట్ల ఇది జరుగుతోందని, దీన్ని అపడానికి ఏదో ఒకటి చేయాలని సింగ్ అన్నాడు. తాము కష్టపడి పనిచేస్తున్నామని, అలాంటప్పుడు తమ పట్ల అలా ప్రవర్తించడం సరి కాదని అతను అన్నాడు. విక్టోరియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి