6, డిసెంబర్ 2011, మంగళవారం

సృజనాత్మక నిఘా -వీడియో


ఇది ప్రవేటు నిఘా కన్ను. జనాన్ని తన వద్దకు ఆకర్షించి మరీ నిఘా వేస్తుంది ఈ కన్ను. న్యూయార్క్ నగరంలో బ్రూక్లిన్ లోని మిల్టన్ స్ట్రీట్ లో ఉన్న ఈ నిఘా కన్ను పదంతస్ధుల ఎత్తులో వాటర్ ట్యాంకు కింది భాగంలో ఏర్పాటు చేశారు. తన పరిధిలో తాను చూడగల ప్రాంతంలో ఎవరు వస్తున్నదీ, ఎవరు పోతున్నదీ అన్నింటినీ ఇది రికార్డు చేస్తుంది. ప్రవేటు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నప్పటికీ పబ్లిక్ ప్రాంతంలో నిఘా పెడుతున్నందుకు ప్రభుత్వం అభ్యంతరం పెట్టలేదు మరి!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి