-కేటీపీఎస్‌ను కాదని వీటీపీఎస్‌కు భారీగా బొగ్గు తరలింపు
-బొగ్గు నిల్వలు నిండుకుంటున్నా పట్టించుకోని అధికారులు
-బలవంతంగా 24 గంటలపాటు కేటీపీఎస్ యూనిట్ మూసివేత
హైదరాబాద్, అక్టోబర్ 27 (టీ మీడియా):రాష్ట్రవ్యాప్తంగా కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలన్నీ నిండుకుండలుగా మారాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ తగ్గుముఖం పట్టిన కారణంగా జెన్‌కో యూనిట్లలో విద్యుదుత్పత్తిని తగ్గించాలని విద్యుత్‌సౌధలోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఎల్‌డీసీ) నిర్ణయించింది. శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) 6-స్టేజ్‌లోని 500 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన యూనిట్‌ను నిలిపివేయాలని ఎస్‌ఎల్‌డీసీ నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. జెన్‌కో ఉన్నతాధికారుల నుంచి లిఖితపూర్వక ఆదేశాలు వస్తే తప్ప తాము యూనిట్‌ను నిలిపివేసేది లేదని కేటీపీఎస్ అధికారులు స్పష్టం చేశారు. జెన్‌కో సీఎండీ విజయానంద్, డైరెక్టర్(ప్రాజెక్ట్స్, థర్మల్) రాధాకృష్ణ ఇతర రాష్ట్రాల్లో, చీఫ్ ఇంజనీర్(జనరేషన్) సుందర్‌సింగ్ విదేశీ పర్యటనల్లో ఉన్న సమయంలో విద్యుత్‌సౌధలోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్(ఎస్‌ఎల్‌డీసీ) యూనిట్ మూసివేతకు కేవలం మౌఖిక ఆదేశాలు ఇవ్వడం కుట్ర అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
దీనివల్ల ప్రాజెక్టు స్థిరవ్యయంపైన, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్)పైనా గణనీయమైన ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. కేటీపీఎస్‌లో విద్యుదుత్పత్తి వ్యయం చాలా తక్కువ(యూనిట్‌కు రూ.2.60లు). అవసరమైతే విజయవాడలోని వీటీపీఎస్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఎక్కువ కనుక(యూనిట్‌కు రూ.3.40) అక్కడి(వీటీపీఎస్) యూనిట్లను మూసివేతకు ఆదేశించాలని కేటీపీఎస్ అధికారులు సూచించారు. వాస్తవానికి ఆగస్టులోనే కేటీపీఎస్ 11వ యూనిట్ 35 రోజుల పాటు వార్షిక మరమ్మతులను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 6 నుంచి నిరవధికంగా యాభై రోజుల పాటు 74 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్)తో విద్యుదుత్పత్తిని సాధిస్తోంది. గత ఏడాదిలో 94 శాతం పీఎల్‌ఎఫ్‌తో జాతీయస్థాయిలో రికార్డును నమోదు చేసుకున్న కేటీపీఎస్‌ను దెబ్బ తీసేందుకే యూనిట్ నిలిపివేతకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయన్న విషయాన్ని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు గుర్తించారు.
యూనిట్ స్థిరవ్యయం(ఫిక్స్‌డ్ కాస్ట్) పూర్తి కావాలంటే కనీసం 80 శాతం పీఎల్‌ఎఫ్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. వచ్చే మార్చి వరకు వరుసగా ఐదు నెలలపాటు యూనిట్‌ను నడపగలిగితేనే 80 శాతం పీఎల్‌ఎఫ్‌ను సాధించగలమని వారు గుర్తుచేశారు. అవేమీ పట్టించుకోని సీమాంధ్ర అధికారులు మొండిగా వ్యవహరించి కేటీపీఎస్ 6వ దశ మూసివేతకు ఆదేశాలిచ్చారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు కేటీపీఎస్ స్టేజ్-6 లోని 11వ యూనిట్‌ను హ్యాండ్‌ట్రిప్ చేసి 24 గంటలపాటు మూతపడేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దీంతో సుమారు 15 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయి దాదాపు రూ.3కోట్లు నష్టపోయినట్టయింది. నిజంగా విద్యుత్‌సౌధలోని ఎస్‌ఎల్‌డీసీ నుంచి గానీ, ట్రాన్స్‌కో నుంచి గానీ అధికారికంగా ఉత్తర్వులు(పూటర్) ఇచ్చి ఉంటే దానిని ‘డీమ్డ్ పీఎల్‌ఎఫ్’గా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండేది. పవర్ యూనిట్ల నెలవారీ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్)ను బట్టి ఉద్యోగులకు అల యాజమాన్యం చెల్లిస్తుంది.
ఇదిలా ఉండగా, కేటీపీఎస్ ఓ అండ్ ఎం కర్మాగారంలోని ఏ-స్టేషన్‌కు చెందిన 60 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు యూనిట్లు బొగ్గు కొరత కారణంగా మూతపడ్డాయి. దగ్గర్లోని మణుగూరు, రుద్రంపూర్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నుంచి బొగ్గు అనుమతులు పొందినా ఈ యూనిట్లను కాదని విజయవాడలోని వీటీపీఎస్‌కు సింగరేణి బొగ్గును పూర్తిస్థాయిలో తరలించి అక్కడి నిల్వలు పెంచడం మరో వివక్షగా పేర్కొంటున్నారు. విజయవాడలోని వీటీపీఎస్, కడపలోని ఆర్టీపీసీ యూనిట్లలో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తూ తెలంగాణ పవర్‌వూపాజెక్టులను మాత్రమే పనిచేయకుండా చేయడం పాలకుల కుట్రలకు నిదర్శనమని ఆరోపిస్తున్నారు.

భారతదేశానికి
ఆంగ్లేయులు రాక పూర్వమే ఆంధ్రవూపదేశ్, మధ్యవూపదేశ్, మహారాష్ట్ర, ఒడిషా
రాష్ట్రాల పరిధిలోని ఆదివాసీ ప్రాంతాలు క్రీ.శ. 1240 నుండి 1749 మధ్య
‘గోండ్వానా’ రాజ్యంగా ఏర్పడ్డాయి. 1750 తర్వాత మరాఠీలు, గోండుల రాజ్యాన్ని
హస్తగతం చేసుకుని 1803 వరకు పరిపాలించారు. తదనంతరం ఆంగ్లేయుల ప్రవేశంతో
గోండుల తిరుగుబాటు అనివార్యమైంది. గోండు గిరజనుల్లో తొలి వీరుడైన రాంజీ
గోండ్ తెల్లదొరలు, నైజాం నవాబుల దమననీతిని ఖండిస్తూ 1836 నుండి 1860 వరకు
వీరోచితంగా పోరాడాడు. అప్పటి ‘గోండ్వానా’ రాజ్యంలో అంతర్భాగమైన ఉత్తర
తెలంగాణ (ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్) ఆదివాసీ ప్రజలు 1860 నుండి
1948 సెప్టెంబర్ 17 దాకా నిజాం నిరంకుశ పాలనను చవిచూశారు. ‘పుడమి
పుత్రులుగా’ అడవిపై వారసత్వ హక్కులను, జీవన సంస్కృతిని, స్వేచ్ఛా
స్వపరిపాలనను ఆదివాసీలు కోల్పోయారు. ఇంకా కోల్పోతూనే ఉన్నారు.

Æ«ÛŌբC.
ªÃ†¾Z¢©ð -“X¾-ŸµÄ-Ê¢’à «J¯ä X¾¢œË-®¾Õh-¯Ão-ª½Õ. ƒÅŒª½ X¾¢{©åXj Ÿ¿%†Ïd ²ÄJ¢ÍŒ{¢
©äŸ¿Õ. “X¾¦µ¼ÕÅŒy “¤òÅÃq-£¾Ç-ÂÃ-©Õ ©ä«Û. ¹F®¾ «Õ-Ÿ¿lÅŒÕ Ÿµ¿ª½ NŸµÄÊ¢ ŠÂ¹ˆ˜ä
®¾J¤òŸ¿Õ. «Ö骈šü©ð Ÿµ¿ª½©Õ åXª½Õ-’¹Õ-ÅŒÕ-Êo ®¾¢Ÿ¿-ªÃs´-©ðx «Ö骈šü©ð èð¹u¢
Í䮾Õ¹ׯä NŸµÄ¯ÃEo Æ«Õ©Õ Íäæ®h Âí¢ÅŒ „äÕª½Â¹× Ÿµ¿ª½©Õ ÅŒ’¹Õ_-Åêá. éªjŌթ¹×
T{Õd¦Ç{Õ Ÿµ¿ª½ ©Gµ¢ÍŒE X¾Â¹~¢©ð „ÃJE ‚Ÿ¿Õ-¹×-¯ä¢Ÿ¿Õ-Â¹× Ÿµ¿ª½© ®ÏnK¹ª½º
ECµ (wåXj®ý å®dG©ãjèä-†¾¯þ X¶¾¢œþ) NŸµÄ¯ÃEo ÆÊÕ®¾-J¢ÍÃL. “X¾¦µ¼Õ-ÅŒy¢ éªjŌթ
ÊÕ¢* ‚§ŒÖ …ÅŒp-ÅŒÕh-©-ÊÕ ÂíÊÕ’î©Õ Íäæ®h „ê½Õ ʆ¾d-¤ò-¹עœÄ …¢šÇª½Õ. “X¾¦µ¼Õ-ÅÃy-©Õ
«Üu£¾É-ÅŒt¹ X¾ª½u„ä-¹~º Íäæ®h¯ä Ÿµ¿ª½©ÊÕ E§ŒÕ¢“A¢ÍŒ-{¢ ²ÄŸµ¿u¢ Æ«ÛŌբC.

అభిప్రాయపడుతున్నారు!
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ఈ ఆర్టికల్ కొనసాగించాలని పలువురు
ఉద్యోగ జేఏసీ నేతలు చెబుతున్నారు! రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది ఉంటే ఎంత?
లేకపోతే ఎంత? అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
దీంతో
విద్యుత్ రంగంలో నెలకొన్న వివక్షతో సీమాంధ్ర ప్రాంతం షోకులు చేసుకుంటే..
తెలంగాణకు మాత్రం పెను షాకులు తగిలాయి. తెలంగాణ రాష్ట్ర విభజన ప్రక్రియ
వేగవంతమైన నేపథ్యంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలో
విద్యుత్‌రంగ పరిస్థితులు, తీరుతెన్నులను వివరిస్తూ అధికార యంత్రాంగం
ప్రత్యేక నివేదికను రూపొందించింది. దీనిని శుక్రవారం మెయిల్ ద్వారానే
ఢిల్లీకి పంపించనున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతం
విద్యుత్‌పరంగా తీవ్ర వివక్షకు గురైందనే వాస్తవాలు ఈ రిపోర్టులో
పొందుపర్చినట్లు సమాచారం. ప్రస్తుతం విద్యుత్‌రంగంలో పనిచేస్తున్న
పలుస్థాయిలో ఉద్యోగుల సంఖ్యను బట్టి సీమాంధ్రకు చెందిన వారే అత్యధికంగా
ఉన్నారనే నగ్నసత్యం నివేదిక ద్వారా బట్టబయలుకానుంది. 

సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు... చోరీ చేసిన ఫోన్లను

‘తెలంగాణ
ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కు అవకాశాలు ఉన్నాయని నేను
అనుకోవడం లేదు’ అని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే చెప్పారు.
గురువారం తన శాఖ విషయాలపై ఏర్పాటు చేసిన నెలవారీ విలేకరుల సమావేశంలో ఆయన
మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు తెలంగాణ విషయంలో అడిగిన పలు ప్రశ్నలకు
ఆయన సమాధానాలు చెప్పారు. సీమాంధ్రలో ఆందోళనలు కొనసాగుతున్నా.. తెలంగాణ
నిర్ణయాన్ని అమలు చేయడానికే కట్టుబడి ఉన్నామని షిండే సహా వివిధ నేతలు
చెప్పడాన్ని చూస్తే రాష్ట్రపతిపాలన విధింపు దిశగా ఆలోచనలు సాగుతున్నాయన్న
వాదనలకు బలం చేకూరుతున్నది. రాష్ట్ర విభజన విషయంలో శుక్రవారం తొలి భేటీ
జరుపనున్న మంత్రుల బృందం.. అందరు స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలూ వింటుందని,
వాటిని కేబినెట్‌కు అందజేస్తుందని షిండే చెప్పారు.
ఆయన
సీమాంధ్ర ముఖ్యమంత్రిలానే వ్యవహరిస్తూ వచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి
ఆడమన్నట్టు ఆడలేదు కాబట్టే తనను పదవి నుంచి తొలగించారని వాపోయారు. తనకు
రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని మాజీ డీజీపీ అన్నారు. పోస్టులో ఉండి
ఆరోపణలు చేస్తే క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి వస్తుందని, అందుకే పదవీ విరమణ
తర్వాత మాట్లాడుతున్నానని చెప్పారు. హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని
గోల్కొండ హోటల్‌లో మంగళవారం ఉదయం మీడియా సమావేశంలో రిటైర్డ్ డీజీపీ
దినేష్‌రెడ్డి మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.