20, మార్చి 2012, మంగళవారం

మీ ట్రైన్ ఛార్జి ఎంత పెరిగిందో తెలుసా?


|


ఏపి ఎక్స్‌ప్రెస్‌ కు హైదరాబాద్‌-న్యూఢిల్లీ కి ఏసి ఫస్ట్‌ క్లాస్‌ కు గతంలో రూ. 2901 ఉండగా తాజా పెరుగుదలతో రూ.3405 అయ్యింది. అంటే 503 రూపాయలు పెరిగింది. సెకండ్ ఏసి రూ. 252 లు, థర్డ్‌ ఏ.సి రూ. 168 , స్లీపర్‌ క్లాస్‌ రూ.84 లు సెకండ్‌ సీటింగ్‌ కు రూ. 50 పెరగనుంది.   గోదావరి ఎక్స్‌ప్రెస్‌ కు వెళ్లే ప్రయాణికులకు హైదరాబాద్‌ - విశాఖపట్నానికి ఏసి ఫస్ట్‌ క్లాస్‌ కు రూ. 213, సెకండ్ ఏసి రూ. 107 లు, థర్డ్‌ ఏ.సి రూ. 71 స్లీపర్‌ క్లాస్‌ 36 రూ.లు సెకండ్‌ సీటింగ్‌ కు 21 రూ.లు పెరగనుంది. బెంగళూర్‌ ఎక్స్‌ప్రెస్‌ కు వెళ్లే ప్రయాణికులకు కాచిగూడ-బెంగుళూర్‌ ఏసి ఫస్ట్‌ క్లాస్‌ కు రూ.188, సెకండ్ ఏసి రూ. 94 లు, థర్డ్‌ ఏ.సి రూ. 63, స్లీపర్‌ క్లాస్‌ రూ. 31లు సెకండ్‌ సీటింగ్‌ కు రూ.19లు పెరగనుంది. ముంబాయ్‌కు వెళ్లే ప్రయాణికులకు హైదరాబాద్‌ - ముంబాయ్‌ ఏసి ఫస్ట్‌ క్లాస్‌ కు రూ. 237లు, సెకండ్ ఏసికి రూ.119 లు, థర్డ్‌ ఏ.సి రూ.79, స్లీపర్‌ క్లాస్‌ రూ. 40 లు, సెకండ్‌ సీటింగ్‌ కు రూ. 24 లు పెరగనుంది. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ కు వెళ్లే ప్రయాణికులకు హైదరాబాద్‌ - చెన్నై కు ఏసి ఫస్ట్‌ క్లాస్‌ కు రూ. 237, సెకండ్ ఏసి రూ.119, థర్డ్‌ ఏ.సి రూ.79, స్లీపర్‌ క్లాస్‌ రూ.40, సెకండ్‌ సీటింగ్‌ కు రూ.24 పెరగనుంది.  వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ లో కు వెళ్లే ప్రయాణికులకు హైదరాబాద్‌ - తిరుపతి కి ఏసి ఫస్ట్‌ క్లాస్‌ కు రూ. 191,  సెకండ్ ఏసి రూ. 95 , థర్డ్‌ ఏ.సి రూ. 64, స్లీపర్‌ క్లాస్‌ రూ. 32, సెకండ్‌ సీటింగ్‌ కు రూ. 19 పెరగనుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి