July 16, 2013
న్యూఢిల్లీ,
జులై 16 : ముంబై బార్లలో డాన్సులను అనుమతినిస్తూ మంగళవారం ఉదయం సుప్రీం
కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. 2005లో బార్లలో డ్యాన్సుల పేరుతో వ్యభిచారం
జరుగుతోందంటూ మహారాష్ట్ర ప్రభుత్వం బార్లలో డ్యాన్సులను నిషేధించింది.
దీనిపై ముంబై బార్ అసోసియేషన్ సుప్రీంను ఆశ్రయించింది. బార్లు నిషేధించడం
వల్ల అనేక మంది ఉపాధి కోల్పోయారని వారు తెలిపారు.దీనిపై విచరణ జరిపిన
కోర్టు ముంబై బార్లలో డ్యాన్సులను అనుమతినిస్తూ తీర్పును వెలువడిచింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి