- భారీగా పెరిగిన బియ్యం, పళ్లు, నూనె, పాల ధరలు
- గత నెలతో పోల్చితే 40శాతం అధిక ధరలు
- బెంబేలెత్తుతున్న సామాన్యులు
నెలరోజుల్లో ధరల వ్యత్యాసాలు
వస్తువు గతంలో ధర ప్రస్తుత ధర
బియ్యం 28 34
తమాట 16 32
గుడ్లు 36 44
మామిడి పండ్లు కిలో 50 70
పచ్చి మిర్చి 50 70
ఇక ఇదంతా గతం . ఇప్పుడు పరిస్థితి ముదిరింది. వర్షాకాలం మొదలై నెలన్నర పూర్తైనా ఎక్కడా వర్షాలు పూర్తిస్థాయిలో కురవలేదు. దాంతో కూరగాయల దిగుబడి కూడా గణనీయంగా పడిపోయింది. ఈ దుస్థితితో రాబోయేరోజుల్లో కూడా కూరగాయలు మరింత పెరిగే చాన్సూ లేకపోలేదు. ప్రభుత్వానికి పన్నుల వసూలుపై ఉన్న శ్రద్ద ధరల నియంత్రణపై లేదని విశ్లేషకులు అంటున్నారు.నిత్యం ఆమ్ ఆద్మి జపం చేస్తున్న సర్కార్..నిజంగా వారి పాలనలో ఆ వర్గాలు ఎంత సంతోషంగా ఉన్నాయన్నది గుర్తించాలి. ప్రభుత్వం మేలుకొనక పోతే సగటుజీవికి పప్పన్నం కూడా దూరమయ్యే పరిస్థితి దాపురించనుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి