గాలిని శుభ్రపరిచే ఈ మొక్కలను ఇంట్లో ఉంచండి...పరిశుభ్రమైన గాలిని పీల్చుకోండి....ఫోటోలు
Bamboo Palm:....ఇది గాలిలో ఉండే హానికరమైన ఫార్మాల్డిహైడ్ లేదా
ఫార్మలిన్ అనే రసాయనాన్ని తీసేయడమే కాకుండా ఇంట్లోని గాలిని ప్రక్రుతి
తేమతో ఉంచుతుంది.
Snake Plant:.....ఇది గాలిలోని నైట్రజన్ ఆక్సైడ్ మరియూ ఫార్మాల్డిహైడ్ రసాయనాలను పీల్చుకుంటుంది.
Areca Palm:.....గాలిని పరిశుభ్రపరిచే మొక్కలలో అతి గొప్పది.
Spider Plant:.......ఇది గాలిలోని కార్బన్ మొనో ఆక్సైడ్ , విషపూరిత రసాయనాలూ మరియూ కలుషిత పధార్ధాలనూ తీసేస్తుంది.
Peace Lily:......దీనిని ఆల్ క్లీన్ మొక్క అంటారు. ఎక్కువగా బాత్రూం లలో
ఉంచుతారు. ఎందుకంటే ఇది మోల్డ్ స్పోర్స్ ని తీసేస్తుంది. బాత్రూం లేక
ఎక్కువగా పనులుచేసే చోట గాలిలో మోల్డ్ స్పోర్స్ ఉంటాయి. ఇవి అనేక రకాల
అలర్జీలకు కారణం.
Gerbera Daisy:........ఇది అందమైన పూవులు ఉండే మొక్క మాత్రమే కాదు. ఇది
గాలిలోని బెంజైన్ రసాయనాన్ని తీసేస్తుంది. ఇంతేకాక ఇది కార్బన్ డయక్సైడ్ ను
తీసుకుని, ఆక్సిజన్ ను ఇవ్వడంవలన మనకు నిద్ర బాగా పడుతుంది. అందుకని ఈ
మొక్కను బెడ్ రూంలో పెట్టుకుంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి