మెక్సికో దేశ సముద్ర తీరమైన కారేబియన్ సముద్రం పగడాలకు ప్రసిద్ది. ఈ
సముద్రం అడుగున ఉన్న అందమైన పగడపు దిబ్బలను(సముద్ర జీవులైన ఎర్రని
ప్రవళాలు) చూడటానికి సంవత్సరానికి సుమారు 7,50,000 మంది యాత్రీకులు ప్రపంచం
నలుమూలల నుండి వస్తూవుంటారట. వారి రాక వలన పగడపు దిబ్బలు కాలుష్యానికి
గురౌతున్నాయట. యాత్రీకుల ద్రుష్టిని పగడపు దిబ్బల నుండి మార్చటానికి ఆ
సముద్ర గర్భంలో విగ్రహాల మ్యూజియం ఏర్పాటు చేసేరు.ఈ మ్యూజియం సుమారు 4250
చదరపు అడుగుల విస్తీర్ణంలో అమర్చబడింది. ఆ మ్యూజియం కు సంబంధించిన ఫోటలే
ఇవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి