జెర్మనీ దేశంలోని బెర్లిన్ నగరంలో 7వ సారిగా అక్టోబర్-2011 లో
జరిగిన "ఫెస్టివల్ ఆఫ్ లైట్స్" పండుగ జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం
అక్టోబర్ 12 నుండి అక్టోబర్ 23 వరకు ఈ పండుగను జరుపుకుంటారు. అప్పుడు
బెర్లిన్ నగరములోని ముఖ్య ప్రదేశాలను రంగు రంగుల లైట్ల వెలుతురుతో
అలంకరిస్తారు. బెర్లిన్ నగరం ఈ లైట్ల వెలుతురులో అద్భుతంగా కనబడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి