ఫేస్‌బుక్ ఇప్పుడొక సెన్సేషన్. సెర్చ్ ఇంజిన్ జెయింట్ గూగుల్ కూడా
దీనికి పోటీగా గూగుల్ ప్లస్‌ని ప్రారంభించి పాపులర్ అవుతోంది. ఈ రెండు
నెట్‌వర్క్‌లు మనవి కావు. అమెరికాకు చెందిన బడా కంపెనీలు రూపొందించినవి.
వీటికి దీటుగా మరో సోషల్ నెట్‌వర్క్ ఉంది. ఆ రెండింట్లో ఉన్న ఫీచర్లకంటే
అధునాతన ఆప్షన్లు ఎన్నో అందులో ఉన్నాయి. దాని పేరే వాల్‌పోస్ట్. దాన్ని
రూపొందించింది మన తెలుగు కుర్రాడు… ఆలూరి బంగార్ రెడ్డి. ఆరంభించిన
అతితక్కువ కాలంలోనే అంచెలంచెలుగా విస్తరిస్తున్న వాల్‌పోస్ట్ పై స్పెషల్
రివ్యూ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి