24, జూన్ 2014, మంగళవారం

కబ్జాలపై కదనభేరి



Updated : 6/24/2014 2:17:19 AM
Views : 5340
gurukul
627 ఎకరాల ట్రస్ట్ భూములు హాంఫట్.. రూ.20 వేల కోట్ల భూమిని మింగిన కబ్జాదారులు
సీమాంధ్ర భూబకాసురుల మీద తెలంగాణ కదనభేరి మోగించింది. శిశుపాలుని దోషశతం పరిపూర్ణమై కష్ణుడు చక్ర ప్రయోగం చేసినట్టు.. తెలంగాణ ప్రభుత్వం కబ్జా భూముల చెర వదిలించడానికి పూనిక తీసుకుంది. అనాథపిల్లల ఆశ్రయం కోసం, విద్యాబుద్ధులకోసం పుణ్యాత్ములిచ్చిన గురుకుల ట్రస్ట్ భూమిని.. ఉచ్ఛం, నీచం మరిచి చెరబట్టిన పాపాత్ముల పాపం పండింది. వలస పాలనలో సీమదొరలు, సీఎం దొరలు, బంధువులు, బంటులు, గ్రీకు వీరులు, సోకు భామలు ఎగబడి.. తెగబడి చెరబట్టిన ఆ భూముల విముక్తికి తెలంగాణ ప్రభుత్వం కరవాలం చేబూనింది.
ఉద్యమకాలంలోనే కబ్జాల బాగోతం బయటపెట్టిన కేసీఆర్ ఆనాడు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి.. నీ నిజాయితీ నిరూపించుకో..గురుకుల ట్రస్ట్ భూమిలో ఉన్న నీ తమ్ముడి ఇల్లు కూల్చేయ్ అంటూ గర్జించారు. ఆప్పుడు ఆ మాటలు వారి చెవికెక్కలేదు. నిన్నటి ఆ తెలంగాణ ఉద్యమకారుడే నేడు తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. అస్తిత్వ పతాకను చేబూనారు. అందుకే తెలంగాణ సీఎంగా తన మాటకు తానే తీక్షణ కార్యరూపం ఇస్తున్నారు. స్వరాష్ట్రమంటే సరిహద్దులో చెక్‌పోస్టులే కాదు. ఇంట్లో దొంగలను పొలిమేరలకు తరిమికొట్టడం కూడా. అవునూ!... తెలంగాణ వస్తే మీరే భాషలో మాట్లాడుతారు? ఐదేళ్ల క్రితం ఏదో టీవీలో వినిపించిన ఓ సీమాంధ్రనాయకుని వెకిలి వేళాకోళమిది. బహుశా... వారికి ఇప్పుడు అర్థమై ఉంటుంది..
తెలంగాణ ఏ భాషలో మాట్లాడుతున్నదో!
- సీమాంధ్ర పాలనలో అధికార దుర్వినియోగం
- చంద్రబాబు సర్కారు కబ్జాపెట్టిన భూమి 300 ఎకరాలు!
- మిగిలిన 327 ఎకరాలు సీమాంధ్రులు కబ్జా
- అక్రమాలపై ఎప్పటినుంచో కేసీఆర్ పోరాటం
- ప్రత్యేక కథనాలు ప్రచురించిన నమస్తే తెలంగాణ
-ట్రస్ట్‌ను వంచించిన నీచులు.. గురుకుల్ ఆదర్శానికి తూట్లు

హైదరాబాద్, జూన్ 23 (టీ మీడియా): గురుకుల్ ట్రస్ట్. ఒక ఆదర్శనీయమైన విద్యాసంస్థ. ఆపన్నులను అక్కున చేర్చుకుని ఆదరించే గురుపీఠం. విద్యాబుద్ధులతోపాటు జీవనోపాధికీ మార్గంచూపే వెలుగు దివ్వె. అది కొంతకాలం మహనీయుల చేతుల్లో సేవలందించింది. ట్రస్ట్ అంటే ధర్మనిధి. దాని శ్వాస విశ్వాసం. కానీ.. కొంతకాలానికి ట్రస్ట్‌ను కొందరు వంచించారు. విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు. ఫలితం.. సేవలు అంతరించిపోయాయి. ఆదర్శానికి ముచ్చటపడి దాత ఇచ్చిన 627 ఎకరాల భూములు స్వార్థపరులైన భూబకాసురులపరమయ్యాయి. తెలంగాణలో అంతటా కొనసాగినట్లుగానే ఈ పాపం కూడా మూటగట్టుకుంది సీమాంధ్ర బడాబాబులే. మొత్తంగా రూ.20వేల కోట్ల విలువైన భూములను మింగేశారు. చంద్రబాబు పాలనలో సర్కారు 300 ఎకరాలను కబ్జా పెట్టి పందేరం వేయగా, మిగిలిన 327 ఎకరాలను సీమాంధ్రులు వశంచేసుకున్నారు.

వైఎస్ హయాంలో అడ్డూఅదుపూ లేకుండా బడాబాబులు చెలరేగిపోయి, చట్టాలను, నిబంధనలను కాదని దోచుకుతిన్నారు. సీమాంధ్రుల భూ కబ్జాలకు ఒక ఉదాహరణ ఈ గురుకుల్ ట్రస్ట్ భూముల వ్యవహారం. నిజాం పాలకుల నుంచి విముక్తి పొందిన హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల్ ట్రస్ట్ భూములను కాపాడితే.. భాషాప్రయుక్త రాష్ట్రం పేరుతో బలవంతంగా తెలంగాణను విలీనం చేసుకున్న సీమాంధ్ర సర్కారు.. తన భూ ఆక్రమణల పర్వాన్ని గురుకుల్ ట్రస్ట్ భూములతోనే కొనసాగించింది. తెలంగాణ ఉద్యమకారుడిగా టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆనాడే గురుకుల్ ట్రస్ట్ భూముల ఆక్రమణలపై తీవ్రస్థాయిలో స్పందించారు. గురుకుల్ ట్రస్ట్ భూముల కబ్జాలపై నమస్తే తెలంగాణ దినపత్రిక 2011 ఆగస్టు 2వ తేదీ నుంచి వరుసగా ఏడు రోజులు ప్రత్యేక కథనాలను ప్రచురించింది.

స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో బన్సీలాల్ వ్యాస్ అనే ఆదర్శవాది అందరికీ వేదవిద్యతోపాటు ఆధునికమైన సాంకేతిక విద్యనందించాలన్న పవిత్ర లక్ష్యంతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేయగా, ఆయన మామగారైన బద్రీనాథ్ 627 ఎకరాల భూమిని ట్రస్ట్‌కు దానంగా ఇచ్చారు. 1951లో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని ట్రస్ట్‌కు ఇవ్వడానికి అనుమతి ఇచ్చింది. సీమాంధ్ర సర్కారు యూఎల్‌సీ పేరుతో ట్రస్ట్ భూములను కబ్జాదారులకు కట్టబెట్టింది. ఆస్తుల నిర్వహణ మీరు చేయలేరంటూ ట్రస్ట్‌ను స్వాధీనం చేసుకున్న సర్కారే కబ్జా చేసింది. చేయించింది.

నిజాం వ్యతిరేక ఉద్యమంలో భాగంగా..

అవి.. నిజాం నిరంకుశత్వంపై పోరాటం సాగుతున్న రోజులు.. తెల్లదొరలకు వ్యతిరేకంగా యువత నడుం బిగించిన ఉద్యమిస్తున్న కాలం.. నిషేధాజ్ఞలను లెక్కచేయకుండా శత్రుశిబిరాలపై జాతీయజెండాలను ఎగిరేసే వీర కిశోరాలు.. సాహసికులు.. అలాంటివారిలో ఒకడు బన్సీలాల్ వ్యాస్. రాజధాని నడిబొడ్డున వందేమాతరం అంటూ నినదిస్తానని నిజాం సర్కారుకు సవాల్ విసిరి, హరికథకుడి వేషంలో వచ్చి వందేమాతరం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించాడు. రాజస్థాన్‌లోని నాగోర్‌కు సమీపగ్రామంలో జన్మించిన బన్సీలాల్ వ్యాస్ తల్లిదండ్రులతోపాటు హైదరాబాద్‌కు వచ్చాడు. ఆయనను ఐదేళ్ల వయస్సులో రాధాలాల్, రాంప్యారీబాయి దంపతులు దత్తత తీసుకున్నారు. స్వామి దయానంద సరస్వతి బాటలో అడుగుపెట్టిన వ్యాస్ హైదరాబాద్‌లో ఆర్య సమాజ స్థాపకులలో అతి ముఖ్యుడయ్యాడు. 1919లో సుల్తాన్‌బజార్‌లో ఏర్పడిన ఆర్యసమాజం వ్యవస్థాపక సెక్రటరీ బన్సీలాల్ వ్యాస్. ఆ తరువాత 1931లో ఆర్యప్రతినిధి సభను ఏర్పాటు చేశారు.

కులనిర్మూలన, స్త్రీలకు విద్య, సమాన అవకాశాలు, అందరికీ వేద విద్య అందించాలన్నవి లక్ష్యాలు. బన్సీలాల్ వ్యాస్ మొట్టమొదట వికారాబాద్‌లోని అనంతగిరి కొండల్లో1938లో గురుకులాన్ని ప్రారంభించారు. 1941లో ఘట్‌కేసర్ గ్రామానికి తరలించారు. ఇప్పుడు ఘట్‌కేసర్‌లోని 20 ఎకరాల గురుకులంలో కళాశాల, స్కూల్ ఉన్నాయి. దేవాదాయశాఖ ఆధీనంలో ఈ పాఠశాల అతిదీనావస్థలో నడుస్తున్నది. బన్సీలాల్ వ్యాస్‌కు 13వ ఏట బద్రీనాథ్ కూతురు జానకీదేవితో పెళ్లి అయింది. అల్లుడి ఉద్యమస్ఫూర్తిని ప్రత్యక్షంగా చూసిన బద్రీనాథ్ ఖానామెట్‌లోని తన 627 ఎకరాల వ్యవసాయ భూమిని కట్నంగా ఇవ్వాలనుకున్నాడు. తనకు కట్నం అవసరం లేదని తేల్చి చెప్పడంతో.. అల్లుడు నిర్వహించే ట్రస్ట్‌కు భూమిని దానంగా ఇచ్చాడు. ఈ మేరకు 1951లో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో గురుకుల్ ట్రస్ట్‌కు భూమిని దానంగా ఇచ్చాడు.

4-5-1951లో ప్రభుత్వం 796/1951 నంబర్‌తో రిజిస్టర్ చేసింది. ఈ భూమిపై వచ్చే ఆదాయంతో గురుకులం నడిచేది. ఆర్య ప్రతినిధి సభ సెక్రటరీ అయిన బన్సీలాల్ వ్యాస్ పర్యటనలో ఉండగా 1956లో మహబూబ్‌నగర్ జిల్లా జడ్జర్ల వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో అనుచరులతోపాటు దుర్మరణం పాలయ్యారు. వ్యాస్ దుర్మరణం తరువాత ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలను 8 మంది సభ్యులు తీసుకున్నారు. ఆ తరువాత దీనిని రిజిస్టర్ చేశారు. కొంతకాలానికి ట్రస్ట్‌లోని ఒక సభ్యుడు దీనిని నిర్వహించలేమంటూ భూముల విక్రయానికి తెరలేపాడు. దీంతో భూ ఆక్రమణల పరంపర కొనసాగింది.

అక్రమార్కుల్లో సీమాంధ్రులే అధికం

ఈ గురుకుల్ ట్రస్ట్ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలు అధిక శాతం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన బడాబాబులవే. అధికారం అడ్డు పెట్టుకుని అప్పటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినవారి బంధుగణమే నిర్మాణాలను పూర్తి చేసింది. కొంతమంది తెలంగాణ ప్రాంతానికి చెందినవారు కూడా ఈ భూముల్లో కొనుగోలు చేసినప్పటికీ నిర్మాణాలు చేపట్టడానికి సాహసించలేదు. వైఎస్‌ఆర్, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో గ్రేటర్ మునిసిపల్ అధికారులు పక్షపాతంగా వ్యవహరించారు. అప్పటి సీమాంధ్ర ప్రభుత్వ పెద్దలు చెప్పిన నిర్మాణాల జోలికి వెళ్ళని అధికారులు అమాయకులుగా ఉన్నవారి పై మాత్రం చర్యలు తీసుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు నిర్మాణాలు చేపడితే వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. వైఎస్ సోదరుని నిర్మాణాన్ని మాత్రం వదిలేశారు. అదే తరహాలో కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుని భవనం జోలికి వెళ్ళలేదు.

అప్పనంగా కట్టబెట్టారు..

సర్కారు స్వాధీనం చేసుకున్న భూమిలో120 ఎకరాల విస్తీర్ణంలో నాక్ బిల్డింగ్, హైటెక్స్ ఏర్పాటు కాగా, 100 ఎకరాల భూమిని నోవాటెల్ హోటల్‌కు అప్పనంగా అప్పగించారు. మరో 30 ఎకరాల భూమిని హూందాయ్ కార్లసంస్థకు కట్టబెట్టారు. అన్నమయ్య కళా పీఠానికి, ఆవధాన పీఠానికి దాదాపు ఆరు ఎకరాల భూమిని కేటాయించారు. మిగిలిన భూమిని హెచ్‌ఎండీఏకు కేటాయించగా, ఈ సంస్థ ఇందులో కొంత భూమిని మంత్రి బొత్స సత్యనారాయణ భాగస్వామ్యంతో రాబోతున్న ఒక దవాఖానకు లీజుకు ఇచ్చినట్లు తెలిసింది.

కడప బ్యాచ్..

కబ్జా చేసిన ట్రస్ట్ భూమిలో కడప బ్యాచ్ ఏకంగా వైఎస్ ఆర్ హిల్స్ ఏర్పాటు చేసింది. వివేకా ఓబంగళా నిర్మించుకోగా.. అక్కినేని నాగార్జున 9 ఎకరాల భూమిలో ఎన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి 22 ఎకరాల భూమిని లేఅవుట్ చేసి అమ్మారని స్థానికులు చెప్తుంటారు.


బాబు బంధుగణం..

చంద్రబాబు 5 ఎకరాల భూమిని కొని విక్రయించగా, ఆయన భార్య భువనేశ్వరి పేరుతో ఒక ఎకరం భూమిని కొనుగోలు చేశారు. పురందేశ్వరి, డీఎల్ రవీంద్రారెడ్డి, వైఎస్ తమ్ముడు సుధీకర్‌రెడ్డి, వైఎస్ ఆంతరంగికుడు సూరి అలియాస్ సూర్యనారాయణరెడ్డి, అప్పటి కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కనుకుల జనార్దన్‌రెడ్డి, సినీ నిర్మాత వడ్డేరమేశ్ తదితరులకు ఇక్కడ భూములున్నాయి. దానం నాగేందర్ కూడా భారీ ఎత్తున గురుకుల్ ట్రస్ట్ భూములను విక్రయించారన్న ఆరోపణలు వినిపించాయి. ఇదే ట్రస్ట్ భూమిలో సూర్య దినపత్రిక అధిపతి నూకారపు సూర్యప్రకాశ్‌రావు భారీ భవనాన్ని నిర్మించి పత్రిక కార్యాలయాన్ని అక్కడి నుంచే నిర్వహిస్తున్నారు.


మహాసేవకుడి మనుమడి హత్య పట్టించుకోని సీమాంధ్ర సర్కారు

గురుకులానికి 627 ఎకరాల భూమిని దానం చేసి దళిత వర్గాలకు వేద విద్య అందించాలన్న లక్ష్యంతో సేవచేసిన బన్సీలాల్ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. తమ పెద్దలు త్యాగం చేసిన ట్రస్ట్ భూములను సీమాంధ్ర ముఠాలు కబ్జా చేయడం భరించలేని వ్యాస్ మనుమడు రవీంద్రనాథ్ వ్యాస్ తిరిగి ట్రస్ట్ వ్యవహారాలను చేపట్టాలని భావించారు. ఈ మేరకు ప్రభుత్వాధికారులకు వినతిపత్రాలు ఇచ్చాడు. అధికారులపై ఒత్తిడి పెరిగింది. ట్రస్ట్ చేతికి వచ్చే పరిస్థితి ఏర్పడింది.

కానీ అకస్మాత్తుగా ఆయన జాడ తెలియకుండా పోయింది. ఆ తరువాత కొన్నాళ్లకు విశాఖలో ఆయన మతదేహం లభించింది. రవీంద్రనాథ్ హత్యపై సర్కారు ఇంతవరకు స్పందించలేదు. కనీసం కేసును కూడా రిజిస్టర్ చేయలేదు. ట్రస్ట్ వ్యవహారాలు రవీంద్రనాథ్ చేపడితే అక్రమాలన్నీ వెలుగులోకి వస్తాయని, ఇక ఆటలు సాగవని భావించిన భూకబ్జాదారులే హత్య చేశారన్న అనుమానాలను ఆర్య ప్రతినిధి సభ వ్యక్తం చేస్తోంది.

22, జూన్ 2014, ఆదివారం

A P ళో రూణఁఅఫ్ఫీ పై ముదెసి ప్ల్రతిపాదనలు

\XÔ-©ð ª½Õº-«Ö-X¶ÔåXj «âœä®Ï “X¾A-¤Ä-Ÿ¿-Ê©Õ
¦¢’Ã-ª½¢åXj «ÖX¶Ô ª½Ö.-50 „ä©Õ?
«Õ£ÏÇ-@Ç ®¾¢X¶¾Ö-©Â¹× «Öu*¢’û “’â{Õ ª½ÖX¾¢©ð ²Ä§ŒÕ¢
¯Ã¦Çª½Õf ®¾©£¾É „äÕª½Â¹× «Öª½Õp
ª½Õº-«ÖX¶Ô ¹NÕšÌ X¾J-Q-©-ʩ𠪽¹-ª½-Âé “X¾A-¤Ä-Ÿ¿-Ê©Õ
EŸµ¿Õ© ®¾OÕ-¹-ª½-ºÂ¹Ø ®¾ÖÍŒ-Ê©Õ
ÅŒÕC Eª½g§ŒÕ¢ “X¾¦µ¼Õ-ÅÃy-EŸä
E„ä-C-Â¹Â¹× ¯äœ¿Õ ÅŒÕC-ª½ÖX¾¢
¨¯Ãœ¿Õ, å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ:- ‡©Ç¢šË X¾J-®Ïn-ÅŒÕ-©ðx-¯çj¯Ã ¹*a-ÅŒ¢’à E©-¦ã-{Õd-Âî-„Ã-LqÊ ª½Õº-«ÖX¶Ô £¾ÉOÕ.-.- ®¾£¾Ç-¹-J¢-ÍŒE ꢓŸ¿¢, ‚ªý-H‰, ªÃ†¾Z ‚Jn¹ X¾J-®Ïn-ŌթÕ.- ƒ©Ç¢šË ¯äX¾-Ÿ±¿u¢©ð ª½Õº-«Ö-X¶ÔE ‡©Ç Æ«Õ©Õ Í䧌Ö-©Êo Æ¢¬Á¢åXj \ªÃp{Õ Íä®ÏÊ Â¹NÕšÌ ÅŒª½b-Ê-¦µ¼-ª½bÊ X¾œ¿Õ-Åî¢C.- “¤ÄŸ±¿-NÕ¹ E„ä-C¹ ƒÍäa¢-Ÿ¿ÕÂ¹× ÅŒÕC-’¹-œ¿Õ«Û ®¾OÕ-XÏ¢-ÍŒ-{¢Åî ¬ÁE-„ê½¢ DEE ‹ ÂíLÂˈ B®¾Õ-Âí-Íäa¢-Ÿ¿ÕÂ¹× Â¹®¾-ª½ÅŒÕh «á«Õtª½¢ Íä®Ï¢C.- ª½Õº-«Ö-X¶ÔåXj NNŸµ¿ ª½Âé “X¾A-¤Ä-Ÿ¿-ÊLo X¾J-Q-L-²òh¢C.- OšËåXj ÅŒÕC Eª½g§ŒÕ¢ “X¾¦µ¼Õ-ÅŒy„äÕ B®¾Õ-Âî-ÊÕ¢C.- ÅçŸä¤Ä ÆŸµ¿u-¹~×œË £¾ÇôŸÄ©ð ÍŒ¢“Ÿ¿-¦Ç¦Õ ÆÊ¢-ÅŒ-X¾Û-ª½¢©ð ª½Õº-«Ö-X¶ÔåXj 2012 ÆÂîd-¦ª½Õ 12« ÅäDÊ “X¾Â¹-{Ê Íä®ÏÊ ¯äX¾-Ÿ±¿u¢©ð.-.- \ ÅäD ¯ÃšËÂË …Êo ª½ÕºÇEo X¾J-’¹-º-Ê-©ðÂË B®¾Õ-Âî-„ÃL, ‡¢ÅŒ-„çáÅŒh¢ «ÖX¶Ô Í䧌Ö-©Êo Æ¢¬Ç-©åXj «âœä®Ï ª½Âé “X¾A-¤Ä-Ÿ¿-Ê-©Õ-¯Ãoªá.- ‡X¾pšË«ª½Â¹× B®¾Õ-¹×Êo ª½ÕºÇLo «ÖX¶Ô Í䧌Ö-©Êo ŸÄEåXj …Êo “X¾A-¤Ä-Ÿ¿-Ê©ðx „ç៿-šËC.-.- 2012, å®åXd¢-¦ªý 30« ÅäD ¯ÃšËÂË åX¢œË¢-’û©ð …Êo ¦ÂÃ-ªá© «ÖX¶Ô.- ªÃ†¾Z N¦µ¼-•Ê ¯äX¾-Ÿ±¿u¢©ð ’¹œ¿Õ-«ÛÊÕ åX¢ÍÃ-©-ÊÕ-¹ע˜ä X¾J-’¹-º-Ê-©ðÂË B®¾Õ-Âî-„Ã-©E “X¾A-¤Ä-C-®¾ÕhÊo ÅäD.-.- 2013, å®åXd¢-¦ªý 30.- ƒÂ¹ «âœîC.-.- ÅçŸä¤Ä ‡Eo-¹© “X¾ºÇ-R¹ Nœ¿Õ-Ÿ¿© Íä®ÏÊ ÅäD ƪáÊ 2014, «ÖJa 31¯ÃšËÂË …Êo ª½ÕºÇ©Õ.- *«J “X¾A-¤Ä-Ÿ¿-ÊÊÕ B®¾Õ-¹ע˜ä ÆÅŒu-CµÂ¹ „çáÅŒh¢ ª½Õº-«ÖX¶Ô X¾J-Cµ-©ðÂË «®¾Õh¢C.-
‡¢-ÅŒ-„çáÅŒh¢ «ÖX¶Ô.-.-: ‡¢ÅŒ „çáÅŒh¢ «ÖX¶Ô Í䧌Ö-©Êo ŸÄE-åXj¯Ã «âœ¿Õ ª½Âé “X¾A-¤Ä-Ÿ¿-Ê-©Õ-¯Ãoªá.- ¨ \œÄC «ÖJa 31« ÅäD «ª½Â¹× B®¾Õ-¹×Êo ª½ÕºÇLo X¾J-’¹-º-Ê-©ðÂË B®¾Õ-¹×E.-.- ª½Ö.-©Â¹~ ©ðX¾Û …Êo ª½Õº¢ «ÖX¶Ô Í䧌Õ{¢ „ç៿šË “X¾A-¤Ä-Ÿ¿Ê (ƒC ²ÄŸµÄ-ª½-º¢’à *Êo, ®¾Êo-Âê½Õ éªjÅŒÕ-©Â¹× …¢{Õ¢C).- ª½Ö.-©Â¹~-¹¯Ão ÆCµ-¹¢’à ª½Õº-«á¢˜ä.-.- Æ®¾©Õ ‚ ª½Õº ‘ÇÅÃ¯ä «ÖX¶Ô X¾J-Cµ-©ðÂË B®¾Õ-Âî-¹-¤ò-«œ¿¢.- ƒ©Ç Íäæ®h «ÖX¶Ô Í䧌Ö-LqÊ ª½Õº¢ ª½Ö.-15 „ä© Âî{Õx¢-{Õ¢C.- 骢œî “X¾A-¤Ä-Ÿ¿Ê.-.- ®¾Ÿ¿ª½Õ ÅäD ¯ÃšËÂË ‡¢ÅŒ ª½Õº¢ B®¾Õ-¹ׯÃo ÆEo ‘ÇÅÃ-©Â¹× ª½Ö.-©Â¹~-ŸÄÂà «ÖX¶Ô Í䧌Õ{¢.- Æ©Ç Íäæ®h ‚ „çáÅŒh¢ ª½Ö.-21 „ä© Âî{x-«Û-ŌբC.- *«-JC.-.- ‡¢ÅŒ ª½Õº-«á¯Ão ª½Ö.-©Â¹~-Êoª½ «ª½Â¹× «ÖX¶Ô Í䧌Õ{¢.- ‚ „çáÅŒh¢ ª½Ö.-23 „ä© Âî{Õx¢-{Õ¢C.- O©ãj-ʢŌ ‡Â¹×ˆ« «Õ¢CÂË ©Gl´ Íä¹Ø-ªÃa-©E ¹NÕšÌ ¦µÇN-²òh¢C.- ƒšÌ-«© ‹ ®¾¢X¶¾Õ¢ ª½Õº-«ÖX¶Ô NCµ-N-ŸµÄ-¯Ã© ¹NÕ-šÌE ¹L®Ï ‹ “X¾A-¤Ä-Ÿ¿Ê Íä®Ï¢C.- DE “X¾Âê½¢ ª½Õº-«ÖX¶Ô „çáÅŒh¢ Eª½g-ªá¢-Íù.-.- ‚ „çáÅŒh¢ EŸµ¿Õ©Õ „ç¢{¯ä ¦Çu¢Â¹×-©Â¹× ®¾ª½Õl-¦Ç{Õ Íäæ® X¾J-®ÏnA ©äŸ¿Õ ¹ÊÕ¹ éªjÅŒÕ©ä „ÃJ ª½ÕºÇLo „ç៿{ ÍçLx¢-ÍÃL.- ÆÊ¢-ÅŒª½¢ „ÃJÂË ªÃ†¾Z “X¾¦µ¼ÕÅŒy¢ “éœ˚ü Âê½Õf©Õ Æ¢C-®¾Õh¢C.- OšË ŸÄyªÃ \šÇ ª½Ö.-20 „ä© „çáÅŒh¢ B®¾Õ-¹×E «u«-²Ä§ŒÕ ®¾¢¦¢Ÿµ¿ Âê½u-¹-©Ç-¤Ä©ðx „Ãœ¿Õ-Âî-«ÍŒÕa.- ƒ©Ç ƪá-Ÿä-@Áx-¤Ä{Õ “X¾A éªjÅŒÖ ª½Ö.-©Â¹~ «ª½Â¹× B®¾Õ-Âî-«ÍŒÕa.- ƒC \ „äÕª½Â¹× ‚ÍŒ-ª½º ²ÄŸµ¿u¢ ÆÊo ŸÄEåXj ¹NÕšÌ X¾J-Q-©Ê Íä²òh¢C.-
¦¢’Ã-ª½¢åXj ª½ÕºÇ©Õ.-.-: ¦¢-’Ã-ª½¢åXj ª½ÕºÇ©Õ ¦µÇK’à …¢œ¿-{¢Åî Æ©Ç B®¾Õ-¹×Êo NŸµÄ-Ê¢åXj Âí¢Ÿ¿-J©ð ÂíEo ®¾¢Ÿä-£¾É-©Õ-¯Ãoªá.- ¨ \œÄC «ÖJa 31-«-ÅäD ¯ÃšËÂË «Õ£ÏÇ-@Á© æXª½ÕåXj …Êo ¦¢’ê½Õ ª½ÕºÇLo ª½Ö.-50 „ä©-ŸÄÂà «ÖX¶Ô Í䧌Ö-©¯ä “X¾A-¤Ä-Ÿ¿-ÊÊÕ X¾J-Q-L-®¾Õh-¯Ãoª½Õ.- ƒ©Ç ª½Ö.-50 „ä©-©ðX¾Û «Ö“ÅŒ„äÕ ª½Õº¢ …Êo ‘ÇÅÃLo X¾J-’¹-º-Ê-©ðÂË B®¾Õ-¹ע˜ä ‚ „çáÅŒh¢ ª½Ö.-2 „ä© Âî{Õx …¢{Õ¢C.- ª½Ö.-50 „ä©-¹¯Ão ÆCµ-¹¢’à ª½Õº¢ …¢˜ä ŸÄEE «ÖX¶Ô X¾J-Cµ-©ðÂË B®¾Õ-ÂÕ.- ƒÂ¹ 骢œî “X¾A-¤Ä-Ÿ¿Ê.-.- ‡¢ÅŒ ª½Õº-«á¯Ão ª½Ö.-50 „ä© «ª½Â¹× «ÖX¶Ô Í䧌Õ{¢.- ƒ©Ç-Íäæ®h ‚ „çáÅŒh¢ ª½Ö.-5 „ä© Âî{Õx¢-{Õ¢C.- OšËåXj ÅŒÕC Eª½g-§ŒÖ-EÂË ªÃ©äŸ¿Õ.-
«Õ-£ÏÇ-@Ç ®¾¢X¶¾Ö-©Â¹× “’â{Õ.-.-: «Õ-£ÏÇ-@Ç ®¾¢X¶¾Ö-©Â¹× ª½Õº-«ÖX¶Ô Í䧌Õ-{¢-¹¯Ão „ÃJ Âê½u-¹-©Ç-¤Ä-©Â¹× AJT ÍçLx¢-ÍÃ-LqÊ Æ«-®¾ª½¢ ©äE “’â{Õ ª½ÖX¾¢©ð ²Ä§ŒÕ¢ Í䧌Ö-©E ¯Ã¦Çª½Õf “X¾¦µ¼Õ-ÅÃy-EÂË ®¾©£¾É ƒ*a-Ê{Õx ÅçL-®Ï¢C.- ¨ “X¾Âê½¢ “X¾A «Õ£ÏÇ-@Ç ®¾y§ŒÕ¢ ®¾£¾É-§ŒÕ¹ ®¾¢X¶¾Ö-EÂË ª½Ö.-©Â¹~ „çáÅŒh¢ «Öu*¢’û “’â{Ւà ƢC-„Ãy-©Êo “X¾A-¤Ä-Ÿ¿-ÊÊÕ Â¹NÕšÌ B“«¢’à X¾J-Q-L-²òh¢C.- “X¾A ®¾¢X¶¾Ö-EÂË ª½Ö.-©Â¹~ ƒæ®h ª½Ö.-6 „ä© Âî{Õx Æ«Û-ŌբC.- «Õ£ÏÇ-@Ç ®¾¢X¶¾Ö-©-¹×Êo „çáÅŒh¢ ¦ÂÃªá ª½Ö.-13,700 Âî{Õx¢C.- UÅŒ, Íä¯äÅŒ ÂÃJt-¹×-©-¹×Êo „çáÅŒh¢ ¦ÂÃ-ªáLo «ÖX¶Ô Í䧌Õ-ÊÕ-¯Ãoª½Õ.- OšËÂË «Ö“ÅŒ¢ ‡©Ç¢šË ƒÅŒª½ “X¾A-¤Ä-Ÿ¿-ÊLo X¾J-Q-L¢-ÍŒ{¢ ©äŸ¿Õ.- ª½Õ-º-«Ö-X¶ÔÂË Æ«-®¾-ª½-„çÕiÊ EŸµ¿Õ© ®¾OÕ-¹-ª½-ºÂ¹× Â¹ØœÄ ¨ ¹NÕšÌ “X¾¦µ¼Õ-ÅÃy-EÂË ÂíEo “X¾A-¤Ä-Ÿ¿-Ê©Õ ®¾Ö*-²òh¢C.- ®¾t’¹xª½x ÊÕ¢* ²ÄyDµÊ¢ Í䮾Õ-¹×Êo ‡“ª½-ÍŒ¢-Ÿ¿Ê¢ Ÿ¿Õ¢’¹Lo ƢŌ-ªÃb-B§ŒÕ «Ö骈šðx Æ«Õtœ¿¢ ŸÄyªÃ ®¾Õ«Öª½Õ ª½Ö.-6 „ä© Âî{x-ŸÄÂà «²Äh-§ŒÕE ¦µÇN-®¾Õh-¯Ãoª½Õ.-

లకర్ల్లలొ ఉక్కిరి బిక్కీరి

-©Ç¹ª½x-©ð -…Âˈ-J -GÂˈ-J
«â-©Õ’¹Õ-ÅŒÕ-Êo -Ê-©x-Ÿµ¿-Ê¢ 
-ŠÂ¹-šË ÂÃ-Ÿ¿Õ.. 骢-œ¿Õ ÂÃ-Ÿ¿Õ.. -©Â¹~-© Âî-{x-©ð-¯ä
-„çÖ-œÎ ¹®¾ª½-ÅŒÕh X¶¾-Læ®h -Æ-Ÿ¿Õs´-ÅÃ-©ä
¦µÇª½Åý æXŸ¿ Ÿä¬Á-«Ö..?
-ÂÃ-Ÿ¿E X¶¾Õ¢šÇ-X¾-Ÿ±¿¢’à Íç¤ñp-ÍŒÕa.. ƲòÍÄþÕ ÆŸµ¿u-§ŒÕ-¯Ã-Eo X¾JQLæ®h.. ƒ¢ÅŒÂÌ Æ²òÍÄþÕ \¢ ÍçXÏp¢Ÿ¿¢˜ä..
NŸä¬Ç©ðx «â©Õ-’¹Õ-ÅŒÕ-Êo ¦µÇª½B§Œá© Ê©xŸµ¿Ê¢ 2 ©Â¹~© Âî{x œÄ©ª½x («ÕÊ Â¹éªFq©ð ®¾Õ«Öª½Õ ª½Ö.120 ©Â¹~© Âî{Õx) åXj«Ö˜ä.
Æ¢˜ä «ÕÊ “X¾®¾ÕhÅŒ NŸäQ ª½ÕºÇ©Åî ¤òLæ®h ƒC 13 éª{Õx åXj¯ä. 
ƒ¢ÅŒ ²ñ«át Ÿä¬Á¢©ð ²Ä«Ö>¹, «ÕøL¹ ª½¢’éåXj „ç*aæ®h.. æXŸ¿-J-¹-«Õ¯ä «Ö˜ä Nʦœ¿Ÿ¿Õ’à «ÕJ... ‚¬Áaª½u¢’à …¯Ão ƒC Ê«ÖtLq¢Ÿä! 
Æ®¾©Õ ŠL¢XÏ-Âúq©ð ‡Â¹×ˆ« Ê©x Ÿµ¿Ê¢ …Êo Ÿä¬Ç© «ÕŸµ¿u ¤òšÌ åXœËÅä ¦µÇª½ÅýÂ¹× ®¾yª½g X¾ÅŒÂ¹¢ ‘ǧŒÕ«Õ¯ä ͵Œ©ðÂËh “X¾ÍÃ-ª½¢©ð …¢C. „ç¢œË X¾ÅŒÂ¹¢ ª½³ÄuÂ¹× Ÿ¿Â¹×ˆ-ŌբŸ¿{.-NŸä-¬Ç-©ðx …Êo Ê©xŸµ¿¯ÃEo ƒ¢œË§ŒÖÂ¹× ª½XÏp¢ÍŒ-œÄ-EÂË 6 ¯ç©© ®¾yÍŒa´¢Ÿ¿ „ç©xœË X¾Ÿ±¿ÂÃEo “X¾„ä-¬Á-åX-šÇd-©-ÊoC ƲòÍÄþÕ ÅÃèÇ ®¾ÖÍŒÊ. “X¾®¾ÕhÅŒ¢ ÅŒ«Õ¢ÅŒ ÅÃ«á „ç©xœË¢Íä Ê©xŸµ¿Ê E©y© OÕŸ¿ Æ«Õ©-«Û-ÅŒÕ-Êo ’¹J†¾e X¾ÊÕo (30 ¬ÇÅŒ¢)ÊÕ «Õªî 10 ¬ÇÅŒ¢ åX¢* „çáÅŒh¢ 40 ¬ÇÅŒ¢ X¾ÊÕo „䧌֩E Íç¦ÕÅî¢C. ¨ X¾Ÿ¿l´A©ð Ÿä¬Á¢©ð «â©Õ-’¹Õ-ÅŒÕ-Êo Ê©xŸµ¿¯ÃEo ÍŒ{d-¦-Ÿ¿l´-„çÕiÊ œ¿¦Õs’à «Öª½Õa-Âî«-œÄ-Eo Ÿ¿Õª½Õ-X¾-§çÖ-’¹¢ Í䧌Õ-¹עœÄ E„ÃJ¢ÍŒ-«-ÍŒaE ƲòÍÄþÕ ÆGµ“¤Ä-§ŒÕ-X¾-œË¢C.
®ÏšüÅî „ç֜Πª½º¦µäJ 
ÆNFAåXj §ŒáŸ¿l´¢ ÍäŸÄl«Õ¢{Ö ¦µÇ•¤Ä ¯äÅŒ Êꪢ“Ÿ¿ „ç֜ΠƒšÌ«L ²ÄŸµÄª½º ‡Eo¹©©ð ¬Á¢È¯ÃŸ¿¢ X¾ÜJ¢ÍŒœ¿¢ ÅçL®Ï¢Ÿä. NŸäQ ¦Çu¢Â¹×-©ðx ŸÄ¹׈Êo Ê©xŸµ¿¯ÃEo ®¾yŸä¬ÇEÂË ª½XÏp¢ÍŒ-œÄ-EÂË Â¹%†Ï Íä²Äh«ÕE ‡Eo¹© “X¾ºÇ-R-¹-©ð-ÊÖ «Ö{ ƒÍÃaª½Õ. ƒ*aÊ «Ö{ „äÕª½Â¹× „ç֜Π“X¾ŸµÄE X¾Ÿ¿NE ®Ôy¹J¢*Ê ÅŒª½Õ„ÃÅŒ ꢓŸ¿ «Õ¢“A«ª½_¢ Íä®ÏÊ „çá{d„çá-Ÿ¿šË X¾E.. Ê©xŸµ¿Ê¢åXj “X¾Åäu¹ Ÿ¿ªÃuX¾Ûh ¦%¢ŸÄEo (®Ïšü) „䧌՜¿¢. •®Ïd®ý ‡¢.G.³Ä ¨ ®ÏšüÂ¹× Íµçjª½t¯þ. ¨§ŒÕÊ ®¾ªîyÊoÅŒ ¯Ãu§ŒÕ ²ÄnÊ¢©ð ƒC«ª½Â¹× ¯Ãu§ŒÕ-«â-Jh’à X¾EÍä-¬Ç-ª½Õ. ®ÔH‰ œçj-éª-¹d-ª½Õ ª½¢>Åý ®Ï¯Ã|, ®ÔHœÎšÌ ͵çjª½t¯þ ‚ªý.éÂ.-A-„ÃK, ‚ªýH‰ œËX¾ÜušÌ ’¹«ª½oª½Õ ‚ªý.’âDµ, ‰H œçj-éª-¹d-ª½Õx ¨ ¦%¢Ÿ¿¢©ð ®¾¦µ¼Õu-©Õ’à …¯Ãoª½Õ. ¦µÇª½ÅŒ ®¾ªîyÊoÅŒ ¯Ãu§ŒÕ-²Än-Ê¢ ‚Ÿä¬Ç© „äÕª½Â¹× ®Ïšü \ªÃp{Õ Â뜿¢ ’¹«Õ-¯Ã-ª½|¢. ¨ ®Ïšü NŸä¬Ç©ðxE ‘ÇÅé©ð «Õ’¹Õ_-ÅŒÕ-Êo Ê©xŸµ¿¯ÃEo „ç©Õ-’¹Õ-©ðÂË B®¾Õ-¹×-ªÃ-«-œ¿¢ ‡©Ç’¹Êo Æ¢¬Á¢åXj Ÿ¿%†Ïd ²ÄJ¢ÍŒ-ÊÕ¢C. ¨ ¯ç© 2Ê ÅíL²ÄJ ¦µäšÌ ƪá¢C ¹؜Ä. 
 
 
 
 
 
 
®Ïy®ý ®ÏŸ¿l´„äÕ, ÂÃF..
Æ-„çÕ-JÂÃ, “G{¯þ ®¾£¾É X¾©Õ NŸä¬Ç© ÊÕ¢* ŠAh@ÁÙx åXª½Õ-’¹Õ-ÅŒÕ-Êo ¯äX¾-Ÿ±¿u¢©ð ÅŒ«Õ Ÿä¬Á¢©ðE ¦Çu¢Â¹×-©©ð ²ñÅŒÕh ŸÄ͌չ×Êo „ÃJ æXª½Õx ¦§ŒÕ-{-åX-{d-œÄ-EÂË ÅŒ«ÕÂ¹× Æ¦µ¼u¢ÅŒ-ª½¢ ©äŸ¿E.. ƪáÅä Æ¢Ÿ¿ÕÂ¢ ‚§ŒÖ Ÿä¬Ç© “X¾¦µ¼Õ-ÅÃy-©Õ ©Ç¢ÍµŒ-Ê-“¤Ä-§ŒÕ¢’à N•cX¾Ûh©Õ X¾¢¤Ä©¢{Ö ®Ïy®ý “X¾¦µ¼Õ-ÅŒy¢ ‡{dêÂ©Â¹× ‚«ÕŸµ¿u ŠÂ¹ “X¾Â¹{Ê Íä®Ï¢C. ¨C¬Á’à ¹®¾ª½ÅŒÕh „ç៿©Õ ÂÄÃLq …¢C. OœÎ‰‡-®ý-©Õ..: ƒ¢ÅŒ-«-ª½-Â¹× ¦µÇª½Åý 1951 ÊÕ¢* ‚ª½Õ ²Äª½Õx ®¾yÍŒa´¢Ÿ¿ ‚ŸÄ§ŒÕ „ç©xœË X¾Ÿ±¿ÂÃEo (OœÎ‰‡®ý) Æ«Õ©Õ Íä®Ï¢C. *«J²ÄJ 1997©ð ¨ ÍŒª½uÊÕ ÍäX¾-šÇd-ª½Õ. ÆX¾p-šË-«-ª½-Â¹× «u¹×h©Õ, ¹¢åXF©Õ ¦§ŒÕ{Â¹× ÍçX¾pE ‚®ÏhåXj 30 ¬ÇÅŒ¢ X¾ÊÕo ¹œËÅä X¾ÊÕo ‡’¹„äÅŒ ¯äªÃEÂË P¹~ X¾œ¿Â¹×¢œÄ ª½Â¹~º ¹Lp-²Äh-«Õ¢C. ‚ ‚ª½Õ X¾ªÃu-§ŒÖ-©ðx-ÊÖ „çáÅŒh¢ ª½Ö.33,697 Âî{Õx «Ö“ÅŒ„äÕ «®¾Ö-©-§ŒÖuªá. ŠÂ¹ˆ 1997©ð ŸÄŸÄX¾Û ª½Ö.10,000 Âî{Õx OœÎ‰‡®ý ŸÄyªÃ ©Gµ¢Íêá. ƒ©Ç¢šË X¾Ÿ±¿ÂÃ©Õ “X¾Â¹šË¢*Ê “X¾A ®¾¢Ÿ¿-ª½s´¢©ð-ÊÖ ÆN NX¶¾-©-«Õ-«y-œ¿¢ ’¹«Õ-¯Ã-ª½|¢..
ÆNFÅä Æ®¾©Õ èÇœ¿u¢
-Ê-©x-Ÿµ¿-¯Ã-EÂË ÅŒLx „䪽Õx ÆNFA, Ɠ¹«Ö©ä ÆE ÍçX¾Ûp-Âî-„ÃL. 1980©ð ‡ENÕC, 1991Ð1996 «ÕŸµ¿u 26, 2005Ð08 «ÕŸµ¿u 150 ŸÄÂà ¦µÇK ¹ע¦µ¼-Âî-ºÇ-©Õ „ç©Õ’¹Õ ͌֬Ǫá. ƒÂ¹ §ŒâXÔ\Ð2 £¾Ç§ŒÖ¢©ð ¦ï’¹Õ_, 2°, ÂëÕ-¯çy-©üh “ÂÌœ¿©Â¹× ®¾¢¦¢Cµ¢* “X¾ŸµÄÊ Â¹×¢¦µ¼-Âî-ºÇ-©Õ ®¾¢ÍŒ©Ê¢ ®¾%†Ïd¢Íêá. ¨ EªÃyÂé©ð X¾ÛšËdÊ Æ“Â¹«Õ ²ñ«át Æ¢Åà Ÿä¬Á ¦Çu¢ÂË¢’û «u«®¾nÂ¹× Ÿ¿Öª½¢’à …¢œË-¤ò-ªá¢C. ÆNFAE Ÿ¿ÕÊÕ-«Ö-œ¿-¹-¤òÅä ‡Eo OœÎ‰‡®ý©Õ “X¾„ä-¬Á-åX-šËd¯Ã.. Xýa.. åXŸ¿l’à X¶¾LÅŒ¢ …¢œ¿¦ðŸ¿E N¬ìx-†¾-¹×-©Õ œµ¿¢Âà ¦µ¼èÇ-ªá-®¾Õh-¯Ão-ª½Õ. wåXj„ä-{Õ ¦Çu¢Â¹×©Õ Â̩¹¢: '‘ÇÅà X¾Û®¾h-ÂÃ-©©ð Ê„çÖŸ¿Õ ÂÃE œ¿¦Õs ’¹ÕJ¢* „äšÇœ¿œ¿¢ ¨«ÕŸµ¿u B“«„çÕi¢C. Æ„çÕJÂÃ, “G{¯þ, §Œâªî-XÏ-§ŒÕ¯þ §ŒâE§ŒÕ¯þ, ®Ïy{b-ªÃx¢œþ ÆCµÂÃ-ª½Õ-©Åî ¹xªá¢{x N«ªÃ©ÊÕ X¾¢ÍŒÕ-Âî-«-©-®Ï¢Ÿ¿¢{Ö wåXj„ä{Õ ¦Çu¢Â¹×-©-åXj ŠAh@ÁÙx åXª½Õ-’¹Õ-ÅŒÕ-¯Ãoªá. ¦µÇª½Åý Â¹ØœÄ ƒ©Ç¢šË Ííª½« B®¾Õ-Âí¢˜ä, Âí¢ÅŒ-«-ª½-Â¹× …X¾§çÖ’¹¢ …¢{Õ¢Ÿ¿ÑE ©¢œ¿¯þ©ðE ¦Çu¢Âî ‡®ÏpJšð ¬Ç¢šð ‡®ý\ …ÊoÅÃCµÂÃJ EÂú ¤ù©q¯þ ‡Lx®ý Íç¦Õ-ÅŒÕ-¯Ão-ª½Õ. „ç֜Π“X¾¦µ¼ÕÅŒy “X¾A-E-Ÿµ¿Õ-©Õ ¨ «Ö{©Õ ‚©ÂË¢ÍÃL «ÕJ. Æ©Çê’, «ÖJ†¾®ý «¢šË Ÿä¬Ç©ÊÕ¢* ¦µÇª½ÅýÂ¹× Æ“Â¹«Õ ²ñ«át©Õ ÅŒª½-©-¹עœÄ E„ÃJ¢Í䢟¿Õ-Â¹× ŠX¾p¢ŸÄ©Õ ¹ן¿Õ-ª½Õa-Âî-«-ÍŒÕa. „î¾h„ÃÂË Ê©xŸµ¿Ê¢ ƯäC ©ã¹ˆ©Â¹× Æ¢Ÿ¿EC. ŸÄEÂË ‹ ‚ŸµÄ-ª½-«Õ¢{Ö …¢œ¿Ÿ¿Õ. “X¾®¾ÕhÅŒ¢ Ƣ͌¯Ã©Õ ©Â¹~© Âî{x©ð …¢œ¿šÇEo ¦šËd ÍŒÖæ®h Ê©Ÿµ¿Ê¢ ‡¢ÅŒ åXŸ¿l ®¾«Õ®¾u’à Ÿä¬ÇEo X¾šËd XԜ˲òh¢Ÿî ƪ½n¢Í䮾Õ-Âî-«-ÍŒÕa.
Ê©xŸµ¿Ê-«Õ¢˜ä ..:
-“X¾-¦µ¼Õ-ÅŒy¢ Ÿ¿%†Ïd©ð Ê©x œ¿¦Õs \D Æ¢˜ä.. ÆCµÂÃ-ª½Õ-©-Â¹× ÍçX¾pE ‚®¾Õh©Õ. ¨ NŸµ¿„çÕiÊ ‚®Ïh©ð ÍÃ©Ç «ª½Â¹× X¾®ÏœË ª½ÖX¾¢©ðÂË «Öª½ÕaÂíE, ƒ@Áx «Ÿäl Ƙäd-åX-{Õd-Âí¢{Õ-¯Ão-ª½Õ. ¦µÇª½ÅŒ ¤ùª½Õ©Õ NŸäQ ¦Çu¢Â¹× ‘ÇÅé©ð X¾ÛÅŒhœËE Ƙäd-åX-{Õd-ÂíE, Æ{Õ«¢šË ¦¢’êÃEÂË ÅŒTʢŌ X¾ÊÕoÊÕ ÍçLx¢*ʢŌ Âé¢ ÆC ®¾Ÿ¿ª½Õ «u¹×h©Â¹× Íç¢CÊ ®¾¢X¾Ÿ¿ ’ïä Íç©Ç«ÕºÌ Æ«ÛŌբ{Õ¢C.

18, జూన్ 2014, బుధవారం

కరెంట్ కయ్యం


Updated : 6/18/2014 4:20:53 AM
Views : 3753

-పీపీఏల రద్దుకు ఆంధ్రా సర్కార్ నిర్ణయం
-ఈఆర్సీకి ఏపీ జెన్‌కో లేఖ .. విభజన చట్టానికి విరుద్ధంగా నిర్ణయం
-తెలంగాణ మీద ఆంధ్రాబాబుల యుద్ధ ప్రకటన..
-పీపీఏల రద్దుతో తెలంగాణకు 518 మెగావాట్ల విద్యుత్‌లోటు

హైదరాబాద్, జూన్ 17 (టీ మీడియా):తెలంగాణ స్వాతంత్య్రంపై కడుపులో ఉన్న విషాన్ని ఆంధ్రా బాబులు వివిధ రూపాల్లో కక్కుతూనే ఉన్నారు. నవజాత శిశువు గొంతు నులిమే వారి అరాచకత్వం మరోసారి బయటపడింది. ఏపీజెన్‌కో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) నుంచి వైదొలుగుతూ ఏపీ సర్కారు అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఏపీ జెన్‌కో చీఫ్ ఇంజినీర్(కమర్షియల్) నుంచి మంగళవారం ఉదయం ఈఆర్సీకి లేఖ అందింది. దీనివల్ల తెలంగాణలోని జెన్‌కో ప్రాజెక్టుల విద్యుత్ ఉత్పత్తి తెలంగాణకు, సీమాంధ్ర జెన్‌కో యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కొత్త ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం కానున్నాయి. ఫలితంగా తెలంగాణకు ఇపుడున్న విద్యుత్ లోటుకు తోడు అదనంగా 518 మెగావాట్ల విద్యుత్‌లోటు ఏర్పడే ప్రమాదం ఉంది.

ఒప్పందాల ఆమోదంలో జాప్యం..

ఉమ్మడి రాష్ట్రంలో జెన్‌కో పరిధిలో 8,924.9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. అందులో తెలంగాణలో 4,235.3 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంటు, సీమాంధ్రలో 4,689.6 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్ ప్లాంట్లు ఉన్నాయి. మొత్తంగా 6,530 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన జెన్‌కో ప్రాజెక్టులతో నాలుగు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు(వరంగల్, హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం) విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే ఈ పీపీఏలు 2002 సంవత్సరంతో ముగిశాయి. పీపీఏలను మరికొంతకాలంపాటు కొనసాగించాలని నాలుగు డిస్కమ్‌లు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలు పంపించాయి. ఏపీ జెన్‌కో యాజమాన్యం సైతం పీపీఏలను ఆమోదించాలని పలు దఫాలుగా ఈఆర్సీకి విజ్ఞప్తి చేసింది. అయితే ఈఆర్సీ మాత్రం నిర్ణయం తీసుకోకుండా ఏళ్ళతరబడి జాప్యం చేసింది. ఇదే క్రమంలో జెన్‌కో పరిధిలో వచ్చే కొత్త పవర్ ప్రాజెక్టులకు 2009 సంవత్సరంలోనే పీపీఏలు కుదుర్చుకున్నా వాటిని సైతం ఈఆర్సీ అధికారికంగా ఈనాటివరకు ఆమోదించలేదు.
power


విభజన చట్టంలో స్పష్టంగా కేటాయింపులు..

ఇదిలా ఉంటే రాష్ట్ర విభజన సమయంలో రెండు ప్రాంతాల్లో విద్యుత్ వినియోగాన్ని లెక్కించి ఎవరికీ నష్టం లేకుండా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ద్వారా రాష్ట్రంలోని మొత్తం విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణకు 53.89 శాతం, సీమాంధ్రకు 46.11 శాతం వాటా నిర్ణయం జరిగింది. రాష్ట్ర విభజన క్రమంలో భాగస్వాములైన నిపుణులు వివాదాలకు ఆస్కారం లేకుండా విద్యుత్ విభజన చేశారు. భౌగోళికంగా ఎక్కడి విద్యుత్ ప్రాజెక్టు ఆ రాష్ర్టానికి చెందడంతోపాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ప్రకారం విద్యుత్ లభ్యత ఇరు రాష్ర్టాలకు ఉంటుందని విభజన చట్టం స్పష్టంగా పేర్కొంది.

అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారంగా విద్యుత్ వినియోగాన్ని బట్టి విద్యుత్ విభజన జరగడాన్ని ఆంధ్రాబాబులుజీర్ణించుకోలేకపోతున్నారు. మిగతా విషయాలన్నీ జనాభా ఆధారంగా విభజించినప్పుడు విద్యుత్ విభజన సైతం జనాభా ఆధారంగానే ఉండాలని ఏపీ సర్కారు వాదిస్తోంది. అలా జరిగితే తెలంగాణ విద్యుత్ కోతతో విలవిలలాడుతుంది. ఈ క్రమంలో వారికి ఇప్పటివరకు ఈఆర్సీ జెన్‌కో పీపీఏలకు అనుమతివ్వని విషయం లడ్డూలా దొరికింది. దానితో పీపీఏలు అమలులో లేనందున అవి కొనసాగుతున్నట్లు కాదని, ఏపీ జెన్‌కో సమర్పించిన పీపీఏ ప్రతిపాదనలను ఈఆర్సీ పరిశీలించాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో సదరు పీపీఏలను ఏపీ జెన్‌కో రద్దు చేసుకుంటున్నట్లుగా ఈఆర్సీకి మంగళవారం లేఖ అందింది.

ఈఆర్సీ వద్ద పెండింగ్‌లో 27 ప్రాజెక్టు పీపీఏలు గత ఐదేళ్ళకుపైగా ఏపీఈఆర్సీ 27 పవర్ ప్రాజెక్టులకు
సంబంధించి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లు పెండింగ్‌లో ఉంచుకోవడం గమనార్హం. వాస్తవానికి పీపీఏల ప్రతిపాదనలు ఒకటి రెండు సంవత్సరాల్లో ఈఆర్సీ ఖరారుచేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో వాటిని పీపీఏ ప్రతిపాదనలు అందజేసిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీల(డిస్కమ్స్)కు తిరిగి పంపించాల్సి ఉంది. కానీ 2009 సంవత్సరం నుంచి ఈఆర్సీ జెన్‌కోకు సంబంధించిన ఏ ఒక్క పీపీఏను ఖరారు చేయకపోవడం గర్హనీయం. ఇదిలా ఉండగా, ఏపీ సర్కార్ నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని యోచిస్తున్నది.

మన్ముందు న్యాయపోరాటమే..

ఏపీ జెన్‌కో విద్యుత్‌కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ) రద్దు చేయాలని ఆంధ్రా సర్కార్ తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఇరు రాష్ర్టాల న్యాయపోరాటాలకు నాంది అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ఇది ఇక్కడితో ఆగకపోవచ్చుననే భావన వ్యక్తమవుతోంది. వాస్తవానికి పీపీఏలు నిర్ణీతకాలంలో ఈఆర్సీ ఎందుకు ఆమోదించలేదు ? ఇందుకు బాధ్యులెవ్వరు ? ఈఆర్సీ నిర్లక్ష్యంతో నెలకొన్న పరిస్థితులకు ఎవర్ని నిందించాలి ? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వరంగానికి సంబంధించిన పీపీఏ ప్రతిపాదనలు 2009లో ఈఆర్సీకి అందితే వాటిని పక్కన బెట్టి ఇంతకాలం ఈఆర్సీ చేసిన రాచకార్యాలు ఏమిటనేది ఎవ్వరికీ అంతుబట్టడంలేదు. ఇదిలా ఉండగా, ఈఆర్సీ వద్ద పీపీఏల ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నకాలంలోనూ ప్రతియేడాది పీపీఏ ప్రకారంగానే పెట్టుబడి వ్యయంతో పాటు విద్యుత్ కొనుగోలు, అమ్మకాల ప్రక్రియను జెన్‌కో, డిస్కమ్‌లు అనుసరించినందున సదరు పీపీఏలు అమలులో ఉన్నట్టేనని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. దరఖాస్తుదారుడి విజ్ఞప్తిపై నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తే సదరు దరఖాస్తును సంపూర్ణంగా అమోదించినట్లేనని సుప్రీంకోర్టు తీర్పులు సైతం ఉన్నాయని చెబుతున్నారు.

విద్యుత్ కోతలకు చెక్....


Jun 18, 2014 at 12:54 PM

 పెరిగిపోతున్న ఉక్కపోత, వేధిస్తున్న విద్యుత్ సమస్యలకు చెక్  పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు అక్కడే వినియోగించుకునే నూతన విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇరురాష్ట్రాలతో కొత్త విద్యుత్ ఒప్పందాలు చేసుకోవాలని జెన్ కోకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీకి 462మెగావాట్ల వరకు విద్యుత్ అందుబాటులోకి రానుంది. 
రాష్ట్ర విభజనతో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ను నూతన రాష్ట్రాలకు కేటాయింపులు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 20 ప్రకారం తెలంగాణకు 53.89, ఆంధ్రప్రదేశ్ కు డిస్కమ్ లకు 46.11 శాతంగా నిర్ణయించింది. ఈ పద్ధతి వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... విద్యుత్ సమకూర్చుకునే పనిలో పడింది. ఈ సమస్య పరిష్కారానికి గతంలో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోవడమే మార్గమని భావించింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విద్యుత్ ప్రాజెక్టుల విద్యుత్ తమకే వస్తుందని భావిస్తోంది. ఈ విషయమై ఏపీ జెన్ కోను  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్ర విభజన ముందు జెన్ కో విద్యుత్ ప్రాజెక్టుల సామర్థ్యం 8,924 మెగావాట్లు. ఇందులో థర్మల్ విద్యుత్ వాటా 5,092 మెగా వాట్లు. ఈ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రాజెక్టుల వాటా 2,810 మెగావాట్లు, తెలంగాణలోని ప్రాజెక్టుల వాటా 2,282 మెగావాట్లుగా ఉన్నాయి.  తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లోనే 518 మెగావాట్లు ఎక్కువ ఉన్నప్పటికీ వినియోగం ఆధారంగా ఇచ్చిన జీవో 20 కారణంగా ఏపీకు 2,384 మెగావాట్లు కేటాయింపు జరిగింది. పీపీఏల రద్దుతో ఆంధ్రప్రదేశ్ లోని జెన్ కో థర్మల్ ప్రాజెక్టుల విద్యుత్ మొత్తం ఆ రాష్ట్రానికే వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ప్రస్తుత కేటాయింపునకు అదనంగా 462 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చే వీలుంది.
 మరోవైపు ఉభయ రాష్ట్రాల్లో 3,829 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. ఈ విద్యుత్ కూ, కొత్తగా నిర్మించబోయే ప్రాజెక్టులకూ జీవో 20 వర్తిస్తుంది. తెలంగాణ పరిధిలో జల విద్యుత్ ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్ కంటే 200 మెగావాట్ల వరకు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది వర్షాకాలంలో నీరున్నప్పుడే ఉత్పత్తికి వీలవుతుంది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి మాత్రం నిరంతరం ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. విద్యుత్ కోనుగోలుపై ఏపీ జెన్ కో, విద్యుత్ పంపీణీ సంస్థల మధ్య కుదిరిన పీపీఏల ఒప్పందాల్లో కొన్నింటికి కాలపరిమితి 2002లోనే ముగిసింది. దీంతో ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు జెన్ కోతో ఉన్న
కొత్త ప్రాజెక్టులకు జెన్ కో సమర్పించిన పీపీఏలకు ఇంకా ఈఆర్ సీ ఆమోదముద్ర వేయలేదు. దీంతో వాటిని పరిగణనలోకి తీసుకోకుండా రద్దు చేయాలని ఏపీజెన్ కో తన లేఖలో కోరినట్లు తెలుస్తోంది. ఈఆర్ సీ ఆమోదం పొందిన వెంటనే... గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ రద్దవుతాయి. మరోవైపు తెలంగాణ సర్కార్... ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే దృష్టిపెట్టింది.

17, జూన్ 2014, మంగళవారం

అహంకారమా భావప్రకటనా స్వేచ్ఛా


మురళీరవం
భావ ప్రకటనా స్వేచ్ఛ మనిషికి ఉండే హక్కులలో అత్యున్నతమైనది. అందులో భిన్నాభిప్రాయం లేదు. ప్రతి మనిషికీ ఏ భావాలైనా కలిగి ఉండే స్వేచ్ఛ, వాటిని ప్రకటించే స్వేచ్ఛ తప్పనిసరిగా ఉండాలి. ఆ మాట అంగీకరిస్తూనే అసలు భావప్రకటనా స్వేచ్ఛ అంటే ఏమిటో కూడ విశ్లేషించుకోవలసి ఉంది. మనిషి అంటే ఒంటరి రాబిన్సన్ క్రూసో కాదు, మరొకరు కనబడని ద్వీపం మీద లేడు. అసలు అలా ద్వీపం మీద ఉంటే భావాలు ప్రకటించవలసిన అవసరమే రాదు. మనిషంటే తోటి మనుషులతో నిత్య సంబంధంలో ఉండడమనే అర్థం. అందువల్ల ఒక మనిషికి ఉండే హక్కులన్నిటినీ తోటి మనుషులతో సంబంధంలోనే నిర్వచించాలి గాని వాటికి “మెరుగైన సమాజ నిర్మాతల”,  “అక్షరాయుధ” ధారుల సొంత, అహంకారపూరిత నిర్వచనాలు కుదరవు. అందుకే “నా పిడికిలి ఊపే హక్కు నీ ముక్కు మొదలయ్యే దగ్గర ముగిసిపోతుంది” అని అమెరికన్ న్యాయనిపుణుడు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆలివర్ వెండెల్ హోల్మ్స్ అన్నమాట హక్కుల మీద హేతుబద్ధమైన పరిమితికి అద్దం పట్టింది.ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే, “మెరుగైన సమాజం కోసం”, “కులరహిత సమాజం కోసం” పాటుపడుతున్నానని తనకు తాను చెప్పుకునే మహా ఘనత వహించిన ఒకానొక తెలుగు టెలివిజన్ ఛానల్‌కు వ్యతిరేకంగానూ, తన అక్షరం ప్రజల ఆయుధంగా చెప్పుకునే మరొక దినపత్రికకు వ్యతిరేకంగానూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో వ్యాఖ్యానించవచ్చునా, చర్యలు తీసుకుంటామని అనవచ్చునా, ఆ ఛానల్ ముందర నిరసన ప్రదర్శనలు జరపవచ్చునా, ఆ ఛానల్‌నూ, మరికొన్ని ఛానళ్లనూ ప్రసారం కాకుండా నిరోధించవచ్చునా అని గౌరవనీయ మిత్రులు కొందరికి ధర్మసందేహాలు కలుగుతున్నాయి. అతి భయంకరంగా దురుపయోగమవుతున్న పత్రికాస్వేచ్ఛ అనే ముసుగు కింద అత్యంత దారుణమైన అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు చలామణీ చేయడానికి ప్రయత్నం జరుగుతున్నది. ప్రచారసాధనాల మీద ప్రభుత్వ ఒత్తిడిని తప్పనిసరిగా ఖండించవలసిందే. కాని ఆ ప్రచారసాధనాల పనితీరు కూడ చర్చనీయాంశం కావలసిన ఒక ప్రత్యేక పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని కూడ గుర్తించవలసి ఉంది.తెలంగాణ సమాజానికి, సంస్కృతికి, రాజకీయ, సామాజిక నాయకత్వానికి వ్యతిరేకంగా కొన్ని టెలివిజన్ ఛానళ్లు, పత్రికలు ఈ పత్రికా స్వేచ్ఛ, భావప్రకటనా స్వేచ్ఛ అనే ముసుగుల కిందనే ఎన్నో సంవత్సరాలుగా దుర్మార్గమైన ప్రచారాలు చేస్తూవస్తున్నాయి. చిన్నచూపు, అవహేళన, వెటకారం, దుష్ప్రచారం, అబద్ధం, అర్ధసత్యం, నింద వంటి దినుసులతో వండిన విష పదార్థాన్ని పంచిపెడుతున్నాయి. ఆ బేహద్బీ మీద వ్యతిరేకత కూడ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగమై, ఆ ఉద్యమం చివరకు విజయం సాధించింది. ఆ ఛానళ్ల, పత్రికల యాజమాన్యాలకు మర్యాద అనేది తెలిసి ఉంటే, తెలుగు మాట్లాడే ప్రజలు అన్నదమ్ముల్లా ఉండాలనే కోరిక ఉండి ఉంటే, కనీసం తెలంగాణ రాష్ట్రంలో తమ వ్యాపారం సాగాలన్నా పాత పద్ధతులు పనికి రావనే ఇంగిత జ్ఞానం ఉండి ఉంటే, ఆ పద్ధతులను సంస్కరించుకుని ఉండేవారు. కాని రాష్ట్రం ఏర్పడి, రాష్ట్రానికి స్వయం పాలనాధికారం వచ్చి, ఒక శాసనసభ, ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడ ఆ ఛానళ్లు, పత్రికలు తమ అహంకారమే కమ్మదనం అనుకుంటున్నాయి. ఆ అహంకారం వదులుకోవడమంటే చేదు అనుకుంటున్నాయి. గాలివార్తలనూ నీలివార్తలనూ సృష్టించి ప్రచారం చేస్తున్నాయి. పాత పద్ధతిలోనే తెలంగాణ సమాజం మీద నోరు పారేసుకుంటున్నాయి. పాలకవిధానాలను విమర్శించడం ఒక ఎత్తు. ప్రజలను అవమానించడం మరొక ఎత్తు. మొదటి పని తప్పకుండా చేయవలసిందే. కాకపోతే ఆ పని హేతుబద్ధమైన, సవ్యమైన ప్రాతిపదికల మీద జరగాలి. రెండవ పని ఎప్పుడైనా, ఏ కారణంతోనైనా జరగగూడనిది.ప్రజలను అవమానించడం అనే ఆ రెండో పని జరిగిన నేపథ్యంలో ప్రస్తుత భావప్రకటనా, పత్రికాస్వేచ్ఛ చర్చ జరగవలసి ఉంది. ఏ చర్చ అయినా శూన్యంలో జరగడానికి అవకాశం లేదు. నిర్దిష్ట దేశ, కాల, పాత్రల సందర్భంలోనే జరుగుతుంది. ఏదైనా మొదలైన దగ్గర మొదలు పెట్టడం మంచిది. ప్రస్తుత వ్యవహారమంతా ఎక్కడ మొదలైంది?టివి 9 అనే టెలివిజన్ వార్తా ఛానల్‌కు బులెట్ న్యూస్ అనే, వ్యంగ్యం పేరుతో నడిచే వెకిలి, చౌకబారు, మొరటు కార్యక్రమం ఒకటుంది. దాదాపు అన్ని ఛానళ్లకూ ఇటువంటి నీచమైన కార్యక్రమాలు ఉన్నాయి గనుక, యజమానుల, అధిపతుల నీచ ప్రవృత్తులను వీక్షకుల మీద ఇరవై నాలుగు గంటలూ రుద్దడం జరుగుతున్నది గనుక దీనికిదిగా పెద్ద వార్త కాదు. కాని తెలంగాణ శాసనసభలో ప్రమాణస్వీకారాల గురించి, తొలిరోజున శాసన సభ్యులకు ప్రభుత్వం ఇచ్చిన లాప్ టాప్ కానుకల గురించి జూన్ 10న ఆ కార్యక్రమంలో ఒక వార్తావ్యాఖ్య చదివారు, కొన్ని దృశ్యాలు ప్రచారం చేశారు. ఆ అసహ్యకరమైన వ్యాఖ్య ఉటంకించవలసి వచ్చినందుకు సిగ్గుగా ఉంది. కాని, మన మేధావులకు, రచయితలకు, ప్రచారమాధ్యమాల అధినేతలకు ఉన్న వర్గ, కుల, ప్రాంతీయ అహంకారాలకు అద్దం పట్టే ఆ వ్యాఖ్యను పూర్తిగా చదివితేనే, దాన్ని భావప్రకటనా స్వేచ్ఛ అనవచ్చునా లేదా తేలుతుంది గనుక ఉటంకిస్తున్నాను. చూడండి:“టూరింగ్ టాకీసుల పాత సినిమాలు సూశెటోల్లను పట్టుకొచ్చి మల్టిప్లెక్స్‌ల హాలివుడ్ సినిమా సూపెడితె ఎట్లుంటది? ఇగో ఇట్లనే ఉంటుండొచ్చు. అసెంబ్లీని ఫస్టుసారి దగ్గర్నించి సూశినందుకు సంతోషవడాల్నో, ఏడవాల్నో ఏంజేయాల్నో తెలవక, భయపడాల్నో అర్థంకాక, బిత్తరసూపులు సూశిండ్రట మన లీడర్లు. ఈళ్ల ప్రవర్తనే కాదు, ప్రమాణ స్వీకారం ఎపిసోడు కూడా కామెడి కామెడీ అయిందట.... పాశి కల్లు తాగెటోనికి ఫారిన్ మందు ముందల బెట్టినట్టే ఉన్నది మన తెలంగాణ ఎమ్మెల్యేల కత. ఓట్లేశి మరీ షార్ట్ కట్ల సక్కగ తీస్కపోయి అసెంబ్లీల కూసోబెడితె ప్రమాణస్వీకారం కాడ్నే పర్ఫార్మెన్స్ అదరగొట్టి జనాలే దడుసుకునే తీరు చేసిండ్రు. మొకం గడుక్కోని వచ్చిండ్రు బానే కని ప్రమాణ స్వీకారం అయితె చెయ్యిండ్రి అనంగనె కాయితం సూసుకుంట సదువెతందుకు కూడ కొందరు తడవడ్డరు. అంతేనా, ఇట్ల సూసుకుంటనే సదవరానోళ్లకు తలా ఒక లాప్ టాప్ ఇచ్చిండ్రట. లంగోటి కట్టుకునేటోనికి లాప్ టాప్ ఇస్తే మడిశి యాడ్నో పెట్టుకున్నట్టు మరేంజేసుకుంటరో, ఏడ అమ్ముకుంటరో ఆళ్లకే తెలవాలె. కనిఇగ అవ్వి ఇయ్యంగనె తాగుబోతోనికి తొక్కు పచ్చడి దొరికినట్టు సంకలల్ల వెట్టుకోని అయితె పొయ్యిండ్రు. అసెంబ్లి లోపలికి పోయిన కాడికెల్లి ఒకటే కన్ఫ్యూజన్, ఏడ కూసోవాలె, ఎట్ల కూసోవాలె, బాత్ రూములు ఎటు, కాయితాలు ఏం జేసుకోవాలె, ఏసిలు ఎట్ల బంజేయాలె. ఇట్ల ఏం అర్థం కాక మస్తు కష్టాలు పడ్డరట ఇంక కొంతమంది అసెంబ్లీలకు అడుగుపెట్టంగనే అదేదో అంతరిక్షంలోకి పోయినట్టు పిచ్చి సూపులు సూసుకుంట నిలవడ్డరట...”ఈ వ్యాఖ్య ఏమి చెపుతున్నది. టూరింగ్ టాకీసుల వాళ్లు ఒక వర్గం, మల్టిప్లెక్సుల వాళ్లు మరొక వర్గం. పాచికల్లు తాగేవాళ్లు ఒక వర్గం, ఫారిన్ మందు తాగేవాళ్లు మరొక వర్గం. కాగితం చూసి సరిగ్గా చదవలేనివాళ్లు ఒక వర్గం. చదివేవాళ్లు మరొక వర్గం, లంగోటి కట్టుకునేవాళ్లు ఒక వర్గం, లాప్ టాప్ బ్యాగులు పట్టుకునేవాళ్లు మరొక వర్గం. ఎక్కడ కూచోవాలో, ఎట్లా కూచోవాలో, బాత్ రూములు ఎక్కడో, కాగితాలు ఏం చేసుకోవాలో, ఏసీలు ఎట్లా ఆపు చేయాలో తెలియని వాళ్లు ఒక వర్గం. అవన్నీ తెలిసినవాళ్లు మరొక వర్గం. ఈ రెండు వర్గాలనూ కావాలంటే బడుగుకులాలు, అగ్రకులాలు అనుకోవచ్చు. నిరక్షరాస్యులు, విద్యావంతులు అనుకోవచ్చు. తెలంగాణ వాళ్లు, ఆంధ్రవాళ్లు అనుకోవచ్చు. వీరిలో మొదటివర్గానికి రెండో వర్గపు పనులు చేసే అర్హత లేదు. అనుకోకుండా (షార్ట్ కట్‌లో అని స్పష్టంగానే అన్నారు!) ఆ అవకాశం వస్తే “వర్ణ సంకరం”,“ధర్మగ్లాని” జరిగిపోతుంది. ఈ గీత చెదిరితే గొల్లుమనిపోతారు.ఇది టివి9 వ్యాఖ్యా రచయిత బుర్రలో పుట్టిన ఆలోచన కాదు. ఇది కుల, వర్గ, ప్రాంతీయ, ఆధిపత్య అహంకారం. భారత పాలకవర్గాల, సంపన్నవర్గాల సహజ అహంకారం. ఈ అహంకార ప్రదర్శనను భావప్రకటనా స్వేచ్ఛతో ముడిపెట్టడం భాషకే అవమానం.అలాగే ఒక పత్రిక తెలంగాణ ప్రభుత్వం అసమర్థమైనదనీ, తప్పుడు పనులు చేస్తున్నదనీ, తప్పటడుగులు వేస్తున్నదనీ చెప్పడానికి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి లేని వార్తలు కల్పిస్తున్నది. తన విద్వేషాన్ని వార్తలుగా వండి వడ్డిస్తున్నది. ఇంకా సరిహద్దులు, చెక్ పోస్టులు సక్రమంగా ఏర్పడకముందే, రెండు రాష్ట్రాలలోనూ బడ్జెట్లు ప్రవేశపెట్టి పన్నుల విధానాన్ని నిర్ధారించకముందే సరుకుల రవాణా పన్నుల గురించి భయవిద్వేషాలు రెచ్చగొట్టే వార్తలు రాసి ప్రచారం చేస్తున్నది. ఇది మరొకరకం అహంకారం. ఈ అహంకారాన్ని తుత్తునియలు చేయకతప్పదు. ఔను, ఇవాళ ఈ వెటకారానికి గురవుతున్న మొదటివర్గం మనుషుల్లో కొందరు ఇవాళ కేవలం ప్రతీకాత్మకంగాశాసనసభలో ప్రవేశించారేమో గాని, మొత్తంగానే అధికారపీఠాలనూ, రాజకీయాలనూ, సమాజాన్నీ, సంస్కృతినీ, సకల రంగాలనూ ఆక్రమించే రోజొకటి వస్తుంది. మొదటి వర్గంశ్రమ వల్లనే రెండో వర్గానికి ఈ నాజూకులూ, పరిజ్ఞానాలూ, మేధస్సులూ, విలాసాలూ సమకూరాయి గనుక, ఏదో ఒకరోజు ఆ మట్టికాళ్లు ఈ ఎర్రతివాచీలను తొక్కక తప్పదు. ఆఇంద్ర భవనాలు నిర్మించిన చేతులు ఆ భవనాల బయట అస్పృశ్యులుగా ఉండే స్థితి నుంచి, ఆ భవనాలలో నిజమైన కాపురస్తులు కాకతప్పదు. ఇటువంటి అహంకారపూరిత, తప్పుడు వార్తలను కూడ భావప్రకటనా స్వేచ్ఛ పేరు మీద అనుమతించాలని వాదించేవారి సహనానికి జోహార్లు. అవతలివాడుచితకబాదుతున్నప్పుడు చెయ్యి అడ్డం పెట్టడం కూడ తప్పని వాదించే అహింసావాదులకు జోహార్లు. చరిత్రను చూడకుండా, ఒక ఘటనను వేరుచేసి చూసి, దాని మంచిచెడులను అపార సునిశితత్వంతో విశ్లేషించగల మహామేధావులకు జోహార్లు.హర్యానాలో బంధువా ముక్తి మోర్చా నాయకుడు స్వామి అగ్నివేశ్ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల కింద ఒక వినూత్న పోరాటరూపాన్ని ప్రవేశపెట్టారు. వెట్టికార్మికులను,మట్టిమనుషులను వందలాదిగా తరలించుకువచ్చి, ఢిల్లీలోని ఐదు నక్షత్రాల హోటళ్లను ముట్టడించారు. ఆ విలాసవంతమైన హాళ్లనూ, నడవాలనూ, గదులనూ ఆ బరిబాతల బురద పాదాలతో పవిత్రం చేశారు. అటువంటి పోరాటరూపాలూ, చరిత్ర పాఠాలూ మరిచి పోతున్నామనడానికి గుర్తు ఇవాళ ఆ టివి వ్యాఖ్యాత వెటకారం. మనంమరిచిపోయినా, వెటకరించినా చరిత్ర గమనం ఆగదు.--ఎన్ వేణుగోపాల్venugopalraon@yahoo.com

12, జూన్ 2014, గురువారం

కృష్ణా పై 2 బారి ప్ర్జెక్తులు



¹%³ÄgåXj 2- ¦µÇ-K “¤Äèã¹×d©Õ
¤Ä©«âª½Õ ‡Ah¤òÅŒ©..
WªÃ©Ð¤ÄÂé Âéի
¡Âê½¢ ͌՚ËdÊ Åç©¢’ú “X¾¦µ¼ÕÅŒy¢
’¹«ª½oªý “X¾®¾¢’¹¢©ð “X¾²Äh«Ê
¨-¯Ãœ¿Õ Ð å£jÇŸ¿-ªÃ-¦ÇŸþ
¹%³Äg ¦ä®Ï-¯þ©ð 骢œ¿Õ ¦µÇK ²Ä’¹Õ-FšË X¾Ÿ±¿-ÂÃ-©Â¹× Åç©¢-’ú “X¾¦µ¼ÕÅŒy¢ ¡Âê½¢ ͌՚Ëd¢C.- ¤Ä©-«âª½Õ ‡Ah-¤ò-ÅŒ© X¾Ÿ±¿-ÂÃEo ÍäX¾šËd X¾ÜJh Íä²Äh-«ÕE ‡Eo-¹© “X¾ºÇ-R-¹©ð £¾ÉOÕ ƒ*aÊ ÅçªÃ®¾.-.- ¦ÕŸµ¿-„ê½¢ ¯ÃšË ’¹«-ª½oªý “X¾®¾¢-’¹¢-©ðÊÖ ¤Ä©-«âª½Õ ‡Ah-¤ò-ÅŒ-©-Åî-¤Ä{Õ WªÃ©Ð-¤ÄÂé ²Ä’¹Õ-FšË X¾Ÿ±¿-ÂÃFo ÍäX¾-œ¿-ÅÃ-«ÕE “X¾Â¹-šË¢-*¢C.- ¨ 骢œ¿Ö ¹%³Äg ¦ä®Ï-¯þ©ð «ª½Ÿ¿ FšË ‚ŸµÄ-ª½¢’à ÍäX¾-˜äd„ä.- ŠÂ¹šË ‡Ah-¤ò-ÅŒ© X¾Ÿ±¿Â¹¢ ÂÃ’Ã, ƒ¢Âí-¹šË Âéի ŸÄyªÃ FšËE ®¾ª½-X¶¾ªÃ Í䧌Õ-œÄ-EÂË Æ«-ÂìÁ¢ …Êo X¾Ÿ±¿-¹-«ÕE FšË-¤Ä-ª½Õ-Ÿ¿© ¬ÇÈ «ªÃ_©Õ ÅçL-¤Äªá.- 骢œ¿Õ “¤Äèã-¹×d-©Â¹× ¹LXÏ 35 ªîV©ðx 140 šÌ‡¢-®Ô© FšËE «ÕRx¢-ÍÃLq …¢{Õ¢C.- Åç©¢-’ú ÅíL Æ客Hx ®¾«Ö-„ä-¬Ç©ðx ¦ÕŸµ¿-„ê½¢ …¦µ¼§ŒÕ ®¾¦µ¼-©-ÊÕ-Ÿäl-P¢* “X¾®¾¢-T¢-*Ê ’¹«-ª½oªý.-.- åX¢œË¢’û “¤Äèã-¹×d-©åXj Ÿ¿%†Ïd ²ÄJ¢-ÍŒœ¿¢, “¤Äº-£ÏÇÅŒÐ-Íä„ç-@ÁxÂ¹× èÇB§ŒÕ £¾ÇôŸÄ ¹Lp¢-ÍÃ-©E ꢓŸÄEo Â-œ¿¢-Åî-¤Ä{Õ ¤Ä©-«âª½Õ ‡Ah-¤ò-ÅŒ© X¾Ÿ±¿-ÂÃEo ÍäX¾-{d-ÊÕ-Êo{Õx “X¾A-¤Ä-C¢-Íê½Õ.- D¢Åî-¤Ä{Õ «Õ£¾Ç-¦Ö-¦ü-Ê-’¹ªý >©Çx-©ðE WªÃ© ÊÕ¢* «ª½¢-’¹©ü >©Çx-©ðE ¤ÄÂé «ª½Â¹× Âéի ŸÄyªÃ FšËE «ÕRx¢Íä X¾Ÿ±¿-ÂÃ-EÂË ®¾ÅŒyª½ ®¾êªyÊÕ ÍäX¾-œ¿-ÅÃ-«ÕE “X¾Â¹-šË¢-Íê½Õ.- FšË-¤Ä-ª½Õ-Ÿ¿© ¬ÇÈ «ªÃ_© ®¾«Ö-Íê½¢ “X¾Âê½¢ N«-ªÃ©Õ ƒ©Ç …¯Ãoªá.-.- «Õ£¾Ç-¦Ö-¦ü-Ê-’¹ªý >©Çx-©ðE ’¹Õ“ª½¢-’¹œ¿f ÊÕ¢* Ê©ï_¢œ¿ >©Çx OÕŸ¿Õ’à «ª½¢-’¹©ü >©Çx-©ðE ¤ÄÂé «ª½Â¹× „çáÅŒh¢ -¯Ã-©Õ’¹Õ -«¢-Ÿ¿-© ÂË-©ð -OÕ-{ª½x Ÿ¿Öª½¢ FšËE B®¾Õ-éÂ-@Áxœ¿¢ WªÃ©Ð-¤ÄÂé FšË X¾Ÿ±¿Â¹¢ ©Â¹~u¢.- „ç៿{ 85 ÂË.-OÕ Ÿ¿Öª½¢ Âéի ÅŒNy ÅŒªÃyÅŒ 70 ÂË.-OÕ Ÿ¿Öª½¢ ²ñª½¢’¹ «ÖªÃ_Eo ÅŒ„ÃyLq …¢{Õ¢C.- ÅŒªÃyÅŒ «ÕSx Âéի.- WªÃ© „çÊÕ¹ ¦µÇ’¹¢ ÊÕ¢* FšËE «ÕRx¢Íä Íî{ 310 OÕ{ª½x «Õ{d¢ …¢œ¿’Ã.-.- «ª½¢-’¹©ü >©Çx-©ðE ¤ÄÂé «Ÿ¿l 254.-35 OÕ{ª½Õx …¢Ÿ¿E, „çáÅŒh¢ FšËE Âéի ŸÄyªÃ «ÕRx¢-Íí-ÍŒaE FšË-¤Ä-ª½Õ-Ÿ¿© ¬ÇÈ «ªÃ_©Õ ÅçL-¤Äªá.- ¨ X¾Ÿ±¿Â¹¢ ÂË¢Ÿ¿ ÂíÅŒh ‚§ŒÕ-¹{Õd ²Ä’¹Õ-©ðÂË ªÃŸ¿Õ.- …Êo ‚§ŒÕ-¹-{ÕdÊÕ ®ÏnK-¹-J¢-ÍŒœ¿¢, «Öª½_-«Õ-Ÿµ¿u¢©ð Í窽Õ-«Û-©ÊÕ E¢X¾œ¿¢, ¦µ¼Ö’¹-ª½s-•-©Ç-©ÊÕ åX¢ÍŒœ¿¢ “X¾ŸµÄÊ ©Â¹~u¢.- 600 Í窽Õ-«Û-©ÊÕ E¢X¾œ¿¢ ŸÄyªÃ 30 ÊÕ¢* 40 šÌ‡¢-®Ô© FšËE NE-§çÖ-T¢-ÍŒÕ-Âî-«-ÍŒaE.-.- «â®Ô ÊCåXj 骢œ¿Õ J•-ªÃy-§ŒÕª½Õx EJtæ®h «Õªî 15 šÌ‡¢-®Ô©Õ NE-§çÖ-T¢-ÍŒÕ-Âî-«-œÄ-EÂË Æ«-ÂìÁ¢ …¢{Õ¢C.- ªîVÂ¹× éª¢œ¿Õ šÌ‡¢-®Ô© ÍíX¾ÛpÊ 35 ªîV©ðx 70 šÌ‡¢-®Ô© «ª½Ÿ¿ FšËE «ÕRx¢-ÍŒœ¿¢ ¨ X¾Ÿ±¿Â¹¢ “X¾ŸµÄÊ ©Â¹~u¢.- 2006©ð ¨ “X¾A-¤Ä-Ÿ¿Ê “¤ÄŸ±¿-NÕ-¹¢’à Å窽-åXjÂË «*a-Ê-X¾Ûœ¿Õ ®¾Õ«Öª½Õ ª½Ö.-3500 Âî{Õx Æ«Û-Ōբ-Ÿ¿E Ƣ͌¯Ã „ä¬Çª½Õ.- ÅÃèÇ Æ¢ÍŒ¯Ã “X¾Âê½¢ ª½Ö.-8 „ä© ÊÕ¢* 9 „ä© Âî{x «ª½Â¹× ÂÄí-ÍŒaE ¦µÇN-®¾Õh-¯Ãoª½Õ.-

WªÃ© ‡’¹Õ« ¦µÇ’¹¢ ÊÕ¢Íä ¤Ä©-«âª½Õ ‡Ah-¤ò-ÅŒ© X¾Ÿ±¿-ÂÃEo ÍäX¾-{d-œÄ-EÂË O©Õ’à ®¾êªyÂ¹× ƒX¾p-šËê “X¾¦µ¼ÕÅŒy¢ ÆÊÕ-«Õ-A¢-*¢C.- «Õ£¾Ç-¦Ö-¦ü-Ê-’¹ªý >©Çx©ð \œ¿Õ-©Â¹~© ‡Â¹-ªÃ©Õ, ª½¢’Ã-骜Ëf >©Çx©ð 2.-7 ©Â¹~© ‡Â¹-ªÃ©Õ, Ê©ï_¢œ¿ >©Çx©ð 30 „ä© ‡Â¹-ªÃ©Õ ¹LXÏ „çáÅŒh¢ X¾C ©Â¹~© ‡Â¹-ªÃ© ‚§ŒÕ-¹-{ÕdÂ¹× ²Ä’¹Õ-F-šËE Æ¢C¢-ÍÃ-©-ÊoC ¨ ‡Ah-¤ò-ÅŒ© X¾Ÿ±¿Â¹¢ ©Â¹~u¢.- ¨ X¾Ÿ±¿Â¹¢ ŸÄyªÃ ªîVÂ¹× éª¢œ¿Õ šÌ‡¢-®Ô© ÍíX¾ÛpÊ 35 ªîV©ðx 70 šÌ‡¢-®Ô© FšËE «ÕRx-²Ähª½Õ.- NŸ¿Õu-ÅŒÕhÅî ®¾¢¦¢Ÿµ¿¢ ©ä¹ע-œÄ¯ä ®¾Õ«Öª½Õ ª½Ö.-X¾C-„ä© Âî{Õx ¤Ä©-«âª½Õ ‡Ah-¤ò-ÅŒ-©Â¹× Æ«-®¾-ª½-«Õ-«Û-Ōբ-Ÿ¿E Ƣ͌-¯Ã-„ä-¬Çª½Õ.- ¨ X¾Ÿ±¿-ÂÃ-EÂË 2300 „çÕ’Ã-„Ã{x NŸ¿ÕuÅŒÕh Æ«-®¾-ª½-«Õ-ÊoC “¤ÄŸ±¿-NÕ¹ Ƣ͌¯Ã.- ¤Ä©-«âª½Õ ‡Ah-¤ò-ÅŒ© X¾Ÿ±¿Â¹¢ ƒ¯çy-®Ïd-ê’-†¾-¯þÂ¹× \œÄC “ÂËÅŒ¢ “X¾¦µ¼ÕÅŒy ‚Ÿä-¬Ç©Õ èÇK ƧŒÖuªá.- ¹%³Äg-¦ä-®Ï-¯þ©ð ÂíÅŒh’à ÍäX¾-{d-¦ð§äÕ “¤Äèã-¹×d-©Â¹× ÂíÅŒh’à \ªÃp-˜ãjÊ Â¹%³Äg-ÊD §ŒÖ•-«ÖÊu ¦ðª½Õf ÆÊÕ-«Õ-A¢-ÍÃLq …¢{Õ¢C.- Hµ«Ö ÊÕ¢* «Õªî ‡Ah-¤ò-ÅŒ©
«Õ-£¾Ç-¦Ö-¦ü-Ê-’¹ªý >©Çx-©ðE Hµ«Ö ‡Ah-¤ò-ÅŒ© ÊÕ¢* ª½Ö.-1450.-51 Âî{xÅî «Õªî ‡Ah-¤ò-ÅŒ© X¾Ÿ±¿-ÂÃ-EÂË ’¹ÅŒ ¯ç©©ð “X¾¦µ¼ÕÅŒy¢ X¾J-¤Ä-©¯Ã ÆÊÕ-«ÕA ƒ*a¢C.- ¯ÃªÃ-§ŒÕ-º-æX{, Â휿¢-’¹©ü E§çÖ-•-¹-«-ªÃ_-©ðxE 40,470 å£ÇÂÃd-ª½xÂ¹× ²Ä’¹Õ-Fª½Õ, «Öª½_ «ÕŸµ¿u¢-©ðE “’ëÖ-©Â¹× ÅÃ’¹Õ-Fª½Õ ƒÍäa¢-Ÿ¿ÕÂ¹× ¨ X¾Ÿ±¿-ÂÃEo ÍäX¾-šÇd-©E Â휿¢-’¹©ü ‡„çÕt©äu ꪫ¢-Åý-骜Ëf “X¾¦µ¼Õ-ÅŒy¢åXj ŠAhœË Åç*a ¨ X¾Ÿ±¿-ÂÃEo «Õ¢Wª½Õ Íäªá¢-Íê½Õ.- Hµ«Ö ‡Ah-¤ò-ÅŒ© X¾Ÿ±¿-¹¢©ð ¦µÇ’¹¢’à EJt¢-*Ê ¦ÇŸþ-X¾Üªý ¦Çu©ã-Eq¢’û J•-ªÃy-§ŒÕªý ÊÕ¢* FšËE «ÕRx¢Íä ¨ X¾Ÿ±¿-ÂÃ-EÂË „ç៿šË Ÿ¿¬Á©ð ®¾êªy, ƒ¯çy-®Ïd-ê’-†¾¯þ, ¦µ¼Öæ®-¹-ª½º Â¢ ª½Ö.-133.-86 Âî{Õx «Õ¢Wª½Õ Í䮾Öh ’¹ÅŒ ¯ç©-©ð¯ä “X¾¦µ¼ÕÅŒy …ÅŒh-ª½Õy©Õ èÇK-Æ-§ŒÖuªá.-

6, జూన్ 2014, శుక్రవారం

మన సంఖ్యామానం!


భారతీయం
ఇవ్వాళ ఫేస్ బుక్ మిత్రుల నుంచి మన భారతీయ సంఖ్యామానాలపై ఒక ఇమేజ్ ఫైల్ అందింది. మనకు సాధారణంగా అంకెలు ఒకటి నుంచి కోటి వరకు బాగా అర్థమవుతాయి. పది కోట్లు, లక్షకోట్లు, కోటి కోట్లు.. ఇంతటితో మన లెక్కల జ్ఞానం అంతమవుతుంది. కాని వెయ్యి కోట్ల (అర్పుద్ధం) సంఖ్య తర్వాత మరో 25 అంకెల వరకు మన పూర్వీకులు ఉపయోగించారంటే నమ్మశక్యం కాదు. వెయ్యి కోట్ల నుంచి మహా భూరి వరకు ఆ అంకెలను లెక్కబెట్టడం కూడా మనకయితే అసాధ్యమే.. 
ఇది మన సమస్యేనా లేదా పాశ్చాత్య దేశాల్లో కూడా మిలియన్, బిలియన్, ట్రిలియన్ తర్వాత సగటు మనిషి లెక్కకు, అంచనాకు అందని భారీ అంకెలు ఏమైనా పూర్వం నుంచి ఉనికిలో ఉండేవా అనేది తెలియదు కాని మనపూర్వీకులు ఉపయోగించిన సంఖ్యలు ఎంత  పెద్దవో కింద చూడగలరు. వాటిని లెక్కపెట్టగలరేమో ప్రయత్నించగలరు.

ఒకటి =1
పది =10
నూరు =100
వెయ్యి =1000
పది వేలు =10000
లక్ష =100000
పది లక్షలు =1000000
కోటి =10000000
దశ కోటి =100000000
శత కోటి =1000000000
సహస్ర కోటి(అర్పుద్ధం) =10000000000
న్యార్ఫుద్ధం =100000000000
ఖర్వం =1000000000000
మహా ఖర్వం =10000000000000
పద్మం =100000000000000
మహాపద్మం =1000000000000000
క్షోణి =10000000000000000
మహా క్షోణి =100000000000000000
శంఖము =1000000000000000000
మహాశంఖం =10000000000000000000
క్షితి =100000000000000000000
మహాక్షితి =1000000000000000000000
క్షోభం =10000000000000000000000
మహా క్షోభం =100000000000000000000000
నిధి =1000000000000000000000000
మహానిధి =10000000000000000000000000
పరాతం =100000000000000000000000000
పరార్థం =1000000000000000000000000000
అనంతం =10000000000000000000000000000
సాగరం =100000000000000000000000000000
అవ్యయం =1000000000000000000000000000000
అమృతం =10000000000000000000000000000000
అచింత్యం =100000000000000000000000000000000
అమేయం =1000000000000000000000000000000000
భూరి =10000000000000000000000000000000000
మహా భూరి =100000000000000000000000000000000000

2, జూన్ 2014, సోమవారం

తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొ.జయశంకర్...

     తెలంగాణా కోసం జీవితాంతం పరితపించిన గొప్ప వ్యక్తి, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొ.కె.జయశంకర్ తన జీవితం మొత్తం ఒక్కటే ఆకాంక్షతో బతికారు. అది ఎంతగా అంటే..వివాహబంధం వల్ల ఏర్పడే అనుబంధాలు తన ఉద్యమస్ఫూర్తికి పెనుబంధం అవుతుందేమోననేంతగా.అందుకే ఆయన ఆజన్మాంతం బ్రహ్మచారిగానే గడిపారు. తన జీవితాన్ని పూర్తిగా తెలంగాణా విముక్తికి అంకితం చేసారు. అధ్యాపకులంతా ఒక నిరాశావాదంలో ఉండే దశలో కూడా తెలంగాణ ఉద్యమం అనివార్యంగా వస్తుందని ఆయన విశ్వసించాడు. దాని కొరకు తనను తాను సమాయత్త పరుచుకున్నాడు. ఉద్యమానికి సంబంధించి ప్రజల్ని జాగుర పరచడంలో అధ్యాపకుల పాత్ర ఉంటుందని, ఉండాలని ఆయన విశ్వసించాడు. అధ్యాపకులు తరగతి గదికి మాత్రమే పరిమితం కాకుండా విశాల సామాజిక తరగతి గదిలో ఒకవైపు విద్యార్థిలా ప్రజల నుంచి నేర్చుకుంటూ, ప్రజలకు తమ విజ్ఞానాన్ని అందించాలని బలంగా భావించాడు. అలా భావించినందువల్లే తెలంగాణ అంతా తిరిగాడు. వేల ఉపన్యాసాలు ఇచ్చాడు. జయశంకర్ ఇచ్చిన వారసత్వం ఉపాధ్యాయ, అధ్యాపక వర్గానికి సదా ఒక స్ఫూర్తిని కలిగించేదే. అందుకే ఆయన ఈనాటి తరానికి క్రాంతదర్శి.
జననం..
    
నాటి హైదరాబాద్ సంస్థానంలోని వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కన్నపేట గ్రామంలో 1934 ఆగస్టు 6న మహాలక్ష్మి, లక్ష్మి కాంతరావు దంపతులకు జన్మించారు. ఆయన బాల్యం తన సొంత ఊరిలోనే గడిచింది.
    హన్మకొండలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఎంఎ ఎకనామిక్స్ ను బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి, పిహెచ్ డి ఎకనామిక్స్ ను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఈడీ నుంచి పూర్తి చేసారు.
ఉద్యోగ జీవితం..
    
వరంగల్ లోని సికెజి కాలేజీకి ప్రిన్సిపాల్ గా పని చేసిన ఆయన ఆ తర్వాత 1991 లో కాకతీయ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా నియమితులయ్యారు. ఆయన ఏ హోదాలో ఉన్నా తెలంగాణ అంశం మాత్రం జయశంకర్ ను వదలలేదు. దాన్ని ఆయన వదలలేదు.
ఉద్యమాల వైపు జయశంకర్ అడుగులు...
    
ఆయన చదువుకునే రోజుల్లో భారత స్వాతంత్ర్య ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. స్వాతంత్ర ఆకాంక్ష ఉన్నవారంతా వందేమాతరం అని పలకరించుకునేవారు. కానీ, హైదరాబాద్ లో మాత్రం నిజాం రాజు వందేమాతరంను నిషేధించాడు. ఆయన పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న సమయంలోనే వందేమాతరం అని నినదించాడు. ఆ తర్వాత ఆయన విద్యార్థి దశలో ఉండగానే ఉద్యమం వైపు అడుగులు వేసారు. తెలంగాణా సైనిక పాలనలో ఉన్న రోజుల్లో ఉద్యోగాలన్నీ ఆంధ్రా వారికి కట్టబెడుతున్నారని, దానికి వ్యతిరేకంగా 1952 లో 'నాన్ ముల్కి' లేదా 'ఇడ్లి సాంబార్ గో బ్యాక్' ఉద్యమాలు నడిచాయి. ఈ ఉద్యమంలో జయశంకర్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. పోలీసు కాల్పుల్లో ఆయన తన సహచరులను కోల్పోయారు. దీనికి చలించిన ఆయన 10 మంది విద్యార్థులతో తెలంగాణా జనసభను ప్రారంభించారు. ఇది రోజురోజుకు విస్తరిస్తుండడంతో భారత ప్రభుత్వం దీనిని నిషేధించింది. ఫజల్ అలీ కమిటీ (మొదటి ఎస్సార్సీ) రాష్ట్రానికి వచ్చినపుడు విద్యార్థి విభాగం తరపున ఆయన కమిటీని కలుసుకొని తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగాలని బలంగా వాదించారు. ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించిన జయ శంకర్ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడేందుకు అనేకసార్లు సచివాలయం వెళ్లి మంత్రులతో మాట్లాడారు. అక్కడ వారు ఇచ్చిన అవహేళనతో కూడిన సమాధానాలు ఆయనను బాధించాయి.
మొదటి తెలంగాణా ఉద్యమం(1969)...
    
ఖమ్మం జిల్లాలో ఉద్యోగి నిరాహార దీక్షతో మొదటి తెలంగాణా ఉద్యమం ప్రారంభమైంది. ఉస్మానియా విశ్వ విద్యాలయం రగిలి పోయింది. తెలంగాణా ఉద్యోగులు సమ్మె ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా అనేక సభలలో ఉపన్యసించారు. అనేక పత్రికలకు తెలంగాణా ఆవశ్యకతను వివరిస్తూ అయన కథనాలు, అనేక పుస్తకాలు రాసారు. తెలంగాణా ప్రజలను, విద్యార్థులను చైతన్య పరచడానికి ఆయన ఎనలేని కృషి చేసారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో 369 మంది విద్యార్థులు అమరులయ్యారు. ఆ తర్వాత 1969 లో వచ్చిన భార్గవ కమిటి ముందు ఉద్యోగ సంఘాల తరఫున జయశంకర్ తన వాదనలు వినిపించారు.
తెలంగాణా విముక్తికి జీవితం అకింతం..
    
తన జీవితం మొత్తం ఒక్కటే ఆకాంక్షతో నిరాడంబర జీవితాన్ని గడిపారు. జీవితాన్ని పూర్తిగా తెలంగాణా విముక్తికి అంకితం చేశారు. ఆర్థికశాఖ నిపుణుడు కాబట్టి ఆయన తెలంగాణా విషయంలో జరిగిన అన్యాయాలను అంకెలతో సహా చెప్పేవారు.
మలిదశ తెలంగాణా ఉద్యమం..
    
1996 లో ప్రొ.జయశంకర్ అధ్యక్షతన వరంగల్ లో జరిగిన సదస్సుకు అనూహ్యంగా వేలాదిమంది ప్రజలు హాజరయ్యారు. ఈ పరిణామంతో జయశంకర్ లో కొత్త ఆశలు చిగురించాయి. పరాయి పాలన నుండి ప్రజలు విముక్తిని కోరుకుంటున్నారని గ్రహించారు. ప్రజాసంఘాలు, కవులు, కళాకారులూ, మేధావులను ఒక్క తాటిపైకి తెచ్చారు. అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. ప్రజలలో చైతన్యం తేవడం ప్రారంభించారు.
ఎన్ ఆర్ ఐ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ఏర్పాటు..
    
1999లో ఎన్ ఆర్ఐ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరంను ఏర్పాటు చేసారు. 2000 సంవత్సరంలో ఆయన అమెరికా వెళ్లి అక్కడున్న ఎన్ ఆర్ఐలను సంఘటితం చేసారు. వాళ్ళను ఉద్యమం వైపుగా కదిలించగలిగారు. ఇక అందరు ఒక అభిప్రాయానికి వచ్చారు.
టిఆర్ఎస్ ఏర్పాటు...
    
తెలంగాణా కోసం ఒక రాజకీయ వేదిక కావాలని, అదే సమయంలో టిడిపికి రాజీనామా చేసిన కెసిఆర్ ప్రొ.జయశంకర్ ను కలిసి ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్)ను ఏర్పాటు చేసారు. జయశంకర్ మాత్రం పార్టీ సిద్ధాంతకర్తగానే మిగిలిపోయి టీఆర్ఎ స్ ను వెనకుండి నడిపించారు. 2009 లో కెసిఆర్ నిరాహార దీక్ష సమయంలో ఆయన వెంట ఉన్నారు. 11 రోజుల తర్వాత తెలంగాణా అనుకూల ప్రకటన రాగానే జయశంకర్ చేతుల మీదుగా కెసిఆర్ దీక్షను విరమించారు. జయశంకర్ రాసిన "తెలంగాణా రాష్ట్రము- ఒక డిమాండ్" అనే పుస్తకంలో ఏఏ ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణకు ఎంత అన్యాయం జరిగిందో సవివరంగా వివరించారు. ఆయన అనేక పర్యాయాలు ఢిల్లీకి వెళ్లి అక్కడి పెద్దల్ని కలిసి తెలంగాణా ఆవశ్యకతను వారికీ వివరించారు. చివరిగా 2010 జనవరి 5 న చిదంబరం ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష భేటికి టిఆర్ఎస్ తరపున వెళ్లి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను, వాస్తవాలను వివరించారు.
జయశంకర్ మరణం...
    
జీవితాంతం తెలంగాణా కోసం పరితపించిన జయశంకర్ కాన్సర్ వ్యాధితో బాధపడుతూ వరంగల్ లో 2011జూన్ 21న ఉదయం 11: 15 గంటలకు తుదిశ్వాస విడిచారు. తెలంగాణా జాతి పితగా ఆయన మన హృదయాల్లో ఎప్పటికీ కొలువై ఉంటారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతోనే జయశంకర్ ఆశయాలు నెరవేరనున్నాయి. ఆ దిశగా కెసిఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పయనిస్తుందని ఆశిద్దాం. ఈ తెలంగాణ నూతన రాష్ట్ర ఆవిర్భావ సమయాన యావత్ తెలంగాణ చెబుతోంది ఈ దివంగత ప్రొఫెసర్ కు సలాం సాహెబ్.

కేసీఆర్ మంత్రివర్గం...శాఖల వివరాలు

Publish Date:Jun 2, 2014





29వ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరింది. సోమవారం ఉదయం కేసీఆర్‌తోపాటు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన 11 మందికి ముఖ్యమంత్రి కేసీఆర్ శాఖలను కేటాయించారు. ఉప ముఖ్యమంత్రులుగా మహమూద్ అలీ, రాజయ్య నియమితులయ్యారు. మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు.. అలాగే తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం మరికాసేపట్లో జరుగనుంది. తెలంగాణ అధికారిక ముద్రకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది.

మంత్రులకు కేటాయించిన శాఖలు :

1.  మహమూద్ అలీ - రెవన్యూ శాఖ
2.  రాజయ్య - వైద్య ఆరోగ్య శాఖ
3.  నాయిని నరసింహారెడ్డి - హోంమంత్రి
4.  ఈటెల రాజేందర్ - ఆర్థిక శాఖ
5.  పోచారం శ్రీనివాస్‌రెడ్డి - పపంచాయతీ రాజ్ శాఖ
6.  హరీష్‌రావు - విద్యుత్ నీటి పారుదల శాఖ
7.  పద్మారావు - ఎక్సైజ్ శాఖ
8.  మహేందర్‌రెడ్డి - క్రీడలు, యువజన వ్యవహరాల శాఖ
9.  కేటీఆర్ - ఐటీ, పరిశ్రమల శాఖ
10.  జోగురామన్న - సాంఘిక సంక్షేమ శాఖ
11. జగదీశ్‌రెడ్డి - రోడ్డు, భవనాల శాఖ

కేసీఆర్ మంత్రి వర్గం..వివరాలు..


10:21 - June 2, 2014
03:30
1.మహ్మద్ మహముద్ అలీ (ఎమ్మెల్యే) : జననం:1953, మార్చి 2న. విద్యార్హత: బి. కామ్. 2013లో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు, మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు
2. డా. తాటికొండ రాజయ్య (స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే) - జననం: 1965, జూలై 12న స్వస్థలం - వరంగల్ జిల్లా తాటికొండ. విద్యార్హత – ఎంబీబీఎస్, 2009, 2011, 2014 ఎన్నికల్లో ఎమ్మేల్యేగా విజయం సాధించారు.
3. నాయిని నర్సింహ్మా రెడ్డి: జననం: 1940, మే 12 స్వస్థలం: దేవరకొండ మండలం నేరుడుగొమ్ము (నల్లగొండ జిల్లా). విద్యార్హత: హెచ్ఎస్ సీ. 1978, 1985, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం. సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.
4. ఈటెల రాజేందర్ (హుజురాబాద్ ఎమ్మేల్యే)- జననం: 1964, మార్చి 20. విద్యార్హత: బీఎస్సీ, హుజురాబాద్ నుంచి ఐదు సార్లు ఎమ్మేల్యేగా ఎన్నిక. 2004, 2008, 2009, 2010, 2014 ఎన్నికల్లో విజయం. ఏడేళ్ల పాటు టీఆర్ఎస్ ఎల్పీ నేతగా పని చేశారు.
5. పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ ఎమ్మేల్యే) - 1949, ఫిబ్రవరి 10న జన్మించారు. విద్యార్హత : బీఈ. 1994, 1999, 2009, 2011, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యెగా విజయం సాదించారు. పంచాయతీరాజ్ శాఖతో పాటు పలు కీలక శాఖల్లో పని చేసిన అనుభవం ఉంది.
6. తన్నీరు హరీష్ రావు (సిద్దిపేట ఎమ్మెల్యె) - 1972, జూన్ 3న కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలో జననం, 2004, 2008,2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యె గా విజయం సాధించారు. టీఆర్ఎస్ లో ముఖ్య నేతగా పని చేశారు.
7. టి.పద్మారావు (సికింద్రాబాద్ ఎమ్మెల్యే): రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
8. పట్నం మహేందర్ రెడ్డి (తాండూరు ఎమ్మెల్యె) నాలుగో సారి ఎమ్మెల్యెగా విజయం సాధించారు.
9. కె. తారక రామారావు (సిరిసిల్ల ఎమ్మెల్యె) జననం: 1976, జూలై 26. స్వస్థలం మెదక్ జిల్లా చంతమడక. విద్యార్హత: ఎమ్మెస్సి, ఎంబిఎ. కేసీఆర్ గారి కుమారుడు. 2009,2010,2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
10. జోగు రామన్న (ఆదిలాబాద్ ఎమ్మేల్యే) జననం: 1963, జూలై 4న జైనథ్ మండలం దీపాయి గూడ లో జన్మించారు. విద్యార్హత: ఇంటర్మీడియట్ , 2009, 2011, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యెగా విజయం సాధించారు.
11. జగదీష్ రెడ్డి (సూర్యపేట ఎమ్మేల్యే) - జననం 1965, జూలై 18. స్వస్థలం : అర్వపల్లి మండలం నాగారం విద్యార్హత : ఎల్ఎల్ బి. 2014 లో తొలిసారిగా ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు.