27, ఫిబ్రవరి 2013, బుధవారం

రైల్వే బడ్జెట్ 2013-14 : రాష్ట్రానికి కేటాయించిన కొత్త రైళ్లు ఇవే.

.
మంగళవారం, 26 ఫిబ్రవరి 2013( 18:25 IST )
Webdunia


2013-14 వార్షిక రైల్వే బడ్జెట్‌ను రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని రైళ్లను మాత్రమే కేటాయించారు. అలాగే, కొన్ని కొత్త రైల్వే లైన్ల సర్వే ప్రతిపాదనలు చేశారు.

రాష్ట్రానికి చెందిన కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ...

మంగళూరు - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ (వీక్లీ)
నిజామాబాద్‌ - లోకమాన్య తిలక్ ‌(వీక్లీ)
కాకినాడ - ముంబై (వీక్లీ)
జబల్‌పూర్ ‌- యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్ ‌(వీక్లీ) వయా ధర్మవరం.
కర్నూలు - సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌
తిరుపతి - పుదుచ్చేరి (వీక్లీ)
తిరుపతి-భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌ (వీక్లీ) వయా విశాఖపట్నం.
విశాఖ - జోధ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్ ‌(వీక్లీ).
కొల్లం ఎక్స్‌ప్రెస్ ‌(వీక్లీ).
ప్యాసింజర్‌ రైలు నంద్యాల -కర్నూలు టౌన్ ‌(డైలీ).

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొడిగించిన రైళ్లు
హైదరాబాద్ ‌- దర్భాంగా ఎక్స్‌ప్రెస్‌.
హైదరాబాద్‌ - బెల్లంపల్లి ఎక్స్‌ప్రెస్‌ వయా సిర్పూర్‌, కాగజ్‌నగర్‌.

రాకపోకలు పెంచిన రైళ్ల వివరాలు...
విశాఖ - లోకమాన్యతిలక్ ‌(వారంలో 2 రోజులు).
విశాఖ - హుజుర్‌సాహేబ్‌ నాందెడ్‌ ఎక్స్‌ప్రెస్ ‌(వారంలో 3 రోజులు).
సికింద్రాబాద్ ‌- మణుగూరు (వారంలో 3 రోజులు).

ఏపీలో కొత్త రైల్వే లైన్ల సర్వే ప్రతిపాదనలు...
డోర్నకల్‌ - మిర్యాలగూడ, సిద్ధిపేట్ ‌- అక్కన్నపేట్‌, మంచిర్యాల - ఆదిలాబాద్‌.

ఏపీ డబ్లింగ్‌ ప్రతిపాదనలు...
సికింద్రాబాద్‌ - ముదికేడ్ ‌- ఆదిలాబాద్‌, తిరుపతి - కాట్పాడి, ధర్మవరం - పాకాల, మహబూబ్‌నగర్ ‌- గుత్తి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి