27, ఫిబ్రవరి 2013, బుధవారం

బడ్జెట్ విశేషాలు


  • 27/02/2013
సాధారణ ప్రయాణ చార్జిలు పెరగలేదు
సూపర్‌ఫాస్ట్, తాత్కాల్ చార్జీల పెంపు
2013-14 వార్షిక ప్రణాళిక 63,363 కోట్లు
2011-12 నుంచి 2012-13 మధ్య పెరిగిన నష్టం 260 కోట్లు
మహిళల భద్రతకు 4 కంపెనీల మహిళా ఆర్‌పిఎఫ్
మరో ఎనిమిది కంపెనీల ఏర్పాటు
67 కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. 26 కొత్త ప్యాసింజర్ రైళ్లు
2013-14లో 22 కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు
డివిడెండ్ 5 నుంచి 4 శాతానికి కుదింపు
ఏడాదిలో 1200 కిలోమీటర్ల విద్యుద్దీకరణ పూర్తి
జనవరిలో చార్జిల పెంపువల్ల రూ.6.600 కోట్ల ఆదాయం
2013-14లో రూ.63వేల కోట్ల పెట్టుబడులు
ప్రయాణికుల చార్జీల ద్వారా ఆదాయ అంచనా 42 వేల కోట్లు
ఖేల్ రత్న ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలకు ఫస్ట్‌క్లాస్ పాసులు
మూడేళ్లకోసారి సమరయోధుల ఉచిత పాసులు రెన్యువల్
రాయబరేలీలో కోచ్ ఫ్యాక్టరీ
కర్నూలులో రైల్ కోచ్ ఫ్యాక్టరీ
సౌర, పవన ఇంధన వినియోగానికి ప్రాధాన్యత
వెయ్యి క్రాసింగ్‌ల వద్ద సోలార్ పవర్
1.51 లక్షల ఖాళీల భర్తీ
స్వాతంత్య్ర ఉద్యమ స్థాలాలను సంధానం చేస్తూ ఆజాద్ ఎక్స్‌ప్రెస్
100 బిలియన్ టన్నుల సరుకుల రవాణ క్లబ్‌లో భారత్
ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య నిర్మాణ లక్ష్యం లక్ష కోట్లు
కొన్ని రైళ్లలో ఉచితంగా వైఫై
న్యూఢిల్లీలో స్టేషన్ల అభివృద్ధికి రూ.100 కోట్లు
మొబైల్ ఫోన్ల ద్వారా ఇ-టికెటింగ్
ఏ-వన్, ఎంపిక చేసిన స్టేషన్లలో 179 ఎస్కలేటర్లు, 400 లిఫ్టులు
ఎస్‌ఎంఎస్‌ల ద్వారా రిజర్వేషన్ల సమాచారం
2013 చివరి నాటికి నవతరం ఇ-టికెటింగ్ వ్యవస్థ
అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్టమైన వ్యవస్థ
ప్రమాద సహాయ రైళ్ల ఏర్పాటు
12వ ప్రణాళికలో 10,779 లెవెల్ క్రాసింగులు తొలగింపు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి