24, నవంబర్ 2014, సోమవారం

అంచెలంచెలుగా ఎదిగిన మనోహర్‌ గోపాలకృష్ణ పరేకర్‌

స్పెషల్ స్టోరీస్ 

'పరివార'మే పరేకర్‌ బలం!

andhraprabha -   Sat, 22 Nov 2014, IST
'పరివార'మే పరేకర్‌ బలం!

పల్లకీ ఎక్కగానే బోయీల బాధల్ని మరిచే వారెందరో వుంటారు. పల్లకీలో ప్రయాణం ప్రారంభం కాగానే తన భారాన్నంతా బోయీల భుజస్కందాలపైకి చేర్చామన్న ఆలోచనను అనువుగా విస్మరిస్తారు. కాని మనోహర్‌ గోపాలకృష్ణ ప్రభు పరేకర్‌ అలాంటి వ్యక్తి కాదు. రాజకీయాలు తన వృత్తి కాదని అంటారాయన. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌లో సంఘ్‌ చాలక్‌ స్థాయి నుంచి ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. గోవా రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా... ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆ తర్వాత ఇటీవలే కేంద్ర మంత్రివర్గంలో రక్షణ శాఖ మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగిన మనోహర్‌ గోపాలకృష్ణ పరెకర్‌ తన
నేపథ్యాన్ని మాత్రం విస్మరించరు.
పల్లకీ ఎక్కగానే బోయీల బాధల్ని మరిచే వారెందరో వుంటారు. పల్లకీలో ప్రయాణం ప్రారంభం కాగానే తన భారాన్నంతా బోయీల భుజస్కందాలపైకి చేర్చామన్న ఆలోచనను అనువుగా విస్మరిస్తారు. కాని మనోహర్‌ గోపాలకృష్ణ ప్రభు పరేకర్‌ అలాంటి వ్యక్తి కాదు. రాజకీయాలు తన వృత్తి కాదని అంటారాయన. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌లో సంఘ్‌ చాలక్‌ స్థాయి నుంచి ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. గోవా రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా... ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆ తర్వాత ఇటీవలే కేంద్ర మంత్రివర్గంలో రక్షణ శాఖ మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగిన మనోహర్‌ గోపాలకృష్ణ పరేకర్‌ తన నేపథ్యాన్ని మాత్రం విస్మరించరు. మనోహర్‌ పరేకర్‌గా అందరికీ తెలిసిన కేంద్ర రక్షణ మంత్రి ప్రవృత్తిపరంగా మానవతావాదిగా పేరు తెచ్చుకొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో వ్యక్తిగత పరిచయాలున్నా ఆయన కేంద్రంలో మంత్రిపదవికోసం పైరవీలు చేయలేదు. మనోహర్‌ పరేకర్‌ సమర్థతను నిబద్ధతను గుర్తించి కేంద్రమంత్రివర్గంలోకి నరేంద్ర మోడీ ఆహ్వానించగానే ఆయనేమో ఉరుకులు పరుగులతో ఢిల్లీకి చేరలేదు. గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను పక్కనపెట్టి కేంద్ర మంత్రివర్గంలో చేరలేనని మనోహర్‌ పరేకర్‌ ప్రధానికి చెప్పగలిగారు. గోవా రాష్ట్రానికి మరో సమర్థుడిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తానని ప్రధాని వాగ్దానం చేసిన తర్వాతే పరేకర్‌ కేంద్రంలో క్యాబినెట్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మనోహర్‌ పరేకర్‌ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌లో సాధారణ సభ్యునిగా ప్రవేశించి కొంతకాలం తర్వాత ముఖ్యశిక్షక్‌గా ఎదిగారు. అప్పటికీ ఆయన స్కూల్‌ ఫైనల్‌ విద్యార్థిమాత్రమే. ఒకవైపు సంఘ్‌ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే చదువుల్లో కూడా తాను సమర్థుడిగా నిరూపించుకున్నారు. ముంబాయి ఐఐటి నుంచి మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌లో 1978లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గోవాలోని మపూసా గ్రామానికి చెందిన మనోహర్‌ పరేకర్‌ సార్వస్వత బ్రాహ్మణ కుటుంబంలో 13 డిసెంబర్‌ 1955లో జన్మించారు. ఈ కుటుంబంలోని పూర్వీకులు గోవాకు సమీపంలోని పర్రా గ్రామ నివాసులు. అందుకే ఈ కుటుంబంలోని వారందరినీ పరేకర్‌గా వ్యవహరిస్తారు.
ఇంజనీరింగ్‌లో పట్టా పొందిన తర్వాత మనోహర్‌ పరేకర్‌ ఉద్యోగం కోసం ప్రయత్నించలేదు. చిన్నపాటి వ్యాపారం చేస్తూనే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌లో పూర్తికాలం పనిచేస్తూ వచ్చారు. ముఖ్య శిక్షక్‌ స్థాయి నుంచి సంఘ్‌ చాలక్‌గా ఎదిగారు. అప్పటికీ ఆయన వయస్సు 26 సంవత్సరాలు మాత్రమే. రామజన్మభూమి ఉద్యమంలో ప్రధానపాత్ర పోషించి భారతీయ జనతాపార్టీ అధినాయకుల దృష్టిని ఆకర్షించారు. మహారాష్ట్ర వాది గోమంతక్‌ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు బిజెపి అధినాయకత్వం ఆర్‌ఎస్‌ఎస్‌లు కలిసి మనోహర్‌ పరేకర్‌ను ఎంపికచేసి బాధ్యతలను అప్పగించాయి. క్రమశిక్షణ, పురోగతి, లింగభేదం లేని సమాజం, చట్టానికి అతీతంగా వ్యవహరించకపోవడం జాతీయత సామాజిక స్పృహ అనేవి తన నినాదాలని మనోహర్‌ పరేకర్‌ తరచూ పేర్కొంటారు. 1994 లో తొలిసారి భారతీయ జనతాపార్టీ నుంచి గోవా శాసనసభకు ఎన్నికయ్యారు. 1999 జూన్‌ నుంచి నవంబర్‌ వరకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2000 అక్టోబర్‌ 24న మనోహర్‌ పరేకర్‌ గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్థానం సజావుగా సాగలేదు. ఒకసంవత్సరం నాలుగు నెలలు మాత్రమే సి.ఎం.గా పదవిలో కొనసాగి 27 ఫిబ్రవరి 2002లో రాజీనామా చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల కారణంగా రెండున్నర నెలల తర్వాత 5 జూన్‌ 2002లో తిరిగి గోవా ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. మరో రెండున్నర సంవత్సరాల తర్వాత మనోహర్‌ పరేకర్‌ ప్రభుత్వం మైనారిటీ ప్రభుత్వంగా మారింది. ఆయన ప్రభుత్వంలోని నలుగురు బిజెపి శాసనసభ్యుల రాజీనామాతో మైనారిటీకి పడిపోయింది. రాజకీయ సమీకరణలు తారుమారయ్యాయి. 2007లో జరిగిన ఎన్నికల్లో పరేకర్‌ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ వోటమి పాలైంది. దిగంబర్‌ కామత్‌ నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ గోవాలో అధికారంలోకి వచ్చింది. కాని ఆ తర్వాత మార్చి 2012లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ మిత్రపక్షాల కూటమి గోవా శాసనసభలోని 33 సీట్లలో 24 స్థానాలు గెలుచుకోవడంతో ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వ్చచింది. అదే జోరు అదే తీరు 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సైతం కొనసాగింది. గోవాలోని రెండు పార్లమెంటు స్థానాల్లోనూ భారతీయ జనతాపార్టీ విజయ కేతనాన్ని ఎగురవేసింది. ఈ విజయంలో మనోహర్‌ పరేకర్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కీలకపాత్ర పోషించారు. ఆయన సమర్ధత 2014లో జరిగిన ఎన్నికల్లో ప్రస్ఫుటమైంది.
గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా...
మనోహర్‌ పరేకర్‌ పాలనా దక్షుడిగానే కాకుండా ప్రజల మౌలిక అవసరాలను గుర్తించగల వ్యక్తిగా పేరు సంపాదించారు. గోవాలో విలువ ఆధారిత పన్ను 20 శాతంగా వసూలు చేసేవారు. వ్యాట్‌ వల్ల ఎన్నో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం గమనించి గత సంవత్సరం ఏప్రిల్‌ 2న వ్యాట్‌ శాతాన్ని 20 నుంచి 0.1 కి కుదించారు. దీనితో ధరలు ఒక్కసారిగా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి. ప్రతి నిత్యావసర వస్తువు ధర రూ.11 లు నుంచి 20 వరకూ తగ్గింది. పన్నులు పెంచి ప్రజల కడుపుమాడ్చే విధానాలకు పాలకులు బాధ్యులు కారాదని మనోహర్‌ పరేకర్‌ మంత్రివర్గ సమావేశంలో ఒకసారి అన్నారు. అవినీతిని సహించని ముఖ్యమంత్రిగా పరేకర్‌కు పేరొచ్చింది. గనుల శాఖలో జరిగిన తీవ్ర ఆర్థిక అవకతవకలకు కారణమైన మైనింగ్‌ శాఖ సంచాలకుడు అరవింద్‌ లోల యేకర్‌ను వెంటనే సస్పెండ్‌ చేసి సంచలనం సృష్టించారు. 144 మంది మైనింగ్‌ వ్యాపారుల లైసెన్సులను రద్దు చేశారు. గోవా రాష్ట్రంలోని జూదగృహాలు రాష్ట్ర రెవెన్యూ రాబడిలో కీలకమైనవి. వీటిని కాసినోస్‌ అంటారు. జూదగృహాల్లోకి ప్రవేశ రుసుమును ఏర్పాటు చేశారు. సామాన్యుడిని అనారోగ్యానికి గురిచేసే మద్యం సిగరెట్లు లాంటి వస్తువుల ధరలను పెంచి వాటి వినియోగాన్ని నియంత్రించే ప్రయత్నం పరేకర్‌ చేశారు. వ్యాట్‌ను తగ్గించడం వల్ల తగ్గిన రెవెన్యూ రాబడి 145 కోట్లను మద్యం, సిగరెట్ల ధరలు పెంచి రెవిన్యూ రాబడిని సమతుల్యం చేశారు. వ్యాట్‌ను తగ్గించడంతో పెట్రోలు ధరలు సైతం బాగా తగ్గాయి. అవినీతి మైనింగ్‌ వ్యాపారుల లైసెన్సుల రద్దువల్ల 200 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది.
సాధారణ రాజకీయ నాయకుల్లో కనిపించే మభ్యపెట్టేతీరు ఆయన మాటల్లో కనిపించదు. తానేం చేసినా ప్రణాళికా బద్ధంగానే చేస్తానని, ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే తన ధ్యేయమంటూ ఒక సందర్భంలో ఆయన చెప్పిన మాటలకు ఈ క్రింది ఉదంతమే నిదర్శనం. గోవా రాష్ట్రంలో జూదగృహాలను మూయించేందుకు ఆమ్‌ ఔరత్‌ ఆద్మీ ఎగెనెస్ట్‌ గ్యాంబ్లింగ్‌ అనే సంస్థ ఉద్యమించింది. ఉద్యమ నాయకురాలు సబీనా మార్టిన్స్‌ని చర్చలకు పిలిపించి అమ్మా? ఈ జూద గృహాల్లో ప్రవేశ రుసుము సామాన్యులకు అందుబాటులో ఉండదు కనుక, ఇక్కడి జూదం మీ ఉద్యమ పరిధిలోకి రావనే అనుకుంటున్నాను. పైగా, వాటివల్ల రాష్ట్ర రాబడి పది కోట్లు పెరుగుతుందంటూ ఆమెకు నచ్చజెప్పారు.
కాగా గోవా రాష్ట్రేతర వ్యక్తులకు మాత్రమే జూదగృహాలకు వెళ్లేందుకు అనుమతినివ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. గోవా రాష్ట్ర భూమిపుత్రుల అవసరాలే తనకు ముఖ్యమని పరేకర్‌ అన్నారు.
మనోహర్‌ పరేకర్‌ తీవ్రమైన హిందూత్వ భావన గల వారే అయినా గోవాలోని క్యాథలిక్స్‌తో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి.
భద్రత కోరని ముఖ్యమంత్రి: ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రినే అయినా నేను సామాన్యుడినేనని పరేకర్‌ అనేవారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో తనకు ఉన్న భద్రతను తొలగించారు. ఆయన తన కారులో ఏ రక్షణ లేకుండా రాష్ట్రంలో తిరిగేవారు. నేనెవరికీ అన్యాయం చేయలేదు. ఏ తప్పూ చేయలేదు... చేయను కూడా! అలాంటప్పుడు రక్షణ ఎందుకన్నది ఆయన ప్రశ్న! పరేకర్‌ తన ఆఫీస్‌ ఛాంబర్‌లోని లైట్లు ఫ్యాన్లు వేసుకోవడం తిరిగి వెళ్లేటప్పుడు వాటిని ఆర్పేయడం తానే చేసేవారు. నాపని నేను చేసుకొంటాను. నా అవసరాలకు మరో సహాయకునితో పనిచేయించుకోవడం ఇష్టం ఉండదని ఆయన చెప్పేవారు. ముఖ్యమంత్రినైనంత మాత్రాన నాపని నేను చేసుకోకూడదన్న రూలు లేదు కదా... అని ప్రశ్నించేవారు. మనోహర్‌ పరేకర్‌ తనతోపాటు ప్రభుత్వ సిబ్బంది అంతా కష్టించి పనిచేయాలని ఆదేశించారు.
కేంద్రమంత్రి వర్గంలో చేరిన తర్వాత కూడా గోవాలోని మార్గావ్‌కు వెళ్లి తన పదవీకాలంలో ప్రారంభించిన పలు పథకాలను సమీక్షించారు. తనముందు గోవా రాష్ట్రానికి సంబంధించి మూడు ముఖ్య సమస్యలున్నాయనీ బోధనా భాష జూదగృహాలపై నిర్ణయం ప్రాంతీయ ప్రణాళిక అనేవి పరిష్కరించాల్సిన సమస్య అని అన్నారు. కొంకణి భాషను బోధనా భాషగా చేయాలన్నది పరేకర్‌ అభిమతం.
విలక్షణ వ్యక్తిత్వం: మనోహర్‌ పరేకర్‌ వ్యక్తిత్వం విలక్షణమైంది. ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి ఎంత సన్నిహితులో అంత విమర్శకులు కూడా. మొహమాటం లేకుండా మాట్లాడగల తత్వం ఆయనది. ప్రధానికే సూచనలు ఇవ్వగల ముక్కుసూటి మనిషిగా పరేకర్‌కు పేరుంది. కేంద్రంలో అత్యంత కీలకమైన రక్షణ శాఖను నిర్వహిస్తున్న పర్రేకర్‌ వ్యక్తిత్వంలో కొంచెమైనా మార్పు కనబడలేదు. బహుశా ఇలాంటి విలక్షణ వ్యక్తిత్వమే నరేంద్రమోడీ కీలక శాఖ అప్పగింతకు కారణమై ఉండవచ్చు. రెండు దశాబ్దాల క్రితం నరేంద్రమోడీ మనోహర్‌ పరేకర్‌ మధ్య ఆర్‌ఎస్‌ఎశ్‌లో కుదిరిన స్నేహం ఇన్నేళ్ల తర్వాత కూడా అలాగే కొనసాగుతూ వస్తోంది. 2013లో భారతీయ జనతాపార్టీ నరేంద్రమోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినపుడు మనోహర్‌ పరేకర్‌ సంతోషం వ్యక్తం చేస్తూనే 2002లో జరిగిన గోద్రా అల్లర్లు మోడీకి మచ్చతెచ్చిన అంశమని అన్నారు. పరేకర్‌ అంతముక్కుసుటిగా మాట్లాడగల వ్యక్తి. పరేకర్‌ చేసిన వ్యాఖ్యానం మీడియా వర్గాల్లో కలకలం రేపింది. ఆయన కొద్దిపాటి లౌక్యంగా మాట్లాడితే బాగుండేది అని ఒక బిజెపి నాయకుడు సూచిస్తే మరో బిజెపి నేత స్పందిస్తూ లౌక్యంగా మాట్లాడగల వ్యక్తిత్వం వుంటే అతను మనోహర్‌ పరేకర్‌ కాడు కదా! అన్నాడు.
కేజ్రీవాల్‌కు స్ఫూర్తి పరేకర్‌: మనోహర్‌ పరేకర్‌ ఏది చేసినా దాపరికాలు వుండవు. చెప్పింది ఖచ్చితంగా చేస్తారనే పేరుంది. తన పరిధికి మించిన వాగ్దానాలు చేయరు. ఏది నిర్వహించినా పారదర్శకంగా వుంటుంది. అందుకే పరేకర్‌ను మధ్యతరగతి వర్గాల వారు హీరోగా పరిగణిస్తారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫీసుకు సంబంధించిన కారును ఆఫీసు పనులకు మాత్రమే వినియోగించారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన జీవనశైలి అచ్చు మనోహర్‌ పరేకర్‌ జీవన శైలిలాగే ఉండేది. కేజ్రీవాల్‌ రాజకీయ రంగంలోకి రాకముందే పరేకర్‌ భావజాలం అవినీతికి వ్యతిరేకంగా ఉండేది. తన ప్రభుత్వంలో అవినీతికి పాల్పడితే వాళ్లెంతటి వారైనా క్షమించేవారు కాదు మనోహర్‌ పరేకర్‌! కేజ్రీవాల్‌ ఆలోచనా విధానాన్ని తమ ముఖ్యమంత్రి నుంచి కాపీ చేసిందేనని గోవా ప్రజలు భావించేవారు. మరో విచిత్రమేమిటంటే పరేకర్‌ కేజ్రీవాల్‌... ఇద్దరు ఐఐటి నుంచి ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన వారే! 2012 లో గోవాలో జరిగిన ఎన్నికలముందు మనోహర్‌ పరేకర్‌ జన సంపర్క్‌ యాత్ర చేస్తూ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌ అనుసరించిన అవినీతి విధానాన్ని ఎండగట్టి కరప్షన్‌ లేని పాలనను తెస్తానని వాగ్గానం చేశారు. ఈ నినాదమే పరేకర్‌ విజయానికి కారణమైంది. అరవింద్‌ కేజ్రీవాల్‌ సైతం ఇదేరకమైన ప్రచార శైలిని అనుసరించాడు. అవినీతి వ్యతిరేక సంవిధానమే ఇద్దరినీ గెలిపించి ముఖ్యమంత్రులను చేసింది. ఇది యాధృచ్చికమని కొందరు... కేజ్రీవాల్‌ పరేకర్‌ను కాపీ చేశారని మరికొందరు అంటారు. ఏది ఏమైనా కేజ్రీవాల్‌ మనోహర్‌ పరేకర్‌లలో కొంత భావ సారూప్యం ఉంది.
కొన్ని బలహీనతలూ...!
గోవా చిన్న రాష్ట్రం కనుక రెవెన్యూ రాబడికి కొన్ని పరిమితులు వున్నాయి. ప్రజల్ని ప్రగతి పథంలో నడపాలంటే ఆదాయ వనరులు పెంచుకొనక తప్పదు. ఈ ప్రత్యయాన్ని పక్కనబెట్టి ఎన్నికలముందు వాగ్దానం చేస్తూ చట్టబద్ధంకాని మైనింగ్‌ కార్యకలాపాల్ని నిరోధిస్తానని అన్నారు. అలాగే జూదగృహాలను రద్దు చేస్తానని వాగ్దానం చేశారు. ఈ రెండూ వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూరుస్తాయి. మనోహర్‌ పరేకర్‌ ముఖ్యమంత్రిగా ఎంపికైన తర్వాత ఆ రెండు వాగ్దానాలనూ విస్మరించారు. ప్రజలు... ముఖ్యంగా 36 శాతం మహిళలు పరేకర్‌ను వ్యతిరేకించారు. ఆదాయ వనరులు అధికం చేసుకునేందుకు జూదగృహాల్లోకి వెళ్లేందుకు ప్రవేశ రుసుమును పదింతలు పెంచారు.
రక్షణ శాఖ మంత్రిగా అదే వైఖరి...
ఇటీవలే కేంద్ర మంత్రి వర్గంలో కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా నియమితులైన మనోహర్‌ పరేకర్‌ ఆలోచనా విధానంలో మార్పు కనపడలేదు. విధుల్లో చేరగానే తన దైన శైలిలో నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు. త్రివిధ దళాలకు ఆయుధాల కొనుగోళ్ళలో పార దర్శకతను ప్రస్ఫుటం చేసేందుకు ఒక సంవిధానాన్ని సిద్ధం చేస్తున్నారు. గతంలో ఆయుధాల కొనుగోళ్లను రహస్యంగా వుంచేవారు. అవినీతికి తావులేని విధంగా రక్షణ శాఖలో ఆర్థిక వ్యవహరాలు కొనసాగాలన్నది పరేకర్‌ ఆలోచనా విధానం! ఆయుధాలను సరఫరా చేసే కంపెనీ ప్రతినిధులతో జరపాల్సిన క్రయవిక్రయాలను పారదర్శకం చేయాలని మనోహర్‌ పరేకర్‌ అంటున్నారు. నాసిరకం ఆయుధాలను సరఫరా చేసే కంపెనీలను బ్లాక్‌ లిస్టులో వుంచేందుకు పరేకర్‌ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నారు. లాబీయింగ్‌ చేయడంలో తప్పు లేదంటారు ఆయన. కాని లాబీయింగ్‌ వ్యవహారాలన్నీ ప్రజలకు తెలిసేలా వుండాలన్నది పరేకర్‌ అభిప్రాయం. ఈ పారదర్శకత ఎలా ఉండాలో అనే ప్రత్యయం గురించి అప్పుడే రక్షణ శాఖలోని కీలక అధికారులతో సంప్రదింపులు ప్రారంభమయ్యాయి.
కేంద్ర రక్షణ మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మనోహర్‌ పరేకర్‌ గోవాకు వెళ్లి కొత్త ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్‌ పరేకర్‌ను కలిశారు. గోవా ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తాను నిర్వహించిన శాఖలకు సంబంధించిన ఫైళ్లన్నీ పరేకర్‌ లక్ష్మీకాంత్‌ పర్సేకర్‌కు స్వాధీనపరిచారు. ఆ ఫైళ్లకు సంబంధించిన అన్ని విషయాలు కొత్త ముఖ్యమంత్రికి వివరించి పరిపాలన సవ్యంగా జరిగేలా చూశారు.
రాష్ట్ర రాజకీయాలకూ కేంద్ర రాజకీయాలకూ చాలా తేడా వుంటుంది. వ్యవహారశైలి బ్యూరోక్రాట్స్‌తో సంబంధాలు భిన్నంగా వుండాల్సి వస్తుంది. చాలాసార్లు ఏ కేంద్రమంత్రి అయినా తన ఆలోచనా విధానాలకు భిన్నంగా వ్యవహరించాల్సి వస్తుంది. ముక్కుసూటి నైజం కొన్ని సమస్యలకు కారణం కావచ్చు. ప్రతిపక్షాలు మాధ్యమాలు రక్షణశాఖ వ్యవహార తీరుతెన్నులను నిశితంగా గమనిస్తూంటాయి.
మనోహర్‌ గోపాలకృష్ణ ప్రభు పరేకర్‌ వీటన్నింటినీ అధిగమించి రక్షణ శాఖను ఎలా నిర్వహిస్తారో వేచి చూడాల్సిందే. కొంతలౌక్యం మరికొంత పార్టీ విధి విధానాలను అనుసరించి అడుగులు వేయగల్గితే ప్రధాని నరేంద్రమోడీ తనపై వుంచిన నమ్మకాన్ని పరేకర్‌ కాపాడుకోగలరనటంలో సందేహాలు అవసరం లేదు.

29, సెప్టెంబర్ 2014, సోమవారం

జయలలిత ఆస్తుల కేసు: ఎప్పుడేం జరిగింది

Sakshi | Updated: September 27, 2014 18:03 (IST)
జయలలిత ఆస్తుల కేసు: ఎప్పుడేం జరిగింది
అనుకున్నంతా అయ్యింది. తమిళనాడు ముఖ్యమంత్రి, పురుచ్చితలైవి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిపోయారు. 18 ఏళ్ల నాటి ఈ కేసులో జయలలితను బెంగళూరులోని ప్రత్యేక కోర్టు తీర్పు దోషిగా తేల్చి నాలుగేళ్ల శిక్షను ఖరారు చేసింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవిని  కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు ఈ తీర్పు విన్నవెంటనే అన్నాడీఎంకే కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తమిళనాడులో వాతావరణం తీవ్ర ఉద్రిక్త భరితంగా మారింది.

ఈకేసుకు సంబంధించిన కీలక పరిణామాలు ఇలా ఉన్నాయి..
  • 1996 జూన్లో జయలలితపై సుబ్రమణ్యం స్వామి ఫిర్యాదు చేశారు
  • విచారణ జరపాల్సిందిగా జిల్లా కోర్టు ఆదేశాలు జారీచేసింది
  • జయలలితపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏడాదిపాటు విచారణ జరిపి 1997 జూన్ లో ఛార్జిషీటు దాఖలు చేశారు
  • అక్టోబర్ లో జయలలిత, వీకే శశికళ, సుధాకరన్, ఇళవరసిలపై అభియోగాలు నమోదయ్యాయి
  • 2002 మార్చిలో జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు
  • 2002 నవంబర్ నుంచి 2003 ఫిబ్రవరి వరకు సాక్షులను విచారించారు
  • విచారణలో పారదర్శకత లేదంటూ 2003 ఫిబ్రవరిలో అన్బుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
  • దాంతో 2003 నవంబర్ నెలలో ఈ కేసు విచారణను బెంగళూరు ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది.
  • 2010లో విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది.
  • 2011లో జయలలిత మళ్లీ అధికారంలోకి వచ్చారు.
  • 2011 అక్టోబర్, నవంబర్ నెలల్లో రెండుసార్లు ఆమె విచారణకు హాజరయ్యారు
  • 2012లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా జి.భవానీసింగ్ నియమితులయ్యారు
  • దానిపై అన్బుగన్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో కర్ణాకట కోర్టు భవానీసింగ్ ను తప్పించింది.
  • తనను తప్పించడంపై భవానీసింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు
  • ఈలోపు ప్రత్యేక కోర్టు జడ్జి బాలకృష్ణ పదవీ విరమణ చేశారు.
  • కొత్త జడ్జిగా జాన్ మైఖేల్ నియమితులయ్యారు.
  • 2014 ఆగస్టులో విచారణ పూర్తయింది.
  • తీర్పును వాయిదా వేయాలంటూ జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు
  • అది కుదరదని, 27నే తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  • పరపన అగ్రహారంలోని గాంధీభవన్ లో ప్రత్యేక కోర్టు ఉంది.
  • 1996లో తన దత్తపుత్రుడు సుధాకర్ పెళ్లికి రూ. 5 కోట్లు ఖర్చుచేశారన్నది ప్రధాన ఆరోపణ
  • 2014 సెప్టెంబర్ 27 వ తేదీన ఆమెకు నాలుగేళ్లు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
  • షీలా బాలకృష్ణన్ ను తాత్కాలిక ముఖ్యమంత్రిగా నియమించే అవకాశం.

13, ఆగస్టు 2014, బుధవారం

చార్మినార్‌లోని 'చార్‌'ల అద్భుతం


నాలుగువందల సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్‌కు 'చార్‌'తో విడదీయరాని సంబంధం ఉంది. నాలుగు మీనార్‌లతో నిర్మితమై ఉంది. కనుక దీనికి చార్మినార్‌ అని పేరు వచ్చిందనేది అందరికీ తెలిసిందే. కానీ చార్మినార్‌ నిర్మాణంలో అడుగడునా 'నాలుగు' దాగి ఉందనేది అందరకీ తెలియని అద్భుతం.
ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఖ్యాతి గాంచిన చార్మినార్‌లోని చార్‌కు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి కోణంలోను 'నాలుగు' ప్రతిబింబించేలా నిర్మించిన చార్మినార్‌ అప్పటి నిర్మాణ చాతుర్యానికి, కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. కేవలం నాలుగు మినార్‌ల కారణంగానే చార్మినార్‌కు ఆ పేరు స్థిరపడలేదు. ఆర్కియాలజీ అండ్‌ మ్యూజియం శాఖ పరిశోధనలలో ఈ కట్టడానికి ఆ పేరు పెట్టటానికి దారి తీసిన అనేక కారణాలు వెలుగు చూశాయి. చార్మినార్‌కి ఆ పేరుపెట్టడానికి మరో 20 రకాల కారణాలున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చార్మినార్‌ కు నలువైపులా ఉన్న 40 ముఖాల కొలతలు నాలుగుతో భాగించే విధంగా నిర్మించారు. ఇది అద్భుతమైన నిర్మాణ శైలికి దర్పణంగా నిలుస్తుంది. అలాగే నాలుగు మినార్‌ల ఎత్తు కూడా 60 గజాలు. వీటిని కూడా నాలుగుతో భాగించవచ్చు. ఈ చారిత్రాత్మక కట్టడం నాలుగు రోడ్ల కూడలిలో గస్తీ తిరిగే సైనికునిలా ఉంటుంది. భారతదేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడాలలో చార్మినార్‌ ఒకటి. చార్మినార్‌ నిర్మాణం చేపట్టిన మొత్తం స్థలం విస్తీర్ణం 840 చదరపు గజాలు. ప్రతి మినార్‌లోను నాలుగు గ్యాలరీలు ఉన్నాయి. మొదటి రెండు గ్యాలరీలలో 20 ఆర్చిలు ఉన్నాయి. 3,4 గ్యాలరీల్లో 12 ఆర్చిలు ఉన్నాయి. ఈ ఆర్చ్‌ల మొత్తాన్ని కలిపితే వచ్చే 44ని కూడా నాలుగుతో భాగించవచ్చు. అంతేకాక చార్మినార్‌ లోని ప్రతి కొలతలో కూడా నాలుగు కనిపిస్తుంది. ఆర్చ్‌ల రూపకల్పనలోనూ , మెట్ల నిర్మాణంలోను కూడా నాలుగు దర్శనమిస్తుంది. రెండో అంతస్తుకు నాలుగో ఆర్చ్‌కు నాలుగు వైపులా నాలుగు గడియారాలు ఉన్నాయి. ప్రతి మినార్‌ లోని బాల్కనీల శిల్పాలు పెట్టేందుకు వీలుగా 44 ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఈ కట్టదడానికి గల విశాలమైన ఆర్చ్‌లకి ఇరువైపులా పైన పేర్కొన్న విధంగా నాలుగు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇటువంటి స్థలాలు మొత్తం 32 ఉన్నాయి. మొదటి అంతస్తులో ఆర్చ్‌లకి, మినార్‌లకి మధ్య చతురస్రాకారంలో 16 గజాల చుట్టుకొలతలతో ఒక నీటి కొలను ఉంది. ప్రతి మినార్‌కి మధ్య స్థలం 28 గజాలు ఉంటుంది. ఆర్చ్‌లకి, మినార్‌లకి మధ్య గల చతురస్రాకారపు ఖాళీ స్థలం కొలత 12 గజాలు. చార్మినార్‌కి నాలుగు వైపులా 48 చదరపు గజాల స్థలాన్ని కేవలం ఆర్చ్‌ల నిర్మాణం కోసం వదిలేశారు. కట్టడం పైకి వెళ్లటానికి ప్రతి మినార్‌లోను మెట్లు ఉన్నాయి. ఆ మెట్లను చేరుకోవటానికి నాలుగు ఆర్చ్‌లు ఉన్నాయి. ప్రతి మినార్‌లోను 140 మెట్లున్నాయి. ప్రతి మినార్‌ అందమైన డోమ్‌ ఆకారంలో ఉంటుంది. చార్మినార్‌ ఆర్చ్‌ల బయటి వైపు కొలతలు 28గజాలు. మినార్‌ల ఎత్తు 32 గజాలు. మెదటి, రెండవ అంతస్తలలో 16 చిన్న, పెద్ద ఆర్చ్‌లు ఇరువైపులా ఉన్నాయి. మూడవ అంతస్తులో 16 ఆర్చ్‌లు ఉన్నాయి. ఎంతో అందమైన పనితనంతో జాలీ నిర్మించారు. ఈ అంతస్తులో ఒక చిన్న మసీదు ఉంది. నమాజు చేసుకోవటానికి వీలుంది. ఈ మసీదుకు కూడా నాలుగు మినార్‌లు ఉన్నాయి. ఇన్ని ఆసక్తికరమైన అంశాలు చార్మినార్‌ కట్టడంలో దాగి ఉన్నాయి. ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా ఎన్ని నాలుగులు కలిపితే చార్మినార్‌ రూపొందిందో!

9, ఆగస్టు 2014, శనివారం

తిరుమలలో అద్బుతం....మూగకు మాటలు

Sakshi | Updated: August 09, 2014 14:23 (IST)
తిరుమలలో అద్బుతం....మూగకు మాటలువీడియోకి క్లిక్ చేయండి
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి సన్నిధిలో శనివారం అద్భుతం జరిగింది. పుట్టు మూగకు మాటలు వచ్చాయి. లండన్ కు చెందిన ఓ ఎన్నారై కుటుంబం ఈరోజు ఉదయం తన కుమారుడితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుని ఆలయ వెలుపలకు వచ్చిన మూడు నిమిషాల తర్వాత వకుళమాత ఆలయంతో తీర్థం తీసుకున్న అనంతరం దీపక్ (18) నోటి నుంచి అమ్మా అనే పదం స్పష్టంగా వినిపించింది. అయితే ఇందులో వింతేమీ ఉందనుకుంటున్నారా?

వివరాల్లోకి వెళితే....లండన్ కు చెందిన దీపక్ పుట్టకతోనే మూగవాడు. మాటలు వచ్చేందుకు అతడిని తల్లిదండ్రులు ఎంతోమంది వైద్యుల దగ్గరకు తీసుకు వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే నాలుగేళ్లుగా దీపక్ కు లండన్ లోనే స్పీచ్ థెరఫీ ఇప్పిస్తున్నారు. అయినా అతనికి మాటలు రాలేదు. కేవలం పెదాల కదలికలు మాత్రమే ఉండేది, మాటలు మాత్రం బయటకు వచ్చేవి కావు.

కాగా  చాలా ఏళ్ల క్రితం నాటి స్వామివారి మొక్కు చెల్లించుకునేందుకు ఆ కుటుంబం ఈరోజు తిరుమల వచ్చింది. స్వామివారి దర్శనం అనంతరం తమ బిడ్డ నోటి నుంచి అమ్మా అనే పదం స్పష్టంగా రావటంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతా వెంకన్న మహిమేనని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ఆశీస్సుల వల్లే తమ బిడ్డ మాట్లాడుతున్నాడని వారు తెలిపారు. అయితే నేటి ఆధునిక యుగంలో ఇటువంటి ఘటనలు జరగటం యాదృచ్ఛికమో... దైవలీలో తెలియదు కానీ దీపక్ తల్లిదండ్రులు ఆనందానికి హద్దు లేకుండా ఉంది.

మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు వెంటనే దీపక్ కుటుంబ సభ్యులను కలుసుకుని అభినందించారు. వారికి స్వామివారి ప్రసాదాలను అందించారు.ఇదో అద్బుతం అని,ఇలాంటివి తెలిక మరెన్నో అద్భుతాలు జరుతున్నాయని అందుకే తిరుమల శ్రీనివాసుని దర్శించుకోటానికి రోజురోజుకు భక్తులు పెరుగుతున్నారని ఆలయ అధికారి చిన్నంగారి రమణ అన్నారు. స్వామివారిని మనసారా వేడుకుంటే కోర్కెలు తప్పకుండా తీరుస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

17, జులై 2014, గురువారం

సత్యం మొసం

‚ -“¤Ä-èã¹×d-©-Fo -…-ÅŒÕh-Ah-„ä
-Æ¢-Åà -Æ-¦µ¼Ö-ÅŒ ¹-©p-Ê.. -Íä®Ï-Ê-«-Fo -ÅŒX¾Ûp-œ¿Õ X¾-ÊÕ-©Õ
¹-®¾d-«Õª½Ö -©ä--œ¿Õ.. -“¤Ä-èã¹Ød -©ä-Ÿ¿Õ
-ƪá-¯Ã '®Ï-¦s¢-C X¾-EÑÂË -©ð-{Õ --©ä-Ÿ¿Õ
œçL«K ƒ*aÊ{Õx, ²ñ«át «*aÊ{Õx ‘ÇÅà X¾Û®¾h-ÂÃ-©ðx Ê„çÖŸ¿Õ
‚ŸÄ§ŒÖ©ÊÕ åX¢* ÍŒÖXÏ¢Í䢟¿Õ-Â¹× ªÃ-V ÂíÅŒh «ÖªÃ_©Õ
-¨-¯Ã-œ¿Õ Ð å£jÇ-Ÿ¿ªÃ-¦Ç-Ÿþ
ŠÂ¹ ÅŒX¾Ûp ÅŒXÏp-X¾Û-ÍŒÕa-Âî-«-œÄ-EÂË Íä®ÏÊ «Õªî ÅŒX¾Ûp.. -åX-JT.. åXŸ¿lŸçj.. ŠÂ¹ åXŸ¿l ®¾¢®¾n¯ä NÕ¢ê’-®Ï¢C.. ‚ ²Ä“«ÖèÇuEo EJt¢*Ê 'ªÃVÑÊÖ «á¢Íä-®Ï¢C.. 2001©ð ª½Ö.120 Âî{xÅî *Êo’à „ç៿©ãj.. ƒ¢Åçj.. ƒ¢A¢Åçj.. ÆÊo{Õx’Ã.. ‡CT.. -“X¾-X¾¢ÍŒ Æ“’¹’ÃNÕ ®¾¢®¾n©ðx ŠÂ¹šË’à EL*.. ƢŌ-©ð¯ä ƢŌ-ªÃn-Ê-„çÕi-¤ò-ªá¢C. ‚ ®¾¢®¾n ®¾ÅŒu¢ ¹¢X¾Üu-{-êªq-ÊE.. ‚ ªÃV ªÃ«Õ-L¢’¹ªÃèä-ÊE.. “X¾ÅäuÂË¢* ÍçX¾p-Ê-¹ˆ-êªx-Ÿ¿Õ ¹Ÿ¿Ö..!.
\œç-E-NÕŸä-@Áx ¤Ä{Õ ÅŒÊ “¤Ä¦µ¼„ÃEo “X¾Ÿ¿-Jz-®¾Öh «*aÊ ¨ ®¾¢®¾n.. ©äE ‚ŸÄ§ŒÖ©ÊÕ …Êo{Õx’à ͌ÖXϢ͌{¢ ŸÄyªÃ ‹ ÆAåXŸ¿l „çÖ²ÄEÂË ¤Ä©pœË¢C. \ §äÕšË ÂçäÕœ¿Õ „î¾h« ‚ŸÄ§ŒÖEÂË, “X¾Â¹šË¢*Ê ‚ŸÄ§ŒÖEÂË ¤ñ¢ÅŒÊ ©ä¹עœÄ.. ªÃÊÕªÃÊÕ Æ¢ÅŒª½¢ åXª½Õ-’¹Õ-ÅŒÖ.. 2009 ¯ÃšËÂË ¦Õœ¿’¹ ¦Ÿ¿l©ãj¢C. ¹¢åXF ‘ÇÅÃ©Õ ÍŒÖæ®h ª½Ö.5,103 Âî{Õx Ê’¹Ÿ¿Õ ¦Çu¢Â¹×-©ðx ¹骢šü ‘ÇÅéð, X¶ÏÂúqœþ œË¤Ä>{x ª½ÖX¾¢©ð …Êo{Õx ¹EXÏ-®¾Õh¢C. ÂÃF „î¾h„ÃEÂË ¨ ²ñ«át ‡Â¹ˆœÄ ©äŸ¿Õ. N†¾§ŒÕ¢ ¦§ŒÕ{Â¹× ¤ñ¹ˆ-¹עœÄ ‡©Ç ®¾ª½Õl¦Ç{Õ Í䧌֩𠧌֕-«Ö-¯Ãu-EÂË ¤Ä©Õ-¤ò©ä-Ÿ¿Õ. Æ¢Ÿ¿Õê 'ÅÃÊÕ ²ÄyK Íä®Ï¢C X¾ÛL OÕŸ¿ ÆE.. ŸÄE ¯îšðx X¾œ¿Â¹×¢œÄ ‡©Ç C’éð ÅŒÊÂ¹× ÅçL§ŒÕ©ä-Ÿ¿Ñ¢{Ö.. 2009, •Ê«J 7Ê ªÃ«Õ-L¢’¹ªÃV C“’Ãs´¢A-¹-ª½-„çÕiÊ “X¾Â¹{Ê Íä¬Çª½Õ. ÆC NE “X¾X¾¢ÍŒ¢ E„çy-ª½-¤ò-ªá¢C. ŸÄŸÄX¾Û §ŒÖ¦µãj „ä© «Õ¢C ®Ï¦s¢C, åXŸ¿l ®¾¢Èu©ð …Êo X¾ª½u„ä-¹~-ºÇ-Cµ-ÂÃ-ª½Õx, ‚œË{ª½Õx, ƒ¢{ª½o©ü ‚œË{ª½x ¹@ÁÙx ’¹XÏp ƒ¢ÅŒ åXŸ¿l ÆÂõ¢šË¢’û „çÖ²ÄEÂË ‡©Ç ¤Ä©p-œÄf-ª½-ÊoŸä *¹׈-“X¾-¬Áo. ŸÄEÂË ªÃ«Õ-L¢’¹ªÃV, ‚§ŒÕÊ ²òŸ¿ª½Õœ¿Õ ªÃ«ÕªÃV ‡¯îo èÇw’¹ÅŒh©Õ B®¾Õ-¹×-¯Ão-ª½E, «âœî ¹¢šËÂË ÅçL§ŒÕE NŸµ¿¢’à ¨ X¾ÊÕ©ÊÕ ÅÄäÕ ®¾y§ŒÕ¢’à ͌¹ˆ¦ã-šÇd-ª½E å®H ÅÃèÇ …ÅŒhª½Õy©Õ ®¾p†¾d¢ Í䧌՜¿¢ ‚¬Áa-ª½u-X¾-JÍä N†¾§ŒÕ„äÕ. ŸÄŸÄX¾Û ƪáŸä@Áx ¤Ä{Õ ®¾ÅŒu¢ ¹ע¦µ¼-Âî-º¢ X¾ÜªÃyX¾ªÃ-©-ÊÕ X¾JQL¢*Ê å®H.. ¨ „çÖ²ÄEÂË ªÃ«Õ-L¢’¹ªÃV ®¾£¾É «Õªî Ê©Õ’¹ÕJE ¦ÇŸµ¿Õu-©Õ’à “X¾Â¹-šË¢*¢C. 45 ªîV©ðx’à ª½Ö.1,800 Âî{xÂ¹× åXj’à ÆX¾ªÃŸµ¿ ª½Õ®¾Õ«á ÍçLx¢ÍÃ-©E.. ŸÄEåXj 12 ¬ÇÅŒ¢ «œÎf Â¹ØœÄ Â¹šÇd-Lq¢Ÿä-ÊE.. (ŸÄŸÄX¾Û ª½Ö.3,000 Âî{Õx) …ÅŒh-ª½Õy-L-*a¢C. Æ¢Åä-ÂÃ-Ÿ¿Õ.. „ÃJE 14 \@Áx¤Ä{Õ ²ÄdÂú «Ö骈šü Âê½u-¹-©Ç-¤Ä© ÊÕ¢* Eæ†Cµ¢*¢C ¹؜Ä. ‡X¾p-šË-¹-X¾Ûp-œ¿Õ ÆCµÂ¹ ‚ŸÄ§ŒÖ©Õ ÍŒÖX¾-œ¿¢Åî.. ÅŒŸ¿-ÊÕ-’¹Õ-º¢’Ã¯ä ²ÄdÂú «Ö骈šðx ¹¢åXF 憪½ÕÂ¹× ÆCµÂ¹ Ÿµ¿ª½ X¾Lê ƫÂìÁ¢ «*a¢C. DEo …X¾§çÖ-T¢ÍŒÕ-¹×E.. „äêªyª½Õ ®¾¢Ÿ¿-ªÃs´-©ðx ¹¢åXF “X¾„çÖ-{-ª½Õx ®¾ÅŒu¢ 憪½Õx N“¹-ªá¢ÍŒ-œ¿¢ ŸÄyªÃ ¦Ç’à ©Ç¦µ¼-X¾-œÄf-ª½E Â¹ØœÄ „ç©x-œË¢*¢C.
¦ð’¹®ý ƒ¯þ„Ã-ªá-®ý-©Õ ‡¯îo!
å®H „ç©xœË¢*Ê ®¾«ÖÍê½¢ “X¾Âê½¢.. ‚ŸÄ§ŒÖ©ÊÕ ‡Â¹×ˆ« Íä®Ï ÍŒÖXϢ͌-šÇ-EÂË ®¾ÅŒu¢ ¹¢X¾Üu-{-ªýq §ŒÖ•«ÖÊu¢ ÆX¾pšðx ¦Ç’ïä ¹†¾d-X¾-œË¢C. ŸÄE Â¢ 7561 ¦ð’¹®ý ƒ¯þ„Ã-ªá-®ý-©Õ ®¾%†Ïd¢*¢C. ŠÂ¹ ¹®¾d«Õªý ÊÕ¢* “¤Äèã-¹×d «*a¢Ÿ¿E.. ‚ “¤Äèã-¹×d-ÊÕ X¶¾©Ç¯Ã «u«Cµ©ð X¾ÜJh-Íä-§ŒÖ-©E G>¯ç®ý Mœ¿ª½xÂ¹× ‡¢œÎ ÊÕ¢* ®¾«ÖÍê½¢ „ç@ÁÙh¢C. ƪáÅä ‚ “¤Äèã¹×d \ ¹¢åXF ÊÕ¢* «*a¢C, ¹®¾d«Õªý ƒÅŒª½ N«ªÃ©Õ \NÕšË? ƯäC ®¾¢¦¢CµÅŒ G>¯ç®ý Mœ¿ªýÂ¹× ÅçL§ŒÕŸ¿Õ. æXª½Õx ¦§ŒÕ{Â¹× ªÃ¹עœÄ ŠÂ¹ 'Âîœþ ¯ä„þÕÑÅî ‚ “¤Äèã-¹×d-ÊÕ, G>¯ç®ý Mœ¿ªý¹×, šÌ„þÕ ®¾¦µ¼Õu-©-Â¹× ÆX¾p-T-²Äh-ª½Õ. E•¢’à “¤Äèã¹×d «*aÊ{Õx ¦µÇN¢*, ŸÄEåXj «¢Ÿ¿, 骢œí¢Ÿ¿© «Õ¢C ‰šÌ EX¾ÛºÕ©Õ 骢œ¿Õ «âœ¿Õ ¯ç©© ¤Ä{Õ X¾EÍä-²Äh-ª½Õ. ÂË¢ŸÄ OÕŸÄ X¾œË “¤Äèã¹×d X¾ÜJh Íä²Ähª½Õ. ÂÃF „î¾h„ÃEÂË ‚ “¤Äèã-¹×d-Â¹× Â¹®¾d«Õª½Ö ©äœ¿Ö, Æ®¾©Õ ‚ “¤ÄèãêÂd ©äŸ¿Õ.. *«ª½Â¹× ‚ “¤Äèã¹×d X¾Üª½h-§ŒÖu¹ ŸÄEåXj ƒ¯þ„êá®ý ÅŒ§ŒÖ-ª½-«Û-ŌբC. “¤Äèã-¹×d-ÊÕ Â¹®¾d-«Õ-ªýÂ¹× Æ¢C¢*Ê{Õx, ¦Ÿ¿Õ©Õ’à ‚ŸÄ§ŒÕ¢ ®¾«Õ-¹Ø-J-Ê-{Õx ¹¢åXF ‘ÇÅà X¾Û®¾h-ÂÃ-©ðx Ê„çÖ-Ÿ¿-«Û-ŌբC. ƒŸ¿¢Åà ‡¢Åî ª½£¾Ç-®¾u¢’Ã, X¾Â¹-œ¿s¢D’à ‡¢œÎ, ®Ô¨‹ ÂêÃu©§ŒÕ¢ “X¾ÅŒu¹~ X¾ª½u„ä-¹~-º©ð •JTÊ{Õx, DE©ð ê«©¢ ƒŸ¿lª½Õ «á’¹Õ_ª½Õ «u¹×h© “X¾„äÕ§ŒÕ¢ «Ö“ÅŒ„äÕ …Êo{Õx å®H E’¹Õ_ ÅäLa¢C. ¦ð’¹®ý ƒ¯þ„Ã-ªá-®ý-©Õ ÅŒ§ŒÖª½Õ Í䧌Õ{¢©ð ¦µÇ’¹¢’à ¦ð’¹®ý ¹xªá¢{x ®¾%†Ïd Â¹ØœÄ •JT¢C. ‚šð˜ãÂú ®¾Ky®ý, 宩ü¯çšü, £¾Çªý“U-„þq, „çáG˜ã©ü, ¯Ãªýh®Ô, ®Ï¯îE Ưä ¹xªá¢{x æXª½xÊÕ å®H ÅŒÊ …ÅŒh-ª½Õy-©ðx “X¾²Äh-N¢*¢C. ƒ¢Ÿ¿Õ©ðE 宩ü¯çšü Ưä ¹xªá¢šü N«ªÃ© Â¢ “X¾§ŒÕ-Ao¢*-Ê-X¾Ûp-œ¿Õ Æ{Õ«¢šË ®¾¢®¾n \D ©äŸ¿E ®¾p†¾d-„çÕi¢Ÿ¿E, ‚ ®¾¢®¾n „ç¦ü-å®jšü *ª½Õ¯Ã«Ö, ®¾¢®¾n “X¾AECµ ¨„çÕªá©ü ‰œÎ Â¹ØœÄ ¦ð’¹®ý ÆE ÅäLÊ{Õx N«J¢*¢C. ¨ ®¾¢Ÿ¿-ª½s´¢’à ®¾ÅŒu¢ ¹¢X¾Üu-{-ªýq …ŸîuT ƪáÊ šË.‚ªý.‚-Ê¢Ÿþ ƒ*aÊ 'æ®d-šü-„çÕ¢šüÑ-ÊÕ å®H “X¾²Äh-N¢*¢C. DE “X¾Âê½¢ ÂíÅŒh “¤òœ¿Âúd ‚©ðÍŒÊ©Õ ÂÄéE ®¾¢®¾n ‡¢œÎ ªÃ«ÕªÃV.. šË.‚ªý. ‚Ê¢ŸþÊÕ ÂîªÃª½Õ. œË>{©ü éªjšüq „äÕ¯ä-èü-„çÕ¢šü (œÎ‚ªý‡¢) Æ¯ä ²ÄX¶ýd„äªý “¤òœ¿ÂúdÊÕ ÅŒ§ŒÖª½Õ Í䧌ի͌aE «âu>Âú, OœË§çÖ ®¾¢®¾n©Â¹× ƒC …X¾§Œá-¹h¢’à …¢{Õ¢Ÿ¿E ‚Ê¢Ÿþ “X¾A-¤Ä-C¢ÍÃ-ª½Õ. DEo ‚®¾ÂËh-¹-ª½-„çÕiÊ ‚©ð͌ʒà ªÃ«ÕªÃV æXªíˆ¢{Ö, 宩ü¯çšü ƒ¢Âú Æ¯ä ®¾¢®¾n Â¢ œÎ‚ªý‡¢ “¤òœ¿ÂúdÊÕ ÅŒ§ŒÖª½Õ Í䧌֩E ®¾Ö*¢ÍÃ-ª½Õ. D¢Åî ŠÂ¹ œç«-©-Xý-„çÕ¢šü šÌ„þÕÊÕ, 9 ®¾¦ü šÌ„þÕ©ÊÕ ‚§ŒÕÊ X¾Ûª½-«Ö-ªá¢Íê½Õ. “¤òœ¿Âúd ®ÏŸ¿l´-„çÕiÊ ÅŒªÃyÅŒ ŸÄEo ¹®¾d-«Õ-ªýÂ¹× Æ¢C¢*Ê{Õx, ƒ¯þ„Ã-ªá-®ý-Â¹× ¦Ÿ¿Õ©Õ’à ¹®¾d«Õªý ÊÕ¢* 'æX„çÕ¢šüÑ «*aÊ{Õx ¹¢åXFÂË Íç¢CÊ ¨‰‡¢‡®ý JÂê½Õf-©ðx Ê„çÖŸçj¢C. ¨ ¹®¾d-«Õ-ªýÅî ¯äª½Õ’Ã ªÃ«ÕªÃV ®¾¢“X¾-C¢X¾Û-©Õ ²ÄT¢Íê½E šË.‚ªý.‚-Ê¢Ÿþ ÍçXÏp-Ê-{Õx’à å®H N«J¢*¢C. Æ¢˜ä ‚ŸÄ§ŒÖ©ÊÕ ‡Â¹×ˆ« Í䧌՚ÇEÂË ¦ð’¹®ý ¹xªá¢{Õx, ¦ð’¹®ý ƒ¯þ„êá®ý© ®¾%†Ïd •JTÊ{Õx ®¾p†¾d-«Õ-«Û-Å¿E æXªíˆ¢C. ¨ ¦ð’¹®ý “¤Äèã-¹×d-©ðx ¤Ä©ï_Êo ®Ï¦s¢CÂË, šÌ„þÕ Mœ¿ªý©Â¹× Åëá E•„çÕiÊ “¤Äèã-¹×d-©Õ Í䮾Õh-¯Ão-«ÕE ÅŒXÏpæ®h, ©äE “¤Äèã-¹×d-ÊÕ Í䮾Õh-¯Ão-«Õ-¯äC ÅçL§ŒÕŸ¿E N«J¢*¢C.

120 Âî{Õx ÂòÄh 811 Âî{Õx ƪá¢C...
\˜äšÇ ‚ŸÄ§ŒÖ©Õ åX¢ÍŒÕÅŒÖ ¤òÅä \«ÕŌբC. NÕ’¹Õ©Õ E©y©Õ æXª½Õ-¹×-Êo-{Õx ‘ÇÅà X¾Û®¾hÂÃ©Õ ÍŒÖXÏ-²Ähªá. ®¾ÅŒu¢ ¹¢X¾Üu-{-ªýq «u«£¾É-ª½¢©ð ƒŸä •JT¢C. 2001©ð 'œÄšüÂÄþÕ ¦Õœ¿’¹ ¦µ¼@ÁÙx-«Õ¢C. “¤Äèã-¹×d-©Õ, ‚ŸÄ§ŒÖ©Õ ÅŒT_-¤ò-§ŒÖªá. ‚ŸÄ§ŒÖ©Õ ÅŒT_¤òÅä ÂíÅŒh “¤Äèã-¹×d-©Õ ªÃ«¯ä ÆÊÕ«ÖÊ¢Åî Âí¢ÅŒ ‡Â¹×ˆ« ‚ŸÄ§ŒÖEo ÍŒÖXÏ¢ÍÃ-©¯ä ‚©ðÍŒÊ ªÃ«Õ-L¢’¹ªÃ-V-Â¹× «*a¢C. 2001©ð ¹¢åXFÂË «*aÊ ‚ŸÄ§ŒÕ¢ ª½Ö.5.64 Âî{Õx ÂÃ’Ã, ¹¢åXF ‘ÇÅà X¾Û®¾h-ÂÃ-©ðx «Ö“ÅŒ¢ ª½Ö. ª½Ö.125.93 Âî{Õx «*aÊ{Õx ֤͌Ī½Õ. Æ¢˜ä ‡Â¹×ˆ« Íä®Ï ÍŒÖXÏ¢*¢C ª½Ö. 120.29 Âî{Õx. ƒC ‚«Õª½Õ®¾šË \œÄC ª½Ö.213.54 Âî{xÂ¹× åXJT¢C. Æ©Ç \˜äšÇ ‡¢Åî Âí¢ÅŒ ‡Â¹×ˆ« ‚ŸÄ§ŒÖ¯äo ÍŒÖXÏ®¾Öh «ÍÃaª½Õ. ÆCµÂ¹¢’à 2007©ð ª½Ö.949 Âî{Õx, 2007©ð ª½Ö.300 Âî{Õx, 2008©ð ª½Ö.811 Âî{Õx ÆCµÂ¹ ‚ŸÄ§ŒÖEo Ê„çÖŸ¿Õ Íä¬Çª½Õ. DEÂË Åîœ¿Õ ÊÖu§ŒÖ-ªýˆ-©ðE ¦Çu¢Âú ‚X¶ý ¦ªîœÄ ¬ÇÈ©ðE ¹骢šü ‘ÇÅé𠪽Ö.1,784 Âî{x E©y …Êo{Õx ‘ÇÅà X¾Û®¾h-ÂÃ-©ðx ªÃ¬Çª½Õ. ¨ „çáÅŒh¢ ÍäA©ð ©äE Ê’¹Ÿä. ƒC ‡¢ÅŒ N*“ÅŒ„çÖ Â¹ŸÄ.. å®H E’¹Õ_ ÅäLaÊ ¨ X¾J¬ð-Ÿµ¿-Ê-©ðE Æ¢¬Ç©Õ «ÕJ¢ÅŒ N®¾Õh-¤ò-§äÕ©Ç Í䮾Õh-¯Ãoªá.

Âí-®¾-„çÕ-ª½Õ-X¾Û: ‚ŸÄ§ŒÖ©Õ, ©Ç¦µÇ© X¾ª½¢’à ®¾ÅŒu¢ ¹¢X¾Üu-{-ªýq Ÿä¬Á¢©ðE 4 Æ“’¹’ÃNÕ ‰šÌ ¹¢åXF©ðx ŠÂ¹šË’à …¢œäC. Æ¢Ÿ¿Õê ¨ ¹¢åXF©ðE ®ÔE§ŒÕªý ‡Tb¹Øu-šË-„þ-©Õ, …ÊoÅî-Ÿîu-’î-©Õ ‚X¶Ô®¾Õ X¾EOÕŸ¿ Ÿä¬Á, NŸäQ-§ŒÖ-¯Ã-©Õ Íä®Ï-Ê-X¾Ûp-œ¿Õ G>¯ç®ý ÂÃx®ý N«ÖÊ šËéšü OÕŸ¿ “X¾§ŒÖº¢ Íä殄ê½Õ. ‡Â¹ˆœËÂË „çRx¯Ã åX¶j-„þ-²Ädªý £¾Çô-{-@Áx©ð Cꒄê½Õ. ¹¢åXF§äÕ O{Eo¢šËÂÌ œ¿¦Õs ÍçLx¢ÍäC. ÂÃF ®¾¢®¾n «u«²Äl´-X¾-¹×-œ¿Õ ªÃ«Õ-L¢’¹ªÃV «Ö“ÅŒ¢ ‡X¾Ûpœ¿Ö ‡ÂÃÊOÕ ÂÃx®ý šË鈚ü Åî˜ä N«ÖÊ “X¾§ŒÖº¢ Íä殄ê½Õ. \Ÿçj¯Ã £¾Çô-{-©ü©ð C’ÃLq «æ®h, «ÕŸµ¿u ²Äl´ªá £¾Çô-{-©ü-ÊÕ ‡¢ÍŒÕ-¹×-¯ä-„Ã-ª½Õ ÅŒXÏpæ®h ©’¹bK £¾Çô-{-©ü-Â¹× „ç@ìx-„Ã-ª½Õ Âß¿Õ. ‡¢Ÿ¿Õ-¹¢˜ä ¹¢åXF ÍäA©ð ²ñ«át ©äŸ¿E, ‘ÇÅéðx ¹EXÏ-®¾Õh-Êo-Ÿ¿¢Åà ŠšËdŸäʯä N†¾§ŒÕ¢ ‚§ŒÕÊÂ¹× Åç©Õ®¾Õ ÂæšËd. ®¾ÅŒu¢ ¹ע¦µ¼-Âî-ºÇ-Eo ¦§ŒÕ-{-åX-{d-šÇ-EÂË «á¢Ÿ¿Õ ŸÄŸÄX¾Û \œÄCÊoª½ ¤Ä{Õ ®Ï¦s¢C °ÅÃ©Õ ƒÍäa¢Ÿ¿Õ-Â¹× å®jÅŒ¢ ¹¢åXF «Ÿ¿l ²ñ«át ©äŸ¿Õ. D¢Åî 憪½Õx ÅŒÊ‘Ç åXšËd Åç*aÊ ²ñ«átÊÕ Â¹¢åXFÂË °Åé Ȫ½Õa© ÂË¢Ÿ¿ ®¾«Õ-¹Ø-ªÃa-ªÃ-§ŒÕÊ. ®Ï¦s¢C åX˜äd Ȫ½Õa-Åî-¤Ä-{Õ ÅŒÊ Èª½Õa Â¹ØœÄ Åïä ÍçLx¢ÍÃL ÂæšËd, ‚„äÕ-ª½-éÂj¯Ã ¤ñŸ¿ÕX¾Û Íäæ® “X¾§ŒÕ-ÅÃo-©ðx ¦µÇ’¹¢’ïä ÅŒÊ Èª½ÕaÊÕ ²ÄŸµ¿u-„çÕi-ʢŌ ÅŒT_¢ÍŒÕ-¹×-¯ä-„Ã-ª½E ‚§ŒÕÊÊÕ Ÿ¿’¹_ª½’à ֮͌ÏÊ „ê½Õ Íç¦Õ-ÅŒÕ-¯Ão-ª½Õ.
ÆXÔp©ÕÂ¹× „ç@ìx Æ«ÂìÁ¢...
-¦µÇK åX¯ÃMd NCµ¢ÍŒ{¢Åî ¤Ä{Õ, X¾ŸÄo-©Õ-ê’-@Áx ¤Ä{Õ ²ÄdÂú-«Ö-骈šü ©Ç„ßä-O-©-Â¹× Ÿ¿Öª½¢’à …¢œÄ©¢{Ö å®H èÇK Íä®ÏÊ …ÅŒh-ª½Õy-åXj ®¾ÅŒu¢ ¹¢X¾Üu{ªý ®¾Kyå®®ý «u«²Äl´-X¾-¹×-œ¿Õ G.ªÃ«ÕL¢’¹ ªÃV ÆXÔp©ÕÂ¹× „ç@ìx Æ«ÂìÁ¢ …¢C. å®H …ÅŒh-ª½Õy-©-ÊÕ ¬Çšü (å®Â¹Øu-J-šÌ®ý ÆXÔp©äšü “šË¦Õu-Ê-©ü) ©ð ®¾„Ã©Õ Í䧌Õ-«-ÍŒÕa. ƹˆœÄ ÆÊÕ¹ةŌ ©Gµ¢ÍŒE X¾Â¹~¢©ð ®¾Õ“XÔ¢Âî-ª½Õd-ÊÕ ‚“¬Á-ªá¢ÍŒ-«-ÍŒÕa. 45 ªîV©ðx ŸÄŸÄX¾Û ª½Ö. 3,000 Âî{Õx ÍçLx¢ÍŒ{¢ ²ÄŸµ¿u¢ Âù-¤ò-«-ÍŒaE, ÂæšËd ¨ «u«£¾É-ª½¢©ð E¢CŌթՒà …Êo ªÃ«Õ-L¢’¹ªÃV, «Õªî «á’¹Õ_ª½Õ ÆXÔp©ÕÂ¹× „ç@ìx Æ«ÂìÁ¢ …¢Ÿ¿E ƒÂ¹ˆœ¿ ®Ô-H‰ ¯Ãu§ŒÕ-²Äl´-Ê¢©ð ®¾ÅŒu¢ ê®¾Õ NÍ꽺ÊÕ X¾JQ-L-®¾Õh-Êo ¯Ãu§ŒÕ-„Ã-Ÿ¿-«-ªÃ_-©Õ æXªíˆ¢{Õ-¯Ãoªá. ŠÂ¹„ä@Á åX¯ÃMd ÍçLx¢ÍŒ-’¹L-T¯Ã ÆXÔp©Õ Íäæ® Æ«ÂìÇEo ‡«ª½Õ «Ö“ÅŒ¢ «Ÿ¿Õ-©Õ-¹עšÇ-ª½E ŠÂ¹ ¯Ãu§ŒÕ„ÃC ÆGµ“¤Ä-§ŒÕ-X¾-œÄf-ª½Õ.